Carrot Pineapple Cocktail In Telugu

2014-05-07
Allrecipeshere

Summer Special Carrot Pineapple Cocktail In Telugu Language | తెలుగు భాషలో వేసవి ప్రత్యేక క్యారెట్ పైనాపిల్ కాక్టెయిల్ | తెలుగు వంటలు | Pineapple Carrot Drink Recipe

కావలసిన పదార్థాలు

  • పైనాపిల్ జ్యూస్ 2 (౨) కప్పులు
  • క్యారెట్ లు 2 (౨) (వీటిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి)
  • నిమ్మకాయలు 2 (౨)
  • చిన్నగా విరగొట్టుకున్నా ఐస్ ముక్కలు 1 (౧) కప్పు
  • పంచదార 2 చిన్న చెంచాలు
  • సరిపడా మిరియాల పొడి
  • ¼ చిన్న చెంచా ఉప్పు

తయారుచేసే పద్ధతి

Step 1

ముందుగా మిక్సీలో పైనాపిల్ జ్యూస్, క్యారెట్ ముక్కలని, పంచదారను, నిమ్మ రసం , సరిపడినంత ఉప్పు మరియు మిరియాల పొడిని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.

Step 2

సిద్ధమైన కాక్టైల్ మిశ్రమాన్ని ఒక గ్లాస్సులో వేసుకొని అందులో ఐస్ ముక్కలను వేసి సర్వ్ చేసుకోవాలి.


Carrot Pineapple Cocktail In Telugu
 
Summer Special Carrot Pineapple Cocktail In Telugu Language | తెలుగు భాషలో వేసవి ప్రత్యేక క్యారెట్ పైనాపిల్ కాక్టెయిల్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • పైనాపిల్ జ్యూస్ 2 (౨) కప్పులు
  • క్యారెట్ లు 2 (౨) (వీటిని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి)
  • నిమ్మకాయలు 2 (౨)
  • చిన్నగా విరగొట్టుకున్నా ఐస్ ముక్కలు 1 (౧) కప్పు
  • పంచదార ¼ చిన్న చెంచా
  • సరిపడా మిరియాల పొడి
Instructions
తయారుచేసే పద్ధతి
  1. ముందుగా మిక్సీలో పైనాపిల్ జ్యూస్, క్యారెట్ ముక్కలని, పంచదారను, నిమ్మ రసం , సరిపడినంత ఉప్పు మరియు మిరియాల పొడిని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. సిద్ధమైన కాక్టైల్ మిశ్రమాన్ని ఒక గ్లాస్సులో వేసుకొని అందులో ఐస్ ముక్కలను వేసి సర్వ్ చేసుకోవాలి.
Notes
తెలుగు వంటలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,181

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu