Carrot Vadiyalu Recipe In Telugu

2014-05-08
Allrecipeshere

Carrot Vadiyalu Recipe In Telugu | క్యారెట్ వడియాలు |

ఇందుకు కావలసినవి

  • ½ (అర) కిలో క్యారెట్
  • 2 (౨ రెండు) కప్పులు పెసరపప్పు
  • యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు తగినన్ని
  • సరిపడా వెల్లుల్లి రెబ్బలు
  • 4 (౪ నాలుగు) స్పూనులు జీలకర్ర
  • 100 (౧౦౦, వంద) గ్రాములు పచ్చిమిర్చి
  • 2 (౨ రెండు) స్పూనులు అల్లం తురుము
  • సరిపడా ఉప్పు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా పెసరపప్పుని 2 నుంచి 3 గంటల ముందు నానపెట్టుకోవాలి.

Step 2

నానిన పెసరపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా గట్టిగా గ్త్రెండ్ చేసుకోవాలి

Step 3

ఆ తరువాత మళ్ళీ మిక్సీలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి , అల్లం ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్త్రెండ్ చేసుకోవాలి.

Step 4

ఇలా గ్త్రెండ్ చేసిన మిశ్రమాన్ని అంతా పెసరపిండిలో వేసుకోవాలి. దీనిలో మళ్ళీ క్యారెట్ తురుము మరియు ఉప్పు వేసేసుకోని బాగా కలుపుకొని వడియాల్లా పెట్టుకుంటే సరిపోతుంది.


Carrot Vadiyalu Recipe In Telugu
 
Carrot Vadiyalu Recipe In Telugu | క్యారెట్ వడియాలు
Author:
Recipe type: Snacks
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • ½ (అర) కిలో క్యారెట్
  • 2 (౨ రెండు) కప్పులు పెసరపప్పు
  • యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు తగినన్ని
  • సరిపడా వెల్లుల్లి రెబ్బలు
  • 4 (౪ నాలుగు) స్పూనులు జీలకర్ర
  • 100 (౧౦౦, వంద) గ్రాములు పచ్చిమిర్చి
  • 2 (౨ రెండు) స్పూనులు అల్లం తురుము
  • సరిపడా ఉప్పు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా పెసరపప్పుని 2 నుంచి 3 గంటల ముందు నానపెట్టుకోవాలి.
  2. నానిన పెసరపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా గట్టిగా గ్త్రెండ్ చేసుకోవాలి
  3. ఆ తరువాత మళ్ళీ మిక్సీలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి , అల్లం ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్త్రెండ్ చేసుకోవాలి.
  4. ఇలా గ్త్రెండ్ చేసిన మిశ్రమాన్ని అంతా పెసరపిండిలో వేసుకోవాలి. దీనిలో మళ్ళీ క్యారెట్ తురుము మరియు ఉప్పు వేసేసుకోని బాగా కలుపుకొని వడియాల్లా పెట్టుకుంటే సరిపోతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,115

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu