Cauliflower Pachadi

2013-08-27
Allrecipeshere

కాలిఫ్లవర్ పచ్చడి | Cauliflower Pachadi | Cauliflower Chutney

కావలసిన వస్తువులు

  • కాలిఫ్లవర్ 1 (ఒక, ౧ ) కేజీ
  • ఉప్పు 250 (౨౫౦ ) గ్రామ్స్
  • కారం 150 (౧౫౦ ) గ్రామ్స్
  • చింతపండు 250 (౨౫౦) గ్రామ్స్
  • నిమ్మ కాయలు 6 (౬ )
  • పోపు తగినంత
  • పసపు 2 (౨) టేబుల్ స్పూన్స్
  • నువ్వుల నూనె ౩౦౦ (౩౦౦) గ్రామ్స్

తయారు చేయు విధానము

Step 1

కాలిఫ్లవర్ ని ఉప్పు నీటితో కడిగి బాగా ఆరబెట్టాలి. మధ్యస్థాయి గా ముక్కలను కోసుకోవాలి

Step 2

నిమ్మ రసం, ఉప్పు మరియు పసుపు వేసి ముక్కలను 4 (౪, నాలుగు) గంటల సేపు ఉంచాలి

Step 3

చింతపండును కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి. నానిన చింతపండు గుజ్జులో కారము, మెంతిపిండి, వెల్లిల్లిపాయలను వేసి కలుపుకోవాలి

Step 4

చింతపండు గుజ్జులో నానబెట్టిన ముక్కలను నిమ్మ రసంతో పాటు కలుపుకోవాలి

Step 5

నూనెను బాగా కాచి పోపు వేసి చల్లర్చిన తరువాత పచ్చడిలో పోసి కలపాలి

Step 6

ఎక్కడ తడి తగలకుండా జాగ్రతపడాలి

Tips

  • ఎక్కడ తడి తగలకుండా జాగ్రతపడితే 4 (౪, నాలుగు) నెలలవరకు పచ్చడి నిలువ ఉంటుంది
  • ఈ పచ్చడి పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,147

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu