Chakkara Pongal

2013-09-11
Allrecipeshere

 చక్కర పొంగల్ |Chakkara Pongal | இனிப்பு பொங்கல் | मीठा पोंगल | చక్ర పొంగల్

 

తయారీలో వాడే పదార్ధాలు

  • అరకిలో (½) బియ్యం సన్నవి
  • 300 (౩౦౦) గ్రా బెల్లం
  • ¼ కిలో పెసరపప్పు
  • సరిపడా పచ్చకర్పూరం
  • 4(౪) యాలకులు
  • 2(౨) చెంచాలు జీడిపప్పు
  • 1 (౧) చెంచా బాదంపప్పు
  • 2(౨) చెంచాలు ఎండుద్రాక్ష

తయారీ ఎలా

Step 1

ముందుగా ఎండుద్రాక్షను కడిగి గోరువెచ్చని నీటిలో నాన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

బియ్యం మరియు పెసరపప్పుని కలిపి శుభ్రంగా కడిగి రెండు రెట్లు నీళ్ళు పోసి ఉడికించుకోని సిమ్ ఉంచాలి.

Step 3

ఒక బాండిలో నెయ్యి వేసి కాగిన తరువాత బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పు అన్నింటిన్ని విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 4

ఈ నేతిలో సన్నగా తురుముకున్న బెల్లం వేసి సన్నని మంట మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.

Step 5

ఈ లోగా యాలకులలో ఉండే గింజలు మరియు పచ్చకర్పూరమును కలుపుకొని బాగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

Step 6

తీగ పాకం రాగానే ముందుగానే గోరువెచ్చని నీలలో నాన పెట్టుకున్న ద్రాక్షను, నెయ్యిలో వేపుకున్న పప్పులను, సగము పొడిచేసుకున్న యాలకులు మరియు పచ్చకర్పూరం వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించి దానిని అన్నంలో దారగా పోసు కలిపి మరో రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకొని మిగతా సగము యాలకుల పొడిని వేసుకొని దించుకోవాలి

Step 7

చివరగా మిగిలిన నెయ్యిని కూడ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా మగ్గిన తరువాత దించుకోవాలి.

Step 8

గుమ గుమ లాడే చక్కర పొంగలి నైవేద్యానికి సిద్దం


Chakkara Pongal
 
చక్కర పొంగల్ |Chakkara Pongal | இனிப்பு பொங்கல் | मीठा पोंगल | చక్ర పొంగల్
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • అరకిలో (½) బియ్యం సన్నవి
  • 300 (౩౦౦) గ్రా బెల్లం
  • ¼ కిలో పెసరపప్పు
  • సరిపడా పచ్చకర్పూరం
  • 4(౪) యాలకులు
  • 2(౨) చెంచాలు జీడిపప్పు
  • 1 (౧) చెంచా బాదంపప్పు
  • 2(౨) చెంచాలు ఎండుద్రాక్ష
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఎండుద్రాక్షను కడిగి గోరువెచ్చని నీటిలో నాన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. బియ్యం మరియు పెసరపప్పుని కలిపి శుభ్రంగా కడిగి రెండు రెట్లు నీళ్ళు పోసి ఉడికించుకోని సిమ్ ఉంచాలి.
  3. ఒక బాండిలో నెయ్యి వేసి కాగిన తరువాత బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పు అన్నింటిన్ని విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఈ నేతిలో సన్నగా తురుముకున్న బెల్లం వేసి సన్నని మంట మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  5. ఈ లోగా యాలకులలో ఉండే గింజలు మరియు పచ్చకర్పూరమును కలుపుకొని బాగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  6. తీగ పాకం రాగానే ముందుగానే గోరువెచ్చని నీలలో నాన పెట్టుకున్న ద్రాక్షను, నెయ్యిలో వేపుకున్న పప్పులను, సగము పొడిచేసుకున్న యాలకులు మరియు పచ్చకర్పూరం వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించి దానిని అన్నంలో దారగా పోసు కలిపి మరో రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకొని మిగతా సగము యాలకుల పొడిని వేసుకొని దించుకోవాలి.
  7. చివరగా మిగిలిన నెయ్యిని కూడ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా మగ్గిన తరువాత దించుకోవాలి.
  8. గుమ గుమ లాడే చక్కర పొంగలి నైవేద్యానికి సిద్దం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,154

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu