Chakra Pongali

2013-08-25
  • Yield : 1
Allrecipeshere

చక్రపొంగలి | Chakra Pongal Recipe

 

కావలసిన వస్తువులు

  • బియ్యం ¼ కేజి
  • పాలు ¼ లీటరు
  • బెల్లం ¼ కేజి
  • పెసరపప్పు 100 (౧౦౦) గ్రా
  • నెయ్యి 100 (౧౦౦) గ్రా
  • జీడిపప్పు 25 (౨౫) గ్రా
  • ఎండుద్రాక్ష 10 (౧౦) గ్రా
  • యాలకులు 4 (౪)
  • పచ్చకర్పూరం చిటికెడు
  • కొబ్బరి ఒక చిప్ప ( చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)

తయారు చేయు విధానము

Step 1

బియ్యం కడిగి ఉంచాలి బెల్లం తురుములో తగినన్ని నీళ్ళు పోసి పాకం రానిచ్చి పచ్చకర్పూరం, దంచిన యాలకులు వేసి కలపాలి.

Step 2

మందపాటిగిన్నలో పాలు, ¼ నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి అందులో బియ్యం, పెసరపప్పు వేయాలి

Step 3

బియ్యం సగం ఉడికిన తరువాత బెల్లం పాకం పోయాలి. జీడిపప్పు , ఎండుద్రాక్ష మరియు కొబ్బరి నేతిలో వేయించి పొంగలిలో కలపాలి

Step 4

పొంగలి ఉడికి చిక్కపడుతుండగా సెగ తగ్గించి నెయ్యి పోసి మూత పెట్టి ఉంచాలి

Step 5

పదినిముషాల తరువాత పొయ్యి ఆపెసి పొంగలిని కలయబెట్టి మళ్లీ గట్టిగా మూతపెట్టాలి

రుచికరమైన చక్రపొంగలి తినుటకు సిద్ధము

Chakra Pongali
 
చక్రపొంగలి | Chakra Pongal Recipe
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • బియ్యం ¼ కేజి
  • పాలు ¼ లీటరు
  • బెల్లం ¼ కేజి
  • పెసరపప్పు 100 (౧౦౦) గ్రా
  • నెయ్యి 100 (౧౦౦) గ్రా
  • జీడిపప్పు 25 (౨౫) గ్రా
  • ఎండుద్రాక్ష 10 (౧౦) గ్రా
  • యాలకులు 4 (౪)
  • పచ్చకర్పూరం చిటికెడు
  • కొబ్బరి ఒక చిప్ప ( చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)
Instructions
  1. బియ్యం కడిగి ఉంచాలి బెల్లం తురుములో తగినన్ని నీళ్ళు పోసి పాకం రానిచ్చి పచ్చకర్పూరం, దంచిన యాలకులు వేసి కలపాలి.
  2. మందపాటిగిన్నలో పాలు, ¼ నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి అందులో బియ్యం, పెసరపప్పు వేయాలి.బియ్యం సగం ఉడికిన తరువాత బెల్లం పాకం పోయాలి. జీడిపప్పు , ఎండుద్రాక్ష మరియు కొబ్బరి నేతిలో వేయించి పొంగలిలో కలపాలి.
  3. పొంగలి ఉడికి చిక్కపడుతుండగా సెగ తగ్గించి నెయ్యి పోసి మూత పెట్టి ఉంచాలి.
  4. పదినిముషాల తరువాత పొయ్యి ఆపెసి పొంగలిని కలయబెట్టి మళ్లీ గట్టిగా మూతపెట్టాలి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,450

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu