Cherry Rasgulla Ice Cream In Telugu

2014-05-04
Allrecipeshere

Cherry Rasgulla Ice Cream In Telugu | తెలుగులో చెర్రీ రసగుల్లా ఐస్ క్రీమ్ | Summer Special Ice Cream With Sweet

కావలసిన పదార్థాలు

  • ఐస్ క్రీం కోసం కస్టర్డ్ తయారీ విధానం
  • సరిపడా పంచాదార - Sugar
  • కాస్టర్ సుగర్
  • 12 Rasgulla -రసగుల్లా
  • 225 milliliter of milk - 225 మిల్లిలిటర్ పాలు
  • 225 milliliter of cream - 225 మిల్లిలిటర్ క్రీమ్
  • cherry essence - చెర్రీ సారాంశం
  • ౨౫౦ గ్రమ్స్ చెర్రీలు - 250 grams of cherry

తయారు చేయు విధానము

Step 1

ఒక గిన్నె లో పంచదార, కార్న్ ఫ్లౌర్ మరియు ఉప్పు ను వేయండి

Step 2

తరువాత మరొక గిన్నేలో పాలు మరియు గుడ్లను వేసి కలుపుకోండి. ఇపుడు ఈ పాల మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్నా దానిలో కలుపుతూ పోసుకోవాలి.

Step 3

ఇపుడు ఈ మిశ్రమాన్ని కడాయి లో వేసుకొని 30 నుండి 40 నిమిషాల వరకు ఉడికించుకొని చిక్కగా అయిన దించుకోవాలి.

Step 4

ఈ మిశ్రమం చిక్కగా అయిన తరువాత ఫ్రీజర్ లో పెట్టుకొని చల్లరానివ్వండి.

Step 5

చెర్రీ రసగుల్లా ఐస్ క్రీమ్ తయారీ విధానం

Step 6

250 గ్రాముల చెర్రీలను మరియు పంచదారను కలిపి మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు వచ్చేలాగా చేయండి.

Step 7

ఆ తరువాత 12 రసగుల్లాలను తీసుకొని అందులో ఉన్నా రసం పిండి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Step 8

రసగుల్లా ముక్కలను కాస్టర్ షుగర్ లో వేసి కలుపుకోవాలి.

Step 9

ఒక బ్లెండర్ ను తీసుకొని అందులో కస్టర్డును , చెర్రిగుజ్జును , 255 మీ.లీ క్రీమ్, 255 మీ.లీ పాలు మరియు కొన్ని చుక్కల చెర్రీఎసన్సు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి.

Step 10

గమనిక : మృదువుగా అయ్యేంత వరకు చెంచాతో గిలకొట్ట్టుకోవాలి.

Step 11

సిద్ధం చేసుకున్నామిశ్రమములో పంచదార మరియు రసగుల్లా ముక్కలను వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోండి.

Step 12

సర్వ్ చేసేముందు కప్పులో ఐస్ క్రీమ్ మరియు చెర్రీ ముక్కలను వేసి అందించండి.


Cherry Rasgulla Ice Cream In Telugu
 
Cherry Rasgulla Ice Cream In Telugu | తెలుగులో చెర్రీ రసగుల్లా ఐస్ క్రీమ్ | Summer Special Ice Cream With Sweet
Author:
Recipe type: Ice Cream
Cuisine: Indian
Ingredients
  • ౨౫౦ గ్రమ్స్ చెర్రీలు - 250 grams of cherry
  • సరిపడా పంచాదార - Sugar
  • కాస్టర్ షుగర్
  • 12 Rasgulla -రసగుల్లా
  • 225 milliliter of milk - 225 మిల్లిలిటర్ పాలు
  • 225 milliliter of cream - 225 మిల్లిలిటర్ క్రీమ్
  • cherry essence - చెర్రీ సారాంశం
  • ఐస్ క్రీమ్ - ice cream
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక గిన్నె లో పంచదార, కార్న్ ఫ్లౌర్ మరియు ఉప్పు ను వేయండి
  2. తరువాత మరొక గిన్నేలో పాలు మరియు గుడ్లను వేసి కలుపుకోండి. ఇపుడు ఈ పాల మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్నా దానిలో కలుపుతూ పోసుకోవాలి.
  3. ఇపుడు ఈ మిశ్రమాన్ని కడాయి లో వేసుకొని 30 నుండి 40 నిమిషాల వరకు ఉడికించుకొని చిక్కగా అయిన దించుకోవాలి.
  4. ఈ మిశ్రమం చిక్కగా అయిన తరువాత ఫ్రీజర్ లో పెట్టుకొని చల్లరానివ్వండి.
చెర్రీ రసగుల్లా ఐస్ క్రీమ్ తయారీ విధానం
  1. గ్రాముల చెర్రీలను మరియు పంచదారను కలిపి మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు వచ్చేలాగా చేయండి.
  2. ఆ తరువాత 12 రసగుల్లాలను తీసుకొని అందులో ఉన్నా రసం పిండి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  3. రసగుల్లా ముక్కలను కాస్టర్ షుగర్ లో వేసి కలుపుకోవాలి.
  4. ఒక బ్లెండర్ ను తీసుకొని అందులో కస్టర్డును , చెర్రిగుజ్జును , 255 మీ.లీ క్రీమ్, 255 మీ.లీ పాలు మరియు కొన్ని చుక్కల చెర్రీఎసన్సు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి.
  5. గమనిక : మృదువుగా అయ్యేంత వరకు చెంచాతో గిలకొట్ట్టుకోవాలి.
  6. సిద్ధం చేసుకున్నామిశ్రమములో పంచదార మరియు రసగుల్లా ముక్కలను వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోండి.
  7. సర్వ్ చేసేముందు కప్పులో ఐస్ క్రీమ్ మరియు చెర్రీ ముక్కలను వేసి అందించండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,968

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu