Chicken 65 In Telugu Recipes

2014-05-28
Allrecipeshere

Chicken 65 In Telugu Recipes | చికెన్ 65 – ౬౫  వంటకం ఇప్పుడు తెలుగులో | కోడి కుర తో ఫ్రీ

కావలసిన పదార్థాలు

  • చికెన్ ముక్కలు
  • ఉప్పు
  • ధనియాల పొడి
  • జీలకర్రపొడి
  • సొంప్ పొడి,
  • మిరియాలపొడి
  • అజినమోటో
  • కారం
  • అల్లంవెల్లుల్లిపేస్ట్
  • గరంమసాలా
  • నిమ్మరసం
  • ఫుడ్ కలర్
  • మైదా
  • కార్న్ స్టార్చ్
  • నూనె
  • కరివేపాకు
  • పచ్చిమిరపకాయలు

తయారుచేసే పద్ధతి

Step 1

ముందుగా ఒక పాత్ర లో చికెన్ ముక్కలు,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్రపొడి,సొంప్ పొడి,మిరియాలపొడి,అజినమోటో,కారం,అల్లంవెల్లుల్లిపేస్ట్,గరంమసాలా,నిమ్మరసం, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపు కోవాలి.

Step 2

ఇప్పుడు అందులో మైదా,కార్న్ స్టార్చ్ వేసి వేడి నూనె లో ఫ్రై చేసుకోవాలి.

Step 3

ఫ్రై చేసుకునే టప్పుడు అందులో కరివేపాకు,పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే వేడి వేడి చికెన్ 65 తయారైనట్లే.


Chicken 65 In Telugu Recipes
 
Chicken 65 In Telugu Recipes | చికెన్ 65 – ౬౫ వంటకం ఇప్పుడు తెలుగులో | కోడి కుర తో ఫ్రీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • చికెన్ ముక్కలు
  • ధనియాల పొడి
  • జీలకర్రపొడి
  • సొంప్ పొడి
  • మిరియాలపొడి
  • అజినమోటో
  • కారం
  • అల్లంవెల్లుల్లిపేస్ట్
  • గరంమసాలా
  • నిమ్మరసం
  • ఫుడ్ కలర్
  • మైదా
  • కార్న్ స్టార్చ్
  • నూనె
  • కరివేపాకు
  • పచ్చిమిరపకాయలు
Instructions
తయారుచేసే పద్ధతి
  1. ముందుగా ఒక పాత్ర లో చికెన్ ముక్కలు,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్రపొడి,సొంప్ పొడి,మిరియాలపొడి,అజినమోటో,కారం,అల్లంవెల్లుల్లిపేస్ట్,గరంమసాలా,నిమ్మరసం, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపు కోవాలి.
  2. ఇప్పుడు అందులో మైదా,కార్న్ స్టార్చ్ వేసి వేడి నూనె లో ఫ్రై చేసుకోవాలి.
  3. ఫ్రై చేసుకునే టప్పుడు అందులో కరివేపాకు,పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే వేడి వేడి చికెన్ 65 తయారైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,463

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu