Chicken Dum Ki Biryani In Telugu Recipes

2014-05-22
Allrecipeshere

Chicken Dhum Ki Biryani In Telugu Recipes | కోడి కూరతో దమ్ కి బిర్యానీ తయారీ విధానం 

తయారీలో వాడే పదార్ధాలు

  • పావు కేజీ బాస్మతి రైస్
  • పావు కేజీ చికెన్
  • డాల్డా 25గ్రామ్స్
  • 4 స్పూన్ ల నూనె
  • 1 ఉల్లిపాయలు
  • 4 పచ్చిమిర్చి
  • 1½ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్
  • 2 యాలకులు
  • 4 లావంగాలు
  • 1 దాల్చినచెక్క
  • జాజికాయ చిన్న ముక్క
  • 1 జాపత్రి
  • 2 పాలవ్ ఆకులు
  • ½ స్పూన్ టేస్టింగ్ సాల్ట్
  • 1 టమాటా
  • కొత్తిమీర
  • తగినంత ఉప్పు

తయారీ ఎలా

Step 1

ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి.

Step 2

ఈ లోపు ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో చికెన్ ని వేసి ఉడికించుకోండి.

Step 3

తరువాత అల్లవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముద్ద మరియు ఉల్లిపాయల ముద్దను కలిపి ఉంచుకోవాలి.

Step 4

ఇపుడు ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని అందులో నూనె మరియు డాల్డా వెయ్యాలి. అది మరిగిన తరువాత అందులో పలావు ఆకు,యాలకులు,జాపత్రి,లవంగాలు,జాజికాయ మరియు దాల్చినచెక్క వేసి వేగనివ్వలి.

Step 5

అవి వేగిన తరువాత అందులో ముందుగా నూరుకున్న అల్లం,వెల్లుల్లి ముద్దను వేసి కలుపుకోవాలి.

Step 6

మసాలా వేగిన తరువాత అందులో ముందుగా ఉడికించుకున్న కోడి మాంసం, టమాటా మరియు కొత్తిమీర వేసి బాగా కలిపి అందులో ½ లీటర్ నీళ్ళు మరియు ఉప్పును వేసి బాగా ఉడకనివ్వండి.

Step 7

మాంసం ఉడికిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా బాస్మతి బియ్యని వేసి కలిపి 20 నిమిషాల పాటు ఉడికించుకొని దించుకోవాలి.


Chicken Dum Ki Biryani In Telugu Recipes
 
Chicken Dhum Ki Biryani In Telugu Recipes | కోడి కూరతో దమ్ కి బిర్యానీ తయారీ విధానం
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • పావు కేజీ బాస్మతి రైస్
  • పావు కేజీ చికెన్
  • డాల్డా 25గ్రామ్స్
  • 4 స్పూన్ ల నూనె
  • 1 ఉల్లిపాయలు
  • 4 పచ్చిమిర్చి
  • 1½ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్
  • 2 యాలకులు
  • 4 లావంగాలు
  • 1 దాల్చినచెక్క
  • జాజికాయ చిన్న ముక్క
  • 1 జాపత్రి
  • 2 పాలవ్ ఆకులు
  • ½ స్పూన్ టేస్టింగ్ సాల్ట్
  • 1 టమాటా
  • కొత్తిమీర
  • తగినంత ఉప్పు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి.
  2. ఈ లోపు ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో చికెన్ ని వేసి ఉడికించుకోండి.
  3. తరువాత అల్లవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముద్ద మరియు ఉల్లిపాయల ముద్దను కలిపి ఉంచుకోవాలి.
  4. ఇపుడు ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని అందులో నూనె మరియు డాల్డా వెయ్యాలి. అది మరిగిన తరువాత అందులో పలావు ఆకు,యాలకులు,జాపత్రి,లవంగాలు,జాజికాయ మరియు దాల్చినచెక్క వేసి వేగనివ్వలి.
  5. అవి వేగిన తరువాత అందులో ముందుగా నూరుకున్న అల్లం,వెల్లుల్లి ముద్దను వేసి కలుపుకోవాలి.
  6. మసాలా వేగిన తరువాత అందులో ముందుగా ఉడికించుకున్న కోడి మాంసం, టమాటా మరియు కొత్తిమీర వేసి బాగా కలిపి అందులో ½ లీటర్ నీళ్ళు మరియు ఉప్పును వేసి బాగా ఉడకనివ్వండి.
  7. మాంసం ఉడికిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా బాస్మతి బియ్యని వేసి కలిపి 20 నిమిషాల పాటు ఉడికించుకొని దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 1
Rate this recipe

1 people rated this recipe

1,398

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu