Chicken Farcha In Telugu Recipe

2014-05-20
Allrecipeshere

Chicken Farcha In Telugu Recipe | చికెన్ ఫర్చా ఇన్ తెలుగు రెసిపీ

కావలసిన పదార్థాలు

  • చికెన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • పసుపు
  • కారం
  • ఉప్పు
  • నీళ్ళు
  • ఒక గుడ్డు
  • మైదా పిండి
  • బ్రెడ్ క్రంబ్స్

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో చికెన్,అల్లంవెల్లుల్లి పేస్ట్,పసుపు,కారం,ఉప్పు,నీళ్ళు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి.

Step 2

ఇప్పుడు ఒక పాత్ర లో గుడ్డు లోని తెల్లసోనను వేసి బాగా బీట్ చేసుకోవాలి.

Step 3

ఇప్పుడు ఉడకపెట్టుకున్న చికెన్ ను మైదా పిండిలో ముంచి తరువాత గుడ్డు లోని పచ్చ సోనలో ముంచి మళ్ళి బ్రెడ్ క్రంబ్స్ ని అన్ని వైపులా అంటుకునే విధంగా ముంచి పక్కన పెట్టుకోవాలి.

Step 4

ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో చికెన్ వేసి ఒక వైపు కాల్చుకొని దానిపైన గుడ్డులోని తెల్లసొనను 2 వైపులా వేసి కాల్చుకోవాలి.


Chicken Farcha In Telugu Recipe
 
Chicken Farcha In Telugu Recipe | చికెన్ ఫర్చా ఇన్ తెలుగు రెసిపీ
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • చికెన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • పసుపు
  • కారం
  • ఉప్పు
  • నీళ్ళు
  • ఒక గుడ్డు
  • మైదా పిండి
  • బ్రెడ్ క్రంబ్స్
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో చికెన్,అల్లంవెల్లుల్లి పేస్ట్,పసుపు,కారం,ఉప్పు,నీళ్ళు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు ఒక పాత్ర లో గుడ్డు లోని తెల్లసోనను వేసి బాగా బీట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఉడకపెట్టుకున్న చికెన్ ను మైదా పిండిలో ముంచి తరువాత గుడ్డు లోని పచ్చ సోనలో ముంచి మళ్ళి బ్రెడ్ క్రంబ్స్ ని అన్ని వైపులా అంటుకునే విధంగా ముంచి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో చికెన్ వేసి ఒక వైపు కాల్చుకొని దానిపైన గుడ్డులోని తెల్లసొనను 2 వైపులా వేసి కాల్చుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 1
Rate this recipe

1 people rated this recipe

528

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu