Chicken Fried Rice

2013-09-29
Allrecipeshere

చికెన్ ఫ్రెడ్ రైస్ | Chicken Fried Rice

కావలసిన వస్తువులు

  • బాస్మతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg
  • చికెన్ పావు కిలో . Chicken ¼ Kg
  • నెయ్యి ౫౦ గ్రామ్స్ . Ghee 50 grams
  • పెరుగు ౧ కప్పు . Curd 1 cup
  • గరం మాసాల ౧ చెంచా . Garam masala 1 spoon
  • కారం సగం చెంచా . Red Chilli ½ Spoon
  • ఉల్లిపాయ 1 . Onion 1
  • అల్లం ౨ ముక్కలు . 2 slices of ginger
  • పచ్చి మీర్చి ౪. Green chilli 4
  • వెల్లుల్లి రేకలు ౪ Garlic pieces 4
  • పసుపు తగినంత Turmeric
  • ఉప్పు తగినంత salt
  • నూనె తగినంత Refined oil

తయారు చేయు విధానము

Step 1

ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి ఆ బియ్యంలో సరిపడా నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి.

Step 2

చికెన్ లో బొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.

Step 3

ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చాక కారం, పసుపు కొద్దిగా పచ్చి మిర్చి మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Step 4

ఉల్లిపాయలలో వేసుకున్న మసాలాలు వేగాక చికెన్ ముక్కలు మరియు సరిపడా నీళ్ళు వేసి ఉడకపెట్టాలి.

Step 5

మాంసం ముక్కలు బాగా ఉడికిన తరువాత దాంట్లో పెరుగు మరియు కొత్తిమీర వేసి దించుకోవాలి.

Step 6

వేరొక గిన్నెలో బియ్యానికి సరిపడా నీళ్ళు వేసి ఆ నీళ్ళు బాగా మరగబెట్టండి. నీళ్ళు మరిగిన తరువాత దాంట్లో నానపెట్టుకున్న బియ్యాన్ని వేయండి.

Step 7

సుమారు మూడు వంతులు ఉడికిన తరువాత అందులో ఉన్న గంజిని వార్చాలి.

Step 8

తరువాత అన్నాన్ని ఒక బాండీలో వేసి పొయ్యి పై ఉంచి అందులో ముందుగా సిద్దం చేసుకున్నా చికెన్ కూరను మరియు నెయ్యి అందులో వేసి బాగా కలపాలి.

Step 9

బాణలిలో వేసుకున్న అన్నము మరియు చికెన్ కూర బాగా మగ్గా నివ్వాలి. మగ్గిన తరువాత దించుకోవాలి.


Chicken Fried Rice
 
చికెన్ ఫ్రెడ్ రైస్ | Chicken Fried Rice
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • బాస్మతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg
  • చికెన్ పావు కిలో . Chicken ¼ Kg
  • నెయ్యి ౫౦ గ్రామ్స్ . Ghee 50 grams
  • పెరుగు ౧ కప్పు . Curd 1 cup
  • గరం మాసాల ౧ చెంచా . Garam masala 1 spoon
  • కారం సగం చెంచా . Red Chilli ½ Spoon
  • ఉల్లిపాయ 1 . Onion 1
  • అల్లం ౨ ముక్కలు . 2 slices of ginger
  • పచ్చి మీర్చి ౪. Green chilli 4
  • వెల్లుల్లి రేకలు ౪ Garlic pieces 4
  • పసుపు తగినంత Turmeric
  • ఉప్పు తగినంత salt
  • నూనె తగినంత Refined oil
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి ఆ బియ్యంలో సరిపడా నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి.
  2. చికెన్ లో బొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.
  3. ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చాక కారం, పసుపు కొద్దిగా పచ్చి మిర్చి మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఉల్లిపాయలలో వేసుకున్న మసాలాలు వేగాక చికెన్ ముక్కలు మరియు సరిపడా నీళ్ళు వేసి ఉడకపెట్టాలి.
  5. మాంసం ముక్కలు బాగా ఉడికిన తరువాత దాంట్లో పెరుగు మరియు కొత్తిమీర వేసి దించుకోవాలి.
  6. వేరొక గిన్నెలో బియ్యానికి సరిపడా నీళ్ళు వేసి ఆ నీళ్ళు బాగా మరగబెట్టండి. నీళ్ళు మరిగిన తరువాత దాంట్లో నానపెట్టుకున్న బియ్యాన్ని వేయండి.
  7. సుమారు మూడు వంతులు ఉడికిన తరువాత అందులో ఉన్న గంజిని వార్చాలి.
  8. తరువాత అన్నాన్ని ఒక బాండీలో వేసి పొయ్యి పై ఉంచి అందులో ముందుగా సిద్దం చేసుకున్నా చికెన్ కూరను మరియు నెయ్యి అందులో వేసి బాగా కలపాలి.
  9. బాణలిలో వేసుకున్న అన్నము మరియు చికెన్ కూర బాగా మగ్గా నివ్వాలి. మగ్గిన తరువాత దించుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

799

Related Recipes:
  • crispy chicken cutlet

    Crispy Chicken Cutlet Recipe In Telugu

  • Spicy Black Pepper Chicken In Telugu Recipe

    Spicy Black Pepper Chicken In Telugu Recipe

  • Chicken Nawabi Kabab In Telugu Recipes

    Chicken Nawabi Kabab In Telugu Recipes

  • Keema Gobhi In Telugu Recipes

    Keema Gobhi In Telugu Recipes

  • Mughlai Chicken Dum Biryani Recipe

    Mughlai Chicken Dum Biryani Recipe