Chicken Nawabi Kabab In Telugu Recipes

2014-06-18
  • Servings : 2 to 4
  • Ready In : 30m
Allrecipeshere

Chicken Nawabi Kabab In Telugu Recipes | తెలుగు వంటకాలు లో చికెన్ నవాబి కబాబ్

Nawabi Kabab recipe by Nichala (నీచల) :
నవాబి కబాబ్ అనే రుచికరమైన వంటకం రంజాన్ పండుగ సందర్బముగా ఎక్కువగా తయారు చేసుకొని తింటారు. నవాబి కబాబ్ వంటకానికి తయారు చేయుటకు సుమారుగా ౩౦ నిమిషాలు పడుతుంది.
ఈ వంటకాని ఇద్దరు లేదా ముగురు తినవచ్చు.

కావలసినవి

  • ½ కేజీ కోడి కీమ | ½ kg Chicken mince ( keema )
  • చికెన్ క్యూబ్ 1 | 1 Chicken cube
  • Pistachio ground 25 grams | ౨౫ గ్రాముల పిస్తా పొడి
  • ౧ టేబుల్ స్పూన్ చితక్కొట్టిన మిరియాలు |1 tbsp Crushed pepper
  • అల్లం మరియు వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ | 1 tbsp of ginger & garlic paste
  • సరిపడా ఉప్పు | Salt to taste
  • ౩ నుంచి ౪ పెద్ద చెంచా శనగపిండి | 3 to 4 tbsp of gram flour
  • అన్ని మసాలా పొడి ½ స్పూన్ | ½ tsp of all spice powder
  • ౨ నుంచి ౩ తరిగిన పచ్చి మిరపకాయలు | 2 to 3 chopped green chilies
  • ½ గుడ్డు | ½ Egg
  • ౧ తరిగిన ఉల్లిపాయ | 1 finely chopped onion
  • వంట నూనె ¼ కప్పు | ¼ cup of cooking oil
  • కొత్తిమీర ౨ టేబుల్ స్పూన్లు | 2 tbsp of Coriander leaves
  • పుదీనా ౨ టేబుల్ స్పూన్లు | 2 tbsp of mint leaves
  • డ్రై మామిడి పొడి ౧ టేబుల్ స్పూన్ | 1 tbsp of dry mango powder
  • తరిగిన బాదం ౨౫ గ్రాములు | Chopped almond 25 grams
  • తరిగిన పిస్తా ౨౫ గ్రాములు | Chopped pistachio 25 grams
  • అక్రోటు 25 గ్రాము | Walnut 25 grams
  • తీపి బాదం పొడి ౨౫ గ్రామ్స్ | Almond ground 25 grams

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాత్రను తీసికొని అందులో ½ కేజి కోడి ముక్కలను, 1 తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 నుంచి 3 వరకు తరిగిన పచ్చి మిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, పిండిచేసిన నల్ల మిరియాలు పొడి, గరం మసాలా, డ్రై మామిడి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గవదబిళ్ళ పొడి, పిస్తాల పొడి మరియు శనగపిండి వేసి బాగా కలుపుకోండి.

Step 2

ఆ తరువాత అందులో సరిపడా ఉప్పు మరియు తరిగిన బాదం మరియు పిస్తాలు వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

చివరిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు ముక్కలను వేయించుకోవాలి.


Chicken Nawabi Kabab In Telugu Recipes
 
Chicken Nawabi Kabab In Telugu Recipes | తెలుగు వంటకాలు లో చికెన్ నవాబి కబాబ్
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • ½ కేజీ కోడి కీమ | ½ kg Chicken mince ( keema )
  • చికెన్ క్యూబ్ 1 | 1 Chicken cube
  • Pistachio ground 25 grams | ౨౫ గ్రాముల తీపి పిస్తా పొడి
  • ౧ టేబుల్ స్పూన్ చితక్కొట్టిన మిరియాలు | 1 tbsp Crushed pepper
  • అల్లం మరియు వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ | 1 tbsp of ginger & garlic paste
  • సరిపడా ఉప్పు | Salt to taste
  • ౩ నుంచి ౪ పెద్ద చెంచా శనగపిండి | 3 to 4 tbsp of gram flour
  • అన్ని మసాలా పొడి ½ స్పూన్ | ½ tsp of all spice powder
  • ౨ నుంచి ౩ తరిగిన పచ్చి మిరపకాయలు | 2 to 3 chopped green chilies
  • ½ గుడ్డు | ½ Egg
  • ౧ తరిగిన ఉల్లిపాయ | 1 finely chopped onion
  • వంట నూనె ¼ కప్పు | ¼ cup of cooking oil
  • కొత్తిమీర ౨ టేబుల్ స్పూన్లు | 2 tbsp of Coriander leaves
  • పుదీనా ౨ టేబుల్ స్పూన్లు | 2 tbsp of mint leaves
  • డ్రై మామిడి పొడి ౧ టేబుల్ స్పూన్ | 1 tbsp of dry mango powder
  • తరిగిన బాదం ౨౫ గ్రాములు | Chopped almond 25 grams
  • తరిగిన పిస్తా ౨౫ గ్రాములు | Chopped pistachio 25 grams
  • అక్రోటు 25 గ్రాము | Walnut 25 grams
  • తీపి బాదం పొడి ౨౫ గ్రామ్స్ | Almond ground 25 grams
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాత్రను తీసికొని అందులో ½ కేజి కోడి ముక్కలను, 1 తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 నుంచి 3 వరకు తరిగిన పచ్చి మిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, పిండిచేసిన నల్ల మిరియాలు పొడి, గరం మసాలా, డ్రై మామిడి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గవదబిళ్ళ పొడి, పిస్తాల పొడి మరియు శనగపిండి వేసి బాగా కలుపుకోండి.
  2. ఆ తరువాత అందులో సరిపడా ఉప్పు మరియు తరిగిన బాదం మరియు పిస్తాలు వేసి బాగా కలుపుకోవాలి.
  3. చివరిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు ముక్కలను వేయించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,110

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu