Chicken And Prawn Biryani

2013-10-08
Allrecipeshere

చికెన్ మరియు రొయ్యల బిర్యానీ | Chicken And Prawn Biryani Recipe

కావలసిన పదార్థాలు

  • బాస్మతి బియ్యం పావు కిలో Basmathi Rice ¼ Kg
  • బ్రాయిలర్ చికెన్ పావు కే‌జి Broiler chicken ¼ Kg
  • రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg
  • క్యారెట్ ౧ . Carrot 1
  • బీన్స్ ౪ . Beans 4
  • ఉల్లి పాయ ౧ Onion 1
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ చెంచా . Ginger and garlic paste 1½ spoon
  • లవంగాలు ౫ . 5 cloves
  • యాలకులు ౨ Cardamom 2
  • దాల్చినచెక్క ౨ Cinnamon 2
  • కొత్తిమీరకట్ట ౧ Coriander bunch 1
  • పుదీనా కొద్దిగా A little mint
  • పచ్చి బఠాణీ ౧౦౦ గ్రామ్స్ Pachi batanilu 100 grams
  • తగినంత ఉప్పు Salt
  • తగినంత పసుపు Turmeric
  • తగినంత నూనె Refined cooking oil
  • తగినంత నెయ్యి Ghee
  • మసాలా పొడి ౧ చెంచా Allspice or Masala powder

తయారుచేసే పద్ధతి

Step 1

బియ్యం శుభ్రంగా కడిగి ఎసరులో వండి బిరుసుగా ఉన్నప్పుడే దించి గంజి వార్చి పారబోయకుండా ఉంచుకోవాలి.

Step 2

తరువాత రొయ్యలను శుభ్రముగా కడిగి ఒలిచి ఉంచుకోవాలి.

Step 3

కోడి మాంసం శుభ్రముగా కడిగి దాంట్లో మసాలా పొడి మరియు ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి.

Step 4

ఉల్లిపాయలు, బీన్స్ , పచ్చి మిర్చి మరియు క్యారెట్ ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Step 5

యాలకులు, లవంగాలు మరియు దాల్చిన చెక్క కలిపి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 6

పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో సరిపడా నూనె వేసి అది కాగాక అందులో ముందుగా సిద్దం చేసుకున్నా ఉల్లిపాయలు మరియు పచ్చి మిర్ఛి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.

Step 7

తరువాత అందులో రొయ్యలు , బీన్స్ , క్యారెట్ , బఠాణీలు, అల్లం మరియు వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి నీరంతా ఇంకిపోయినా తరువాత దాంట్లో కోడి మాంసం, పసుపు మాసాలా పొడి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

Step 8

తరువాత ఆ కూరలో గంజి నీరు ఒక గ్లాసు పోసి ఉడికే దాకా ఉడికించుకోవాలి.

Step 9

నీరు బాగా ఇంకిపోయాక మాంసం ఉడికిన తరువాత అందులో ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి అయిదు నుంచి ఎనమిది నిమిషాల పాటు ఉడికించి బాగా కలిపి దించుకోవాలి.


Chicken And Prawn Biryani
 
చికెన్ మరియు రొయ్యల బిర్యానీ | Chicken And Prawn Biryani Recipe
Author:
Ingredients
కావలసిన పదార్థాలు
  • బాస్మతి బియ్యం పావు కిలో Basmathi Rice ¼ Kg
  • బ్రాయిలర్ చికెన్ పావు కే‌జి Broiler chicken ¼ Kg
  • రొయ్యలు పావు కిలో . Prawns ¼ Kg
  • క్యారెట్ ౧ . Carrot 1
  • బీన్స్ ౪ . Beans 4
  • ఉల్లి పాయ ౧ Onion 1
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ చెంచా . Ginger and garlic paste 1½ spoon
  • లవంగాలు ౫ . 5 cloves
  • యాలకులు ౨ Cardamom 2
  • దాల్చినచెక్క ౨ Cinnamon 2
  • కొత్తిమీరకట్ట ౧ Coriander bunch 1
  • పుదీనా కొద్దిగా A little mint
  • పచ్చి బఠాణీ ౧౦౦ గ్రామ్స్ Pachi batanilu 100 grams
  • తగినంత ఉప్పు Salt
  • తగినంత పసుపు Turmeric
  • తగినంత నూనె Refined cooking oil
  • తగినంత నెయ్యి Ghee
  • మసాలా పొడి ౧ చెంచా Allspice or Masala powder
Instructions
తయారుచేసే పద్ధతి
  1. బియ్యం శుభ్రంగా కడిగి ఎసరులో వండి బిరుసుగా ఉన్నప్పుడే దించి గంజి వార్చి పారబోయకుండా ఉంచుకోవాలి.
  2. తరువాత రొయ్యలను శుభ్రముగా కడిగి ఒలిచి ఉంచుకోవాలి.
  3. కోడి మాంసం శుభ్రముగా కడిగి దాంట్లో మసాలా పొడి మరియు ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి.
  4. ఉల్లిపాయలు, బీన్స్ , పచ్చి మిర్చి మరియు క్యారెట్ ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  5. యాలకులు, లవంగాలు మరియు దాల్చిన చెక్క కలిపి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  6. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో సరిపడా నూనె వేసి అది కాగాక అందులో ముందుగా సిద్దం చేసుకున్నా ఉల్లిపాయలు మరియు పచ్చి మిర్ఛి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
  7. తరువాత అందులో రొయ్యలు , బీన్స్ , క్యారెట్ , బఠాణీలు, అల్లం మరియు వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి నీరంతా ఇంకిపోయినా తరువాత దాంట్లో కోడి మాంసం, పసుపు మాసాలా పొడి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
  8. తరువాత ఆ కూరలో గంజి నీరు ఒక గ్లాసు పోసి ఉడికే దాకా ఉడికించుకోవాలి.
  9. నీరు బాగా ఇంకిపోయాక మాంసం ఉడికిన తరువాత అందులో ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి అయిదు నుంచి ఎనమిది నిమిషాల పాటు ఉడికించి బాగా కలిపి దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,397

Related Recipes:
  • Mughlai Chicken Dum Biryani Recipe

    Mughlai Chicken Dum Biryani Recipe

  • Pudina Pulav Recipe In Telugu

    Pudina Pulav Recipe In Telugu

  • Kothimeera Kobbari Pulao In Telugu Recipes

    Kothimeera Kobbari Pulao In Telugu Recipes

  • Mushroom corn Fried Rice In Telugu Recipes | మష్రూమ్ కార్న్ ఫ్రైడ్ రైస్ తెలుగులో | తెలుగు వంటకాలు లో

    Mushroom corn Fried Rice In Telugu Recipes

  • Nuvvula Annam In Telugu Recipes

    Nuvvula Annam In Telugu Recipes