Chicken Pulao Andhra Style

2013-09-28
Allrecipeshere

చికెన్ పులావ్ వంటకం ఆంధ్ర శైలిలో  | Chicken Pulao Recipe Andhra Style

తయారీలో వాడే పదార్ధాలు

  • చికెన్ పావు కిలో. Chicken ¼ Kg
  • బాస్మతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ . Ginger and garlic paste 1½ spoon
  • గరం మసాలా ౨ స్పూన్లు . Garam Masala 2 Spoons
  • కారం 1½ స్పూన్. Red chilli powder 1½ spoon
  • నెయ్యి ౫౦ గ్రామ్స్. Ghee 50 grams
  • ఉల్లిపాయలు ౨ . Onions 2
  • పచ్చి మిర్చి 3 , Green chilli 3
  • పెరుగు ౧ కప్పు . Curd 1 cup
  • ఉప్పు తగినంత . Salt
  • చిటికెడు పసుపు . Pinch of turmeric
  • కొత్తిమీరు ½ కట్ట. Coriander leaves

తయారీ ఎలా

Step 1

బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి.

Step 2

ఒక బాణలిలో నూనెను పోసి బాగా కాగాక తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి.

Step 3

ఉల్లిపాయలు వేగిన తరువాత దానిలో చికెన్ ముక్కలు, పసుపు, పచ్చి మిర్చి, కారం మరియు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.

Step 4

కోడి కూర ఉడికాక దానిలో పెరుగు, కొత్తిమీర వేసి అర లీటరు నీళ్ళు పోసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.

Step 5

తరువాత అందులో ముందుగా నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరియు నెయ్యి ని వేసి కలిపి సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత దించుకోవాలి.


Chicken Pulao Andhra Style
 
చికెన్ పులావ్ వంటకం ఆంధ్ర శైలిలో | Chicken Pulao Recipe Andhra Style
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • చికెన్ పావు కిలో. Chicken ¼ Kg
  • బాస్మతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ . Ginger and garlic paste 1½ spoon
  • గరం మసాలా ౨ స్పూన్లు . Garam Masala 2 Spoons
  • కారం 1½ స్పూన్. Red chilli powder 1½ spoon
  • నెయ్యి ౫౦ గ్రామ్స్. Ghee 50 grams
  • ఉల్లిపాయలు ౨ . Onions 2
  • పచ్చి మిర్చి 3 , Green chilli 3
  • పెరుగు ౧ కప్పు . Curd 1 cup
  • ఉప్పు తగినంత . Salt
  • చిటికెడు పసుపు . Pinch of turmeric
  • కొత్తిమీరు ½ కట్ట. Coriander leaves
Instructions
తయారీ ఎలా
  1. బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి నానపెట్టుకోవాలి.
  2. ఒక బాణలిలో నూనెను పోసి బాగా కాగాక తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి.
  3. ఉల్లిపాయలు వేగిన తరువాత దానిలో చికెన్ ముక్కలు, పసుపు, పచ్చి మిర్చి, కారం మరియు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
  4. కోడి కూర ఉడికాక దానిలో పెరుగు, కొత్తిమీర వేసి అర లీటరు నీళ్ళు పోసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
  5. తరువాత అందులో ముందుగా నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరియు నెయ్యి ని వేసి కలిపి సన్నని సెగ మీద బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,313

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu