Chilakada Dumpa Halwa Recipe In Telugu

2014-02-25
Allrecipeshere

Chilakada Dumpa Halwa Recipe In Telugu | శివ రతి సందర్భంగా చిరుతిళ్లు లేదా అల్పాహారాలుగా చిలకడ దుంప హల్వా తయారు చేయు విధానము

కావలసిన వస్తువులు

  • ౪ చిలకడ దుంపలు- 4 Sweet potato
  • అర లీటరు పాలు- ½ liter milk
  • ౨౦౦ గ్రా పంచదార - 200 grams of Sugar
  • ౧ చెంచా యాలకులపొడి - 1 tps of Cardamom
  • ౬ జీడిపప్పు - 6 Cashew
  • ౬ కిస్ మిస్ - 6 Raisins
  • ౩ చెంచాలు నెయ్యి - 3 tsp of Ghee
  • పావు కప్పు కోవా - ¼ Cup of kova

తయారు చేయు విధానము

Step 1

ముందుగా చిలకడ దుంపలని శుభ్రంగా కడగాలి. తరువాత వాటి పైన ఉన్నా చెక్కు తీసి తురుముకోవాలి.

Step 2

తరువాత ఒక బాణలి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి ముందుగా సిద్ధం చేసిన చిలకడ దుంప తురుముని వేయించాలి.

Step 3

ఈ తురుము వేగిన తరువాత అందులో ఒక గ్లాసు పాలు వేసి కలుపుతూ అప్పుడప్పుడు కొద్దిగా పాలు మరియు పంచదార వేస్తూ మెత్తగా ఉడికించుకోవాలి.

Step 4

కొద్దిగా ఉడికిన తరువాత అందులో యాలకుల పొడి మరియు కోవా కూడా వేసి అది దగ్గరపడే దాకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.

Step 5

హల్వాలా తయారైన తరువాత దింపి అందులో మిగిలిన నెయ్యి మరియు వేయించిన జీడిపప్పు మరియు కిస్ మిస్ హల్వా పై చల్లుకోవాలి.

Step 6

ఘమఘమ లాడే ఎంతో రుచికమైన హల్వా తినుటకు సిద్ధం.


Chilakada Dumpa Halwa Recipe In Telugu
 
Chilakada Dumpa Halwa Recipe In Telugu | శివ రతి సందర్భంగా చిరుతిళ్లు లేదా అల్పాహారాలుగా చిలకడ దుంప హల్వా తయారు చేయు విధానము
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ౪ చిలకడ దుంపలు- 4 Sweet potato
  • అర లీటరు పాలు- ½ liter milk
  • ౨౦౦ గ్రా పంచదార - 200 grams of Sugar
  • ౧ చెంచా యాలకులపొడి - 1 tps of Cardamom
  • ౬ జీడిపప్పు - 6 Cashew
  • ౬ కిస్ మిస్ - 6 Raisins
  • ౩ చెంచాలు నెయ్యి - 3 tsp of Ghee
  • పావు కప్పు కోవా - ¼ Cup of kova
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా చిలకడ దుంపలని శుభ్రంగా కడగాలి. తరువాత వాటి పైన ఉన్నా చెక్కు తీసి తురుముకోవాలి.
  2. తరువాత ఒక బాణలి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి ముందుగా సిద్ధం చేసిన చిలకడ దుంప తురుముని వేయించాలి.
  3. ఈ తురుము వేగిన తరువాత అందులో ఒక గ్లాసు పాలు వేసి కలుపుతూ అప్పుడప్పుడు కొద్దిగా పాలు మరియు పంచదార వేస్తూ మెత్తగా ఉడికించుకోవాలి.
  4. కొద్దిగా ఉడికిన తరువాత అందులో యాలకుల పొడి మరియు కోవా కూడా వేసి అది దగ్గరపడే దాకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
  5. హల్వాలా తయారైన తరువాత దింపి అందులో మిగిలిన నెయ్యి మరియు వేయించిన జీడిపప్పు మరియు కిస్ మిస్ హల్వా పై చల్లుకోవాలి.
  6. ఘమఘమ లాడే ఎంతో రుచికమైన హల్వా తినుటకు సిద్ధం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

935

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu