Chilakada Dumpa Karam Puri In Telugu

2014-02-25
Allrecipeshere

Chilakada Dumpa Karam Puri In Telugu | శివరాత్రి నాడు అల్పాహారంగా చిలకడ దుంప కారం పూరీలు తయారుచేయు విధానం 

తయారీలో వాడే పదార్ధాలు

  • ౪ చిలకడ దుంపలు - 4 Sweet potato
  • ౨ కప్పులు గోధుమ పిండి- Wheat flour 2 Cups
  • ౨ చెంచాలు జీలకర్ర పొడి- 2 tsp Cumin powder
  • తగినంత ఉప్పు- salt
  • తగినంత కరివేపాకు - Curry leaves
  • సరిపడే అంతా నూనె - Oil to deep fry

తయారీ ఎలా

Step 1

ముందుగా చిలకడ దుంపలను శుభ్రంగా కడిగిన తరువాత ఉడికించుకోవాలి.

Step 2

దుంపలు ఉడికిన తరువాత పిప్పి చేసుకోవాలి.

Step 3

ఒక గిన్నెను తీసుకొని దానిలో గోధుమ పిండి, జీలకర్ర పొడి, సన్నగా తురుముకున్నా కరివేపాకు మరియు సరిపడా ఉప్పు వేసుకొని దానిలో తగినన్ని నీళ్ళను వేసి బాగా కలుపుకోవాలి.

Step 4

తరువాత అందులో చిలకడ దుంపల ముద్దను వేసి పూరీ పిండిలాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి.

Step 5

ఇప్పుడు సిద్ధం చేసుకున్నా పిండి ముద్దను పూరీల్లా వత్తుకోవాలి.

Step 6

సిద్ధం చేసుకున్నా పూరీలని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే వేడివేడి చిలకడ దుంప కారం పూరీలు తయారైనట్లే.


Chilakada Dumpa Karam Puri In Telugu
 
Chilakada Dumpa Karam Puri In Telugu | శివరాత్రి నాడు అల్పాహారంగా చిలకడ దుంప కారం పూరీలు తయారుచేయు విధానం
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ౪ చిలకడ దుంపలు - 4 Sweet potato
  • ౨ కప్పులు గోధుమ పిండి- 2 Cups of Wheat flour
  • ౨ చెంచాలు జీలకర్ర పొడి- 2 tps of Cumin powder
  • తగినంత ఉప్పు- salt
  • తగినంత కరివేపాకు - Curry leaves
  • సరిపడే అంతా నూనె - Oil to fry
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా చిలకడ దుంపలను శుభ్రంగా కడిగిన తరువాత ఉడికించుకోవాలి.
  2. దుంపలు ఉడికిన తరువాత పిప్పి చేసుకోవాలి.
  3. ఒక గిన్నెను తీసుకొని దానిలో గోధుమ పిండి, జీలకర్ర పొడి, సన్నగా తురుముకున్నా కరివేపాకు మరియు సరిపడా ఉప్పు వేసుకొని దానిలో తగినన్ని నీళ్ళను వేసి బాగా కలుపుకోవాలి.
  4. తరువాత అందులో చిలకడ దుంపల ముద్దను వేసి పూరీ పిండిలాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు సిద్ధం చేసుకున్నా పిండి ముద్దను పూరీల్లా వత్తుకోవాలి.
  6. సిద్ధం చేసుకున్నా పూరీలని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే వేడివేడి చిలకడ దుంప కారం పూరీలు తయారైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,860

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu