Chilakada Dumpala Pakam Recipe In Telugu

2014-02-25
Allrecipeshere

Chilakada Dumpala Pakam Recipe In Telugu | చిలకడ దుంపల పాకం 

ఇందుకు కావలసినవి

  • ౪ చిలకడ దుంపలు - 4 Sweet potato
  • పావు కేజి బెల్లం - ¼ kg Jaggery
  • ౩ చెంచాలు నెయ్యి - 3 spoon Ghee
  • అర చెంచా ఫ్రూట్ ఎసెన్స్ - ½ spoon fruit essence

తయారు చేయు విధానం

Step 1

ముందుగా చిలకడ దుంపల్ని గుండ్రముగా పెద్దపెద్ద ఆకారములో కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత మరొక గిన్నెను తీసుకొని దానిలో తురుముకున్నా బెల్లంను వేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

ఒక కళాయిని తీసుకొని దానిలో కొంచమంత నెయ్యిని వేసుకొని ఆ తరువాత ముందుగా కోసి పెట్టుకున్నా చిలకడ దుంపల్ని వేసి వేయించుకోవాలి. కళాయి మీద మూత పెట్టుకుంటే ముక్కలు త్వరగా ఉడికి పోతాయి.

Step 4

ఒక గిన్నెను తీసుకొని దాంట్లో తురుముకున్నా బెల్లంను వేసుకొని ముదురు పాకం వచ్చే వరకు కలియపెడుతూ ఉండాలి.

Step 5

తరువాత ఫ్రూట్ ఎసెన్స్ వేసుకొని పొయ్యి మీద నుంచి దించుకోవాలి

Step 6

సిద్ధం అయిన మిశ్రమము చల్లారిన తరువాత గట్టిపడి ముక్కలకు పాకం అంటుకుంటుంది. తినడానికి చాలా చాలా రుచిగా ఉంటాయి.


Chilakada Dumpala Pakam Recipe In Telugu
 
Chilakada Dumpala Pakam Recipe In Telugu | చిలకడ దుంపల పాకం
Author:
Ingredients
ఇందుకు కావలసినవి
  • ౪ చిలకడ దుంపలు - 4 Sweet potato
  • పావు కేజి బెల్లం - ¼ kg Jaggery
  • ౩ చెంచాలు నెయ్యి - 3 spoon Ghee
  • అర చెంచా ఫ్రూట్ ఎసెన్స్ - ½ spoon fruit essence
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా చిలకడ దుంపల్ని గుండ్రముగా పెద్దపెద్ద ఆకారములో కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత మరొక గిన్నెను తీసుకొని దానిలో తురుముకున్నా బెల్లంను వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. ఒక కళాయిని తీసుకొని దానిలో కొంచమంత నెయ్యిని వేసుకొని ఆ తరువాత ముందుగా కోసి పెట్టుకున్నా చిలకడ దుంపల్ని వేసి వేయించుకోవాలి. కళాయి మీద మూత పెట్టుకుంటే ముక్కలు త్వరగా ఉడికి పోతాయి.
  4. ఒక గిన్నెను తీసుకొని దాంట్లో తురుముకున్నా బెల్లంను వేసుకొని ముదురు పాకం వచ్చే వరకు కలియపెడుతూ ఉండాలి.
  5. తరువాత ఫ్రూట్ ఎసెన్స్ వేసుకొని పొయ్యి మీద నుంచి దించుకోవాలి
  6. సిద్ధం అయిన మిశ్రమము చల్లారిన తరువాత గట్టిపడి ముక్కలకు పాకం అంటుకుంటుంది. తినడానికి చాలా చాలా రుచిగా ఉంటాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,053

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu