Chinese Pulav Recipes

2013-08-15
  • Prep Time : 0m
  • Cook Time : 0m
  • Ready In : 0m
Allrecipeshere

chinese pulav recipes in Telugu

చైనా టౌన్ పులావ్ కావలసినవి

  • బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు,
  • నూనె - 3 టీ స్పూన్లు,
  • మష్రూమ్స్ - 8 (ముక్కలు చేసుకోవాలి),
  • ఎల్లో క్యాప్సికమ్ - 1 (పొడవుగా తరగాలి)
  • అల్లంతురుము - టేబుల్ స్పూన్,
  • వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్,
  • లవంగాలు - 2,
  • పచ్చి బఠాణీ - కప్పు,
  • ఉల్లికాడల తరుగు - అర కప్పు,
  • సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,
  • నువ్వులనూనె - టీ స్పూను, బ్రకోలీ - కొద్దిగా,
  • టొమాటో చక్రాలు - నాలుగైదు,
  • బీన్స్ తరుగు - పావు కప్పు

చైనా టౌన్ పులావ్ తయారి

Step 1

బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు కలపాలి.

Step 2

మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి, దగ్గర పడేవరకు సుమారు పది నిముషాలు కలపాలి.

Step 3

నానబెట్టిన బియ్యం, బఠాణీ, ఉల్లికాడల తరుగు, బీన్స్ తరుగు, సోయాసాస్, నువ్వులనూనె వేసి అన్నీ కలిపి ఉడికించాలి

Step 4

టొమాటో చక్రాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.


chinese pulav recipes
 
chinese pulav recipes in Telugu / చైనా టౌన్ పులావ్
Author:
Recipe type: Main
Cuisine: Chinese
Ingredients
  • బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు,
  • నూనె - 3 టీ స్పూన్లు,
  • మష్రూమ్స్ - 8 (ముక్కలు చేసుకోవాలి),
  • ఎల్లో క్యాప్సికమ్ - 1 (పొడవుగా తరగాలి)
  • అల్లంతురుము - టేబుల్ స్పూన్,
  • వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్,
  • లవంగాలు - 2,
  • పచ్చి బఠాణీ - కప్పు,
  • ఉల్లికాడల తరుగు - అర కప్పు,
  • సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,
  • నువ్వులనూనె - టీ స్పూను, బ్రకోలీ - కొద్దిగా,
  • టొమాటో చక్రాలు - నాలుగైదు,
  • బీన్స్ తరుగు - పావు కప్పు
  • చైనా టౌన్ పులావ్ తయారి
Instructions
  1. బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు కలపాలి.
  2. మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి, దగ్గర పడేవరకు సుమారు పది నిముషాలు కలపాలి.
  3. నానబెట్టిన బియ్యం, బఠాణీ, ఉల్లికాడల తరుగు, బీన్స్ తరుగు, సోయాసాస్, నువ్వులనూనె వేసి అన్నీ కలిపి ఉడికించాలి
  4. టొమాటో చక్రాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.

 

 

Recipe Type: , , Ingredients: ,
Add Comment Register



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Rate this recipe:  
  Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

Related Recipes:
  • Atukula Laddu Recipe for Varalakshmi Pooja

    Atukula Laddu Recipe for Varalakshmi Pooja

  • Rava Payasam in telugu

    Rava Payasam Recipe For Varalakshmi Vratham

  • Minapappu Jantikalu in telugu

    Minapappu Jantikalu For Varalakshmi Pooja

  • Kobbari Burelu Recipe

    Kobbari Burelu Recipe

  • Bendakaya Aloo Curry

    Bendakaya Aloo Curry