Chintakaya Pulihora

2013-08-24
Allrecipeshere

చింతకూర చిత్రాన్నం | చింతకూర పులిహోర | Chintakaya Pulihora

 

కావలసిన వస్తువులు

  • బియ్యం ¼ కేజి
  • చింతకూర ¼ కేజి
  • నువ్వులు మూడు స్పూన్లు
  • శెనగపప్పు మూడు స్పూన్లు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • ఎండుమిర్చి నాలుగు
  • ఆవాలు ¼ స్పూను
  • జీలకర్ర ¼ స్పూను
  • కరివేపాకు తగినంత
  • నూనె
  • ఉప్పు తగినంత

తయారు చేయు విధానము

Step 1

బియ్యాన్ని కడిగి కొంచెం పొడిగా ఉండేటట్లు అన్నంవండుకోవాలి.

Step 2

నువ్వులు కొంచెం తడిపి వాటిని వేయిoచి పొడి చేసుకోవాలి.

Step 3

అలాగే కళాయిలో నూనెపోసి శెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి అవి వేగాక పొడి చేసుకోవాలి.

Step 4

అన్నం ఉడికాక దానీలో చింత చిగురువేసి కాసేపు మగ్గనివ్వండి

Step 5

అది మగ్గాక దానీలో నువ్వులపొడి, కారం పొడి వేసి బాగా కలిపి ఉప్పుకూడా వేయాలి

Step 6

బాణలిలో నూనెపోసి ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు వేసి అవివేగాక కరివేపాకు కూడా వేసి అన్నంలో కలపాలి


Chintakaya Pulihora
 
Author:
Ingredients
  • బియ్యం ¼ కేజి
  • చింతకూర ¼ కేజి
  • నువ్వులు మూడు స్పూన్లు
  • శెనగపప్పు మూడు స్పూన్లు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • ఎండుమిర్చి నాలుగు
  • ఆవాలు ¼ స్పూను
  • జీలకర్ర ¼ స్పూను
  • కరివేపాకు తగినంత
  • నూనె
  • ఉప్పు తగినంత
Instructions
  1. బియ్యాన్ని కడిగి కొంచెం పొడిగా ఉండేటట్లు అన్నంవండుకోవాలి.
  2. నువ్వులు కొంచెం తడిపి వాటిని వేయిoచి పొడి చేసుకోవాలి.
  3. అలాగే కళాయిలో నూనెపోసి శెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి అవి వేగాక పొడి చేసుకోవాలి.
  4. అన్నం ఉడికాక దానీలో చింత చిగురువేసి కాసేపు మగ్గనివ్వండి.
  5. అది మగ్గాక దానీలో నువ్వులపొడి, కారం పొడి వేసి బాగా కలిపి ఉప్పుకూడా వేయాలి.
  6. బాణలిలో నూనెపోసి ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు వేసి అవివేగాక కరివేపాకు కూడా వేసి అన్నంలో కలపాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

514

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu