Chocolate Cake Recipe In Telugu Language

2014-10-26
Allrecipeshere

Chocolate Cake Recipe In Telugu Language on the eve of christmas and new year

ఇందుకు కావలసినవి

  • Condensed milk | ఘనీకృత పాలు | కండెన్స్డ్ మిల్క్ ఒక్క డబ్బా (400 - ౪౦౦ గ్రాములు)
  • Baking powder | బేకింగ్ పౌడర్ రెండు చెంచాలు
  • Butter / Margarine వెన్న 120 - ౧౨౦ గ్రా
  • vanilla essence వెనిలా సారం ఒక్క చెంచా
  • మైదా పిండి రెండు కప్పులు
  • Soda bicarbonate సోడా బైకార్బోనేట్ ½ చెంచా
  • Water నీళ్ళు ఒక్క కప్పు
  • Cocoa powder కోకో ౫౦ - యాభై - 50 గ్రామ్స్
  • Salt ఉప్పు ¼ చెంచా

తయారు చేయు విధానం

Step 1

ముందుగా మైదాపిండి, కోకో, సోడా ,ఉప్పు, బేకింగ్ పౌడర్ వీటన్నింటిని ఒక పాత్రలో వేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి

Step 2

ఆ తరువాత కరిగించిన వెన్న, వెనీల ఎస్సెన్సు , పాలు మరియు సరిపడా నీళ్ళు వేసి బాగా గిలకొట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా మైదాపిండి మిశ్రమములో వేసి కలుపుకోవాలి.

Step 3

ఇప్పుడు 15 సెం. మీ ఉన్నా కేక్ టిన్ తీసుకొని అందులో పొడి పిండి చల్లి ముందుగా సిద్ధం చేసుకున్నా మైదా మిశ్రమాన్ని అందులో పోయాలి.

Step 4

ఆ తరువాత కేక్ టిన్ ని ఓవెన్ లో 350 ° F వేడిలో 35 నిమిషాల పాటు వేడి చేయాలి

Step 5

కేక్ ని ఓవెన్ నుంచి బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆ తరువాత కేక్ ని రెండు ముక్కలుగా చేసి వాటి మధ్యలో చాక్లెట్ క్రీమ్ ఉంచాలి.

How to prepare chocolate cream for cake at home

Chocolate Cake Recipe In Telugu Language
 
Chocolate Cake Recipe In Telugu Language on the eve of Christmas and new year
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • Condensed milk | ఘనీకృత పాలు | కండెన్స్డ్ మిల్క్ ఒక్క డబ్బా (400 - ౪౦౦ గ్రాములు)
  • Baking powder | బేకింగ్ పౌడర్ రెండు చెంచాలు
  • Butter / Margarine వెన్న 120 - ౧౨౦ గ్రా
  • vanilla essence వెనిలా సారం ఒక్క చెంచా
  • మైదా పిండి రెండు కప్పులు
  • Soda bicarbonate సోడా బైకార్బోనేట్ ½ చెంచా
  • Water నీళ్ళు ఒక్క కప్పు
  • Cocoa powder కోకో ౫౦ - యాభై - 50 గ్రామ్స్
  • Salt ఉప్పు ¼ చెంచా
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా మైదాపిండి, కోకో, సోడా ,ఉప్పు, బేకింగ్ పౌడర్ వీటన్నింటిని ఒక పాత్రలో వేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి
  2. ఆ తరువాత కరిగించిన వెన్న, వెనీల ఎస్సెన్సు , పాలు మరియు సరిపడా నీళ్ళు వేసి బాగా గిలకొట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా మైదాపిండి మిశ్రమములో వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు 15 సెం. మీ ఉన్నా కేక్ టిన్ తీసుకొని అందులో పొడి పిండి చల్లి ముందుగా సిద్ధం చేసుకున్నా మైదా మిశ్రమాన్ని అందులో పోయాలి.
  4. ఆ తరువాత కేక్ టిన్ ని ఓవెన్ లో 350 ° F వేడిలో 35 నిమిషాల పాటు వేడి చేయాలి
  5. కేక్ ని ఓవెన్ నుంచి బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆ తరువాత కేక్ ని రెండు ముక్కలుగా చేసి వాటి మధ్యలో చాక్లెట్ క్రీమ్ ఉంచాలి.
Notes
How to prepare chocolate cream for cake at home

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,849

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu