Chocolate Cake Variety one

2013-11-22
Allrecipeshere

తెలుగులో కేక్ వంటకాలు : Chocolate Cake Recipe In Telugu | చాక్లెట్ కేక్ | చాకొలెట్ కేక్ | చాక్ లెట్ కేక్

తయారీలో వాడే పదార్ధాలు

  • కండెన్సేడ్ మిల్క్ ౧ డబ్బా లేదా ౪౦౦ గ్రామ్స్ - Condensed milk 1 box approximately 400 grams
  • బేకింగ్ పొడి ౨ స్పూన్స్ Baking powder 2 spoons
  • వెన్న ౧౨౦ గ్రామ్స్ - 120 grams butter
  • ఉప్పు ¼ స్పూన్ - salt ¼ spoon
  • కోకో ౫౦ (50) గ్రాములు - Coco
  • నీళ్ళు ౧ కప్పు - water 1 cup
  • సోడా బైకార్బనేట్ ½ స్పూన్ - soda bicarbonate ½ spoon
  • మైదాపిండి ౨ కప్పులు - maida pindi 2 cups
  • వెనీల్లా ఎస్సెన్సు ౧ స్పూన్ - vanilla essence 1 spoon
  • చాక్లెట్ క్రీమ్ కి కావలసిన పదార్థాలు
  • చల్లటి నీళ్ళు ౮ (8) స్పూన్లు Water
  • వెన్నె ౫౦౦ (500) గ్రామ్స్ butter
  • కోకో ౫ (5) స్పూన్లు coco
  • రీస్టాక్ పంచదార ౧౦౦ (100) గ్రా

తయారీ ఎలా

Step 1

ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పొడి, ఉప్పు, తినే సోడాని వేసి బాగా కలిపి ఉంచుకోవాలి.

Step 2

మరొక గిన్నెని పొయ్యి మీద పెట్టి అందులో వెన్నెను వేసి కరిగించుకోవాలి.

Step 3

తరువాత పాలు, వెనీల ఎస్సెన్సు, నీళ్ళు, ఇప్పుడే కరిగించుకున్న వెన్నెను వేసి బాగా గిలక్కొట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా మైదాపిండి మిశ్రమములో కలపాలి.

Step 4

అనంతరం15 (౧౫) సెం.మీ కేక్ టిన్ బాక్స్ లో పొడి పిండిని చల్లి అందులో ముందుగా కలుపుకున్నా మిశ్రమాన్ని అందులో పోయాలి.

Step 5

సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని ఓవెన్ లో 350°F లో సుమారుగా 35 (౩౫ ) నిమిషాల పాటు వేడి చేయాలి.

Step 6

ఓవెన్ నుంచి దించుకొని చల్లార్చుకోవాలి. ఆ తరువాత కేక్ ని రెండు ముక్కలుగా కోసుకొని దాని మధ్యలో చాక్లెట్ క్రీమ్ వేసుకోవాలి.

Step 7

చాక్లెట్ క్రీమ్ తయారు చేయు విధానము

Step 8

ముందుగా ఒక గిన్నెలో కోకో,వెన్న, పంచదార, నీళ్ళు వేసి మృదువుగా మరియు పేస్ట్ లా అయ్యేంత వరకు గిలక్కొట్టాలి.


Chocolate Cake
 
Chocolate Cake Recipe In Telugu | చాక్లెట్ కేక్ | చాకొలెట్ కేక్ | చాక్ లెట్ కేక్
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • కండెన్సేడ్ మిల్క్ ౧ డబ్బా లేదా ౪౦౦ గ్రామ్స్ - Condensed milk 1 box approximately 400 grams
  • బేకింగ్ పొడి ౨ స్పూన్స్ Baking powder 2 spoons
  • వెన్న ౧౨౦ గ్రామ్స్ - 120 grams butter
  • ఉప్పు ¼ స్పూన్ - salt ¼ spoon
  • కోకో ౫౦ (50) గ్రాములు - Coco
  • నీళ్ళు ౧ కప్పు - water 1 cup
  • సోడా బైకార్బనేట్ ½ స్పూన్ - soda bicarbonate ½ spoon
  • మైదాపిండి ౨ కప్పులు - maida pindi 2 cups
  • వెనీల్లా ఎస్సెన్సు ౧ స్పూన్ - vanilla essence 1 spoon
చాక్లెట్ క్రీమ్ కి కావలసిన పదార్థాలు
  • చల్లటి నీళ్ళు ౮ (8) స్పూన్లు Water
  • వెన్నె ౫౦౦ (500) గ్రామ్స్ butter
  • కోకో ౫ (5) స్పూన్లు coco
  • రీస్టాక్ పంచదార ౧౦౦ (100) గ్రా
Instructions
తయారీ ఎలా
  1. ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పొడి, ఉప్పు, తినే సోడాని వేసి బాగా కలిపి ఉంచుకోవాలి.
  2. మరొక గిన్నెని పొయ్యి మీద పెట్టి అందులో వెన్నెను వేసి కరిగించుకోవాలి.
  3. తరువాత పాలు, వెనీల ఎస్సెన్సు, నీళ్ళు, ఇప్పుడే కరిగించుకున్న వెన్నెను వేసి బాగా గిలక్కొట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా మైదాపిండి మిశ్రమములో కలపాలి.
  4. అనంతరం15 (౧౫) సెం.మీ కేక్ టిన్ బాక్స్ లో పొడి పిండిని చల్లి అందులో ముందుగా కలుపుకున్నా మిశ్రమాన్ని అందులో పోయాలి.
  5. సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని ఓవెన్ లో 350°F లో సుమారుగా 35 (౩౫ ) నిమిషాల పాటు వేడి చేయాలి.
  6. ఓవెన్ నుంచి దించుకొని చల్లార్చుకోవాలి. ఆ తరువాత కేక్ ని రెండు ముక్కలుగా కోసుకొని దాని మధ్యలో చాక్లెట్ క్రీమ్ వేసుకోవాలి.
చాక్లెట్ క్రీమ్ తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక గిన్నెలో కోకో,వెన్న, పంచదార, నీళ్ళు వేసి మృదువుగా మరియు పేస్ట్ లా అయ్యేంత వరకు గిలక్కొట్టాలి.

 | How to make chocolate cream | చాక్లెట్ కేక్ క్రీమ్ తయారీ ఎలా |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,698

Related Recipes:
  • White Forest Cake

    White Forest Cake Recipe Eggless

  • Black-Forest-Cake-Recipe in telugu

    Eggless Black Forest Cake Recipe Without Oven In Telugu Vantalu

  • Quick Bread Scones Recipe In Telugu

    Quick Bread Scones Recipe In Telugu

  • chocolate cream

    How To Prepare Chocolate Cream For Cake At Home

  • new year chocolate cake recipe

    Chocolate Cake Recipe In Telugu Language