Chocolate Cake Variety Three

2013-11-23
Allrecipeshere

తెలుగులో కేక్ వంటకాలు : Chocolate Cake Variety Three | చాక్లెట్ కేక్ రకం ౩ | చాకొలెట్ కేక్ | కేక్

తయారీలో వాడే పదార్ధాలు

  • కండెన్సేడ్ మిల్క్ ½ డబ్బా - condensed milk ½ Box
  • కోకో ౧౦ (10) Grams - Coco
  • సోడా బైకార్బనేట్ ½ స్పూన్ - Soda bicarbonate ½ spoon
  • మైదా ౧౨౫ గ్రామ్స్ - Maida 125 grams
  • ఉప్పు ¼ స్పూను - Salt ¼ Spoon
  • వెనీల్లా ఎస్సెన్సు ½ స్పూన్ - vanilla essence ½ spoon
  • వెన్న ౫౦ గ్రా Butter 50 Grams
  • బేకింగ్ పొడి ౧ స్పూన్స్ Baking powder 1 spoons

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, సోడా మరియు కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.

Step 2

కరిగించుకున్నా వెన్న, నీరు, వెనీలా ఎస్సెన్సు, కండెన్సుడ్‌ మిల్క్ ని మైదాపిండిలో వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

8 సెం. మీలు కలిగి ఉన్న కేక్ టిన్ లో పిండిని చల్లుకొని అందులో కేక్ మిశ్రమాన్ని పోసుకోవాలి.

Step 4

ఓవెన్ లో కేక్ మిశ్రమాన్ని 350 ° F వేడి చేయాలి. తరువాత ఓవెన్ నుంచి తీసి చల్లర్చూకోవాలి.

Step 5

తరువాత కేక్ ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మధ్య మధ్యలో చాక్లెట్ బట్టర్ వెసింగ్ తో నింపాలి.


Chocolate Cake Variety Three
 
Chocolate Cake Variety Three | చాక్లెట్ కేక్ రకం ౩ | చాకొలెట్ కేక్ | కేక్
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • కండెన్సేడ్ మిల్క్ ½ డబ్బా - condensed milk ½ Box
  • కోకో ౧౦ (10) Grams - Coco
  • సోడా బైకార్బనేట్ ½ స్పూన్ - Soda bicarbonate ½ spoon
  • మైదా ౧౨౫ గ్రామ్స్ - Maida 125 grams
  • ఉప్పు ¼ స్పూను - Salt ¼ Spoon
  • వెనీల్లా ఎస్సెన్సు ½ స్పూన్ - vanilla essence ½ spoon
  • వెన్న ౫౦ గ్రా Butter 50 Grams
  • బేకింగ్ పొడి ౧ స్పూన్స్ Baking powder 1 spoons
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, సోడా మరియు కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  2. కరిగించుకున్నా వెన్న, నీరు, వెనీలా ఎస్సెన్సు, కండెన్సుడ్‌ మిల్క్ ని మైదాపిండిలో వేసి బాగా కలుపుకోవాలి.
  3. సెం. మీలు కలిగి ఉన్న కేక్ టిన్ లో పిండిని చల్లుకొని అందులో కేక్ మిశ్రమాన్ని పోసుకోవాలి.
  4. ఓవెన్ లో కేక్ మిశ్రమాన్ని 350 ° F వేడి చేయాలి. తరువాత ఓవెన్ నుంచి తీసి చల్లర్చూకోవాలి.
  5. తరువాత కేక్ ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మధ్య మధ్యలో చాక్లెట్ బట్టర్ వెసింగ్ తో నింపాలి.

 

| How to make chocolate cream | చాక్లెట్ కేక్ క్రీమ్ తయారీ ఎలా |

link
link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

696

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu