Chocolate Cake Variety Two

2013-11-23
Allrecipeshere

తెలుగులో కేక్ వంటకాలు : Chocolate Cake Variety Two | చాక్లెట్ కేక్ రకం ౨ | చాకొలెట్ కేక్ | కేక్

కావలసినవి

  • నీళ్లు ¾ కప్పు - Water ¾ Cup
  • పెరుగు ¾ కప్పు - ¾ Cup of yogurt
  • మైదా పిండి ౨ (2) కప్పులు Maida Powder
  • వెన్న ½ కప్పు Butter ½ Cup
  • కొట్టిన పంచదార ౨ - 2 కప్పులు Sugar Powder
  • ఉప్పు ౧ - 1 స్పూన్ Salt
  • కోడి గుడ్లు ౨ 2 Eggs
  • వెనీలా ఎస్సెన్సు ౧ స్పూను vanilla essence 1 spoon
  • కోకో ¼ కప్పు Coco ¼ Cup

తయారు చేయు విధానము

Step 1

ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, తినే సోడా మరియు కోకో పదార్దాలన్నింటిని వేసి బాగా కలుపుకొని జల్లించాలి.

Step 2

తరువాత మరొక గిన్నెలో వెన్న మరియు పంచదారను వేసి బాగా కలుపుకోవాలి

Step 3

మరొక గిన్నెలో గుడ్లు వేసి గిలక్కొట్టి వెన్నెలో కలుపుకోవాలి.

Step 4

తరువాత సిద్ధం చేసుకున్నా వెన్న మిశ్రమములో మైదా మిశ్రమాన్ని పోస్తూ కలుపుతూ నీళ్ళు మరియు పెరుగు పోసి మూడు నిమిషాల పాటు బీట్ చేస్తూ అందులో వెనిల్లా వేయాలి.

Step 5

కొంచెం సేపు అయినాక ఒక గిన్నెకు నెయ్యి ని పూసుకోవాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని పోసి ఓవెన్ లో 350 ° F వేడిలో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి.


Chocolate Cake Variety Two
 
Chocolate Cake Variety Two | చాక్లెట్ కేక్ రకం ౨ | చాకొలెట్ కేక్ | కేక్
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • నీళ్లు ¾ కప్పు - Water ¾ Cup
  • పెరుగు ¾ కప్పు - ¾ Cup of yogurt
  • మైదా పిండి ౨ (2) కప్పులు Maida Powder
  • వెన్న ½ కప్పు Butter ½ Cup
  • కొట్టిన పంచదార ౨ - 2 కప్పులు Sugar Powder
  • ఉప్పు ౧ - 1 స్పూన్ Salt
  • కోడి గుడ్లు ౨ 2 Eggs
  • వెనీలా ఎస్సెన్సు ౧ స్పూను vanilla essence 1 spoon
  • కోకో ¼ కప్పు Coco ¼ Cup
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, తినే సోడా మరియు కోకో పదార్దాలన్నింటిని వేసి బాగా కలుపుకొని జల్లించాలి.
  2. తరువాత మరొక గిన్నెలో వెన్న మరియు పంచదారను వేసి బాగా కలుపుకోవాలి
  3. మరొక గిన్నెలో గుడ్లు వేసి గిలక్కొట్టి వెన్నెలో కలుపుకోవాలి.
  4. తరువాత సిద్ధం చేసుకున్నా వెన్న మిశ్రమములో మైదా మిశ్రమాన్ని పోస్తూ కలుపుతూ నీళ్ళు మరియు పెరుగు పోసి మూడు నిమిషాల పాటు బీట్ చేస్తూ అందులో వెనిల్లా వేయాలి.
  5. కొంచెం సేపు అయినాక ఒక గిన్నెకు నెయ్యి ని పూసుకోవాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని పోసి ఓవెన్ లో 350 ° F వేడిలో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి.

| How to make chocolate cream | చాక్లెట్ కేక్ క్రీమ్ తయారీ ఎలా |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

647

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu