Chocolate Cookies
2013-12-15- Cuisine: Indian
- Course: Dessert
- Skill Level: Intermediate
-
Add to favorites
Children Tiffin Recipe : Chocolate Cookies Recipe | చాక్లెట్ కుకీస్ తెలుగులో
కావలసిన వస్తువులు
- Maida 75 Grams - మైదా ౭౫ గ్రా
- Sugar Powder 75 Grams - పంచదార పొడి ౭౫ గ్రా
- Butter 75 Grams - వెన్న ౭౫ గ్రా
- Cashew powder 75 Grams - జీడిపప్పు పొడి ౭౫ గ్రా
- Almond essence 3 Drops - బాదం సారము ౩ చుక్కలు
- Pieces of all kinds of fruits 1½ Cup - అన్నీ రకాల పండ్లు ముక్కలు 1½ కప్పు
తయారు చేయు విధానము
Step 1
ఒక పాత్ర తీసుకొని అందులో పంచదార మరియు వెన్న వేసి బాగా గిలక్కొట్టుకోవాలి.
Step 2
ఆ తరువాత మరొక గిన్నెలో మైదాపిండి, బాదం సారము మరియు జీడిపప్పు పొడిని ముందుగా సిద్ధం చేసుకున్నా వెన్న మిశ్రమం వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
Step 3
ఒక కేక్ టిన్ తీసుకొని దానిపై మైదాపిండి చల్లి సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని పోసి గుండ్రంగా కోయాలి.
Step 4
ఆ తరువాత బేకింగ్ టిన్ లో వెన్నని రాసుకొని దానిపై కుకిస్ ని అమర్చి ఓవెన్ లో 350 ° F లో బేక్ చేసుకోవాలి.
Step 5
చల్లారిన తరువాత కుకిస్ పైన పండ్ల ముక్కలని వేసి దానిపై గిలక్కొట్టిన ఐసింగ్ సుగర్ వేయాలి.
- Maida 75 Grams - మైదా ౭౫ గ్రా
- Sugar Powder 75 Grams - పంచదార పొడి ౭౫ గ్రా
- Butter 75 Grams - వెన్న ౭౫ గ్రా
- Cashew powder 75 Grams - జీడిపప్పు పొడి ౭౫ గ్రా
- Almond essence 3 Drops - బాదం సారము ౩ చుక్కలు
- Pieces of all kinds of fruits 1½ Cup - అన్నీ రకాల పండ్లు ముక్కలు 1½ కప్పు
- ఒక పాత్ర తీసుకొని అందులో పంచదార మరియు వెన్న వేసి బాగా గిలక్కొట్టుకోవాలి.
- ఆ తరువాత మరొక గిన్నెలో మైదాపిండి, బాదం సారము మరియు జీడిపప్పు పొడిని ముందుగా సిద్ధం చేసుకున్నా వెన్న మిశ్రమం వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
- ఒక కేక్ టిన్ తీసుకొని దానిపై మైదాపిండి చల్లి సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాన్ని పోసి గుండ్రంగా కోయాలి.
- ఆ తరువాత బేకింగ్ టిన్ లో వెన్నని రాసుకొని దానిపై కుకిస్ ని అమర్చి ఓవెన్ లో 350 ° F లో బేక్ చేసుకోవాలి.
- చల్లారిన తరువాత కుకిస్ పైన పండ్ల ముక్కలని వేసి దానిపై గిలక్కొట్టిన ఐసింగ్ సుగర్ వేయాలి.
Average Member Rating
(0 / 5)
1 people rated this recipe
1,728