Chocolate Milkshake Drink Recipe

2014-04-02
Allrecipeshere

Chocolate Milkshake Drink Recipe | చాక్లెట్ పాల పానీయాన్ని / మిల్క్ షేక్ రెసిపీ

కావలసినవి

  • 4 cups of cold milk | ౪ కప్పుల చల్లని పాలు
  • 5 tsp of coco powder | ౫ చిన్న చెంచా కోకో పొడి / పౌడర్
  • 2 big cups of chocolate ice cream | ౨ పెద్ద కప్పుల చాక్లెట్ ఐస్ క్రీమ్

తయారు చేయు విధానం

Step 1

ముందుగా పాలలో కోకో పొడిని కలిపి జ్యూసర్లో వేసి ½ నిమిషం తిప్పుకోవాలి.

Step 2

ఆ తరువాత అందులో అంగడిలో / shop / దుకాణంలో అమ్మే చాక్లెట్ ఐస్ క్రీమ్ కలిపి మరో ½ నిమిషం తిప్పుకోవాలి.

Step 3

గమనిక : గ్లాసులను ముందుగా రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ లో చల్లా పరిచి సిద్ధం చేసుకున్నా చాక్లెట్ ఐస్ క్రీమ్ డ్రింక్ను ఈ చల్లబడిన గ్లాసులలో పోసి సర్వ్ చేసుకోండీ.


Chocolate Milkshake Drink Recipe
 
Chocolate Milkshake Drink Recipe | చాక్లెట్ పాల పానీయాన్ని / మిల్క్ షేక్ రెసిపీ
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 4 cups of cold milk | ౪ కప్పుల చల్లని పాలు
  • 5 tsp of coco powder | ౫ చిన్న చెంచా కోకో పొడి / పౌడర్
  • 2 big cups of chocolate ice cream | ౨ పెద్ద కప్పుల చాక్లెట్ ఐస్ క్రీమ్
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా పాలలో కోకో పొడిని కలిపి జ్యూసర్లో వేసి ½ నిమిషం తిప్పుకోవాలి.
  2. ఆ తరువాత అందులో అంగడిలో / shop / దుకాణంలో అమ్మే చాక్లెట్ ఐస్ క్రీమ్ కలిపి మరో ½ నిమిషం తిప్పుకోవాలి.
Notes
గమనిక : గ్లాసులను ముందుగా రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ లో చల్లా పరిచి సిద్ధం చేసుకున్నా చాక్లెట్ ఐస్ క్రీమ్ డ్రింక్ను ఈ చల్లబడిన గ్లాసులలో పోసి సర్వ్ చేసుకోండీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 2
Rate this recipe

2 people rated this recipe

1,417

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu