Chocolate Trophy

2013-12-14
Allrecipeshere

Telugu Vantalu : Chocolate trophy recipe | చాక్లెట్ టాఫీ |

కావలసినవి

  • Condensed milk 1 box కండెన్సేడ్ మిల్క్ ౧ డబ్బా
  • Bonavita ¾ cup - బోర్న్ వీటా ౩/౪ కప్పు
  • Butter 1 Cup - వెన్న ౧ కప్పు
  • Maida Powder half Cup మైదాపిండి సగం కప్
  • Sugar powder 2 Cups - పంచదార ౨ కప్పులు

తయారు చేయు విధానం

Step 1

ఒక గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, బోర్న్ వీటా మరియు కండెన్సేడ్ మిల్క్ వేసి వీటిని పేస్టులా తయారుచేసుకోవాలి.

Step 2

తయారుచేసుకున్నా మిశ్రమాన్ని పొయ్యి మీద సన్నని సెగపై ఉంచి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ గట్టిగా హల్వాగా అయిన తరువాత, నెయ్యి రాసిన గిన్నెలో తయారుచేసుకున్నా మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి.

Step 3

చల్లారిన తరువాత మనకు నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకోవాలి.


Chocolate Trophy
 
Chocolate trophy recipe | చాక్లెట్ టాఫీ
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • Condensed milk 1 box కండెన్సేడ్ మిల్క్ ౧ డబ్బా
  • Bonavita ¾ cup - బోర్న్ వీటా ౩/౪ కప్పు
  • Butter 1 Cup - వెన్న ౧ కప్పు
  • Maida Powder half Cup మైదాపిండి సగం కప్
  • Sugar powder 2 Cups - పంచదార ౨ కప్పులు
Instructions
తయారు చేయు విధానం
  1. ఒక గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, బోర్న్ వీటా మరియు కండెన్సేడ్ మిల్క్ వేసి వీటిని
  2. పేస్టులా తయారుచేసుకోవాలి.
  3. తయారుచేసుకున్నా మిశ్రమాన్ని పొయ్యి మీద సన్నని సెగపై ఉంచి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ గట్టిగా హల్వాగా అయిన తరువాత, నెయ్యి రాసిన గిన్నెలో తయారుచేసుకున్నా మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి.
  4. చల్లారిన తరువాత మనకు నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

837

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu