Cocoa Chocolate

2013-12-02
  • Yield : 1
Allrecipeshere

Vantakalu In Telugu language : మనము సులువుగా వంటలు నేర్చుకోవాడానికి మేము మన మాతృభాషలో వంటకాలని ఎలా చేయాలో సుస్పస్టంగా  వివరిస్తున్నాము 

మీకు ఇష్టమైన చాక్లెట్‌లో కోకో పొడి వేసి రుచికరమైన చాక్లెట్ ని తయారు చేసి మీ ప్రియమైనవారికి క్రిస్టమస్ నాడు బహుమతిగా ఇయ్యొచ్చు. How to make chocolate from cocoa powder recipe.

తయారీలో వాడే పదార్ధాలు

  • పంచదార ౨౫౦ గ్రా - Sugar 250 Grams
  • Coco Powder 100 Grams - కోకో పొడి ౧౦౦ గ్రా
  • Cream 1 liter - క్రీమ్ ౧ లీటర్
  • Rice Flour 1 Kg బియ్యం పిండి ౧ కే‌జి ( గమనిక : నీటిలో ఉడకబెట్టి ముద్దగా చేసుకోవాలి)

తయారీ ఎలా

Step 1

మొదట పంచదారని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.

Step 2

తరువాత ఒక పాత్రలో కోకో పౌడర్, క్రీము మరియు బియ్యాపు పిండి ముద్దను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. (గమనిక : చేతికి తడితగలకుండా జాగ్రత్త పడాలి.)

Step 3

తరువాత ఇంకొంక పళ్ళెంలో ముందుగా రుబ్బుకున్నా మిశ్రమాన్ని పోసి, అరంగుళం మందంగా పరచాలి.

Step 4

చివరగా ఈ మిశ్రమాన్ని మనకి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.

Step 5

చాక్లెట్ మరియు కోకో ఆరిన తరువాత బాగా గట్టిపడుతుంది. అప్పుడే చాక్లెట్ రుచిగా ఉంటుంది.


Cocoa Chocolate
 
Cocoa Chocolate Recipe In Telugu | కోకో చాక్లెట్ | Telugu Recipes
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • పంచదార ౨౫౦ గ్రా - Sugar 250 Grams
  • Coco Powder 100 Grams - కోకో పొడి ౧౦౦ గ్రా
  • Cream 1 liter - క్రీమ్ ౧ లీటర్
  • Rice Flour 1 Kg బియ్యం పిండి ౧ కే‌జి ( గమనిక : నీటిలో ఉడకబెట్టి ముద్దగా చేసుకోవాలి)
Instructions
తయారీ ఎలా
  1. మొదట పంచదారని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.
  2. తరువాత ఒక పాత్రలో కోకో పౌడర్, క్రీము మరియు బియ్యాపు పిండి ముద్దను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. (గమనిక : చేతికి తడితగలకుండా జాగ్రత్త పడాలి.)
  3. తరువాత ఇంకొంక పళ్ళెంలో ముందుగా రుబ్బుకున్నా మిశ్రమాన్ని పోసి, అరంగుళం మందంగా పరచాలి.
  4. చివరగా ఈ మిశ్రమాన్ని మనకి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.
  5. చాక్లెట్ మరియు కోకో ఆరిన తరువాత బాగా గట్టిపడుతుంది. అప్పుడే చాక్లెట్ రుచిగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

888

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu