Cold Coffee Recipe In Telugu

2014-04-28
Allrecipeshere

Cold Coffee Recipe In Telugu | Summer Special Drinks | చల్లని కాఫీ రెసిపీ ఇప్పుడు తెలుగు భాషలో

తయారీలో వాడే పదార్ధాలు

  • ౬ పెద్ద చెంచాల ఇన్ స్టెంట్ కాఫీ పొడి - 6 table spoons instant coffee powder.
  • 2 cups ice cubs - ౨ కప్పుల ఐస్ ముక్కలు
  • 3 tbs of sugar - ౩ పెద్ద చెంచాల పంచదార / చెక్కర
  • 1 cup of hot water - ౧ కప్పు వేడి నీళ్ళు
  • 4 cups of milk - ౪ కప్పుల చల్లాపరిచిన పాలు
  • 4 tbs of cream - ౪ పెద్ద చెంచాల క్రీమ్

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక గెన్నెలో నీళ్ళు పోసి దానిని మరగనివ్వాలి. తరువాత అందులో కాఫీ పొడి మరియు పంచదార వేసి అది కరిగిన తరువాత దించి చల్లార్చుకోవాలి.

Step 2

సిద్ధం చేసుకున్నా కాఫీ మిశ్రమం బాగా చల్లారిన తరువాత అందులో చల్లని పాలు కలిపి మిక్సీ లో ఒక నిమిషము పాటు తిప్పుకొని ఆపి అందులో ఐస్ ముక్కలను చేర్చి మళ్ళీ తిప్పండి

Step 3

ఆ తరువాత అందులో క్రీమ్ ను వేసి మరో అర నిమిషం పాటు తిప్పాలి.

Step 4

అంతే రుచికరమైన కోల్డ్ కాఫీ సర్వ్ కి సిద్ధం అయినట్లే.


Cold Coffee Recipe In Telugu
 
Cold Coffee Recipe In Telugu | చల్లని కాఫీ రెసిపీ ఇప్పుడు తెలుగు భాషలో
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
  • ౬ పెద్ద చెంచాల ఇన్ స్టెంట్ కాఫీ పొడి - 6 table spoons instant coffee powder.
  • 2 cups ice cubs - ౨ కప్పుల ఐస్ ముక్కలు
  • 3 tbs of sugar - ౩ పెద్ద చెంచాల పంచదార / చెక్కర
  • 1 cup of hot water - ౧ కప్పు వేడి నీళ్ళు
  • 4 cups of milk - ౪ కప్పుల చల్లాపరిచిన పాలు
  • 4 tbs of cream - ౪ పెద్ద చెంచాల క్రీమ్
Instructions
  1. ముందుగా ఒక గెన్నెలో నీళ్ళు పోసి దానిని మరగనివ్వాలి. తరువాత అందులో కాఫీ పొడి మరియు పంచదార వేసి అది కరిగిన తరువాత దించి చల్లార్చుకోవాలి.
  2. సిద్ధం చేసుకున్నా కాఫీ మిశ్రమం బాగా చల్లారిన తరువాత అందులో చల్లని పాలు కలిపి మిక్సీ లో ఒక నిమిషము పాటు తిప్పుకొని ఆపి అందులో ఐస్ ముక్కలను చేర్చి మళ్ళీ తిప్పండి.
  3. ఆ తరువాత అందులో క్రీమ్ ను వేసి మరో అర నిమిషం పాటు తిప్పాలి.
  4. అంతే రుచికరమైన కోల్డ్ కాఫీ సర్వ్ కి సిద్ధం అయినట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,486

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu