Cool Watermelon Slush Recipe

2015-04-06
Allrecipeshere

Cool Watermelon Slush Recipe

ఇందుకు కావలసినవి

  • 6 ice cubes | 6 ఐస్ క్యూబ్స్
  • 2 cups cubed seeded watermelon | 2 కప్పుల పుచ్చపండు ముక్కలు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఐస్ క్యూబ్స్ ని బ్లెండర్ లో వేసి. దాని పై మూతను పెట్టి బాగా గ్రైండర్ చేసుకోవాలి.

Step 2

ఆ తరువాత అందులో పుచ్చపండు ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు గ్రైండర్ చేసుకోవాలి.

Step 3

చివరిగా అందులో తేనె వేసి మరో పది నిమిషాల పాటు గ్రైండర్ చేసుకోవాలి.

Step 4

అంతే రుచికరమైన పుచ్చపండు రసం తాగుటకు సిద్ధమైనట్లే.



Cool Watermelon Slush Recipe
 
Cool Watermelon Slush Recipe
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
  • 6 ice cubes | 6 ఐస్ క్యూబ్స్
  • 2 cups cubed seeded watermelon 2 కప్పుల పుచ్చపండు ముక్కలు
Instructions
  1. ముందుగా ఐస్ క్యూబ్స్ ని బ్లెండర్ లో వేసి. దాని పై మూతను పెట్టి బాగా గ్రైండర్ చేసుకోవాలి.
  2. ఆ తరువాత అందులో పుచ్చపండు ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు గ్రైండర్ చేసుకోవాలి.
  3. చివరిగా అందులో తేనె వేసి మరో పది నిమిషాల పాటు గ్రైండర్ చేసుకోవాలి.
  4. అంతే రుచికరమైన పుచ్చపండు రసం తాగుటకు సిద్ధమైనట్లే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,865

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu