Crisp Potato Chips Recipe In Telugu

2014-05-15
Allrecipeshere

Crisp Potato Chips Recipe In Telugu | తెలుగులో క్రిస్ప్ బంగాళాదుంప చిప్స్ రెసిపీ

తయారీలో వాడే పదార్ధాలు

  • సగం ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలు
  • 2 -౨ - రెండు చెంచాల మైదాపిండి
  • 2 -౨ - రెండు చెంచాల కార్న్ ఫ్లోర్
  • 2 -౨ - రెండు చెంచాల బియ్యం పిండి
  • కొంచమంత ఉప్పు
  • కొంచం కారం పొడి లేదా చిల్లిపేస్టు
  • కొంచం అల్లం వెల్లుల్లి పేస్టు
  • సరిపడా నీళ్ళు

తయారీ ఎలా

Step 1

ముందుగా బంగాళా దుంపలలో కొంచెము ఉప్పు వేసుకొని సగం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత ఒక బౌల్ లో చిటికెడ్ ఉప్పు, రెండు చెంచాల మైదాపిండి , రెండు చెంచాల తెల్లని కార్న్ ఫ్లోర్, రెండు చెంచాల బియ్యం పిండి ఈ మూడింటిని సమభాగాలుగా దానిలో కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో కారంపొడి లేదా చిల్లీ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నీళ్ళు పోసుకొని చిక్కగా ఉండేటట్లు బాగా కలుపుకోవాలి.

Step 3

ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలను ముందుగా తయారు చేసుకున్నా మిశ్రమములో వేసుకొని అవి మునిగేటట్లు కలుపుకోవాలి. దీనిలో నువ్వులు వేసుకోవాలి.

Step 4

తరువాత బంగాళా దుంపలను నూనెలో కరకరలాడే వరకుదోరగా ఫ్రై చేసుకోవాలి.

Step 5

సాస్ తయారీ విధానం :

Step 6

ముందుగా ఒక కళాయిని తీసుకొని అందులో కొంచం నూనె కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తరువాత కొంచెం పంచదార వేసి కలుపుకోవాలి అది కొంచం కరిగిన తరువాత అందులో చిల్లీ పేస్టు మరియు కొంచం నీళ్ళు వేసి కలుపుకోవాలి

Step 7

తరువాత పులుపు కోసం వెనిగర్ లేదా నిమ్మ రసం వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే సాస్ రెడీ.


Crisp Potato Chips Recipe In Telugu
 
Crisp Potato Chips Recipe In Telugu | తెలుగులో క్రిస్ప్ బంగాళాదుంప చిప్స్ రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • సగం ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలు
  • 2 -౨ - రెండు చెంచాల మైదాపిండి
  • 2 -౨ - రెండు చెంచాల కార్న్ ఫ్లోర్
  • 2 -౨ - రెండు చెంచాల బియ్యం పిండి
  • కొంచమంత ఉప్పు
  • కొంచం కారం పొడి లేదా చిల్లిపేస్టు
  • కొంచం అల్లం వెల్లుల్లి పేస్టు
  • సరిపడా నీళ్ళు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా బంగాళా దుంపలలో కొంచెము ఉప్పు వేసుకొని సగం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత ఒక బౌల్ లో చిటికెడ్ ఉప్పు, రెండు చెంచాల మైదాపిండి , రెండు చెంచాల తెల్లని కార్న్ ఫ్లోర్, రెండు చెంచాల బియ్యం పిండి ఈ మూడింటిని సమభాగాలుగా దానిలో కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో కారంపొడి లేదా చిల్లీ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నీళ్ళు పోసుకొని చిక్కగా ఉండేటట్లు బాగా కలుపుకోవాలి.
  3. ఉడకపెట్టుకున్నా బంగాళా దుంపలను ముందుగా తయారు చేసుకున్నా మిశ్రమములో వేసుకొని అవి మునిగేటట్లు కలుపుకోవాలి. దీనిలో నువ్వులు వేసుకోవాలి.
  4. తరువాత బంగాళా దుంపలను నూనెలో కరకరలాడే వరకుదోరగా ఫ్రై చేసుకోవాలి.
సాస్ తయారీ విధానం :
  1. ముందుగా ఒక కళాయిని తీసుకొని అందులో కొంచం నూనె కొంచెం వెల్లుల్లి
  2. రెబ్బలు వేసి వేగిన తరువాత కొంచెం పంచదార వేసి కలుపుకోవాలి అది కొంచం కరిగిన తరువాత అందులో చిల్లీ పేస్టు మరియు కొంచం నీళ్ళు వేసి కలుపుకోవాలి
  3. తరువాత పులుపు కోసం వెనిగర్ లేదా నిమ్మ రసం వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే సాస్ రెడీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,414

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu