Crispy Cauliflower In Telugu Recipes

2014-05-21
Allrecipeshere

Crispy Cauliflower In Telugu Recipes | ఎంతో రుచిగా ఉండే కరకరలాడే కాలీఫ్లవర్ వంటకం

కావలసినవి

  • 1 కప్పు కార్న్ ఫ్లోర్
  • 2 కప్పుల మైదా
  • ఉప్పు
  • అజినమొటో
  • నీళ్ళు
  • గోబీ
  • నూనె
  • వెనిగర్
  • చిల్లిసాస్
  • టమాటోకెచప్
  • ఎండుమిరపకాయల సాస్
  • సోయాసాస్
  • మిరియాలపొడి
  • పంచదార
  • అల్లంవెల్లుల్లి ముక్కలు
  • చిల్లిఫ్లేక్స్
  • ఉల్లిపరకలు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాత్రలో కార్న్ ఫ్లోర్,మైదా,ఉప్పు,అజినమొటో మరియు నీళ్ళు పోసి చిక్కగా కలుపుకొని గోబీని వేసుకోవాలి.

Step 2

ఇప్పుడు ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని అది వేడి అయ్యక గోబిని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు ఒక గిన్నలో వెనిగర్,అజినమొటో,చిల్లిసాస్,టమాటోకెచప్,ఎండుమిరపకాయల సాస్ (ఎండుమిరపకాయలను వేడి నీళ్ళలో మరగనిచ్చి పేస్ట్ చేసి నూనె వేసి కలుపుకోవాలి) సోయాసాస్,మిరియాలపొడి,కొంచం పంచదార వేసుకొని కలుపుకోవాలి.

Step 4

ఇప్పుడు గోబీని మరొకసారి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 5

ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి అది వేడైయాక అందులో అల్లంవెల్లుల్లి ముక్కలు, చిల్లిఫ్లేక్స్ మరియు ముందుగా తయారు చేసుకున్నా సాస్ ని వేసి అది మరిగిన తరువాత గోబిని వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపరకలు వేసి సర్వ్ చేసుకోవాలి.


Crispy Cauliflower In Telugu Recipes
 
Crispy Cauliflower In Telugu Recipes | ఎంతో రుచిగా ఉండే కరకరలాడే కాలీఫ్లవర్ వంటకం
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 1 కప్పు కార్న్ ఫ్లోర్
  • 2 కప్పుల మైదా
  • ఉప్పు
  • అజినమొటో
  • నీళ్ళు
  • గోబీ
  • నూనె
  • వెనిగర్
  • చిల్లిసాస్
  • టమాటోకెచప్
  • ఎండుమిరపకాయల సాస్
  • సోయాసాస్
  • మిరియాలపొడి
  • పంచదార
  • అల్లంవెల్లుల్లి ముక్కలు
  • చిల్లిఫ్లేక్స్
  • ఉల్లిపరకలు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాత్రలో కార్న్ ఫ్లోర్,మైదా,ఉప్పు,అజినమొటో మరియు నీళ్ళు పోసి చిక్కగా కలుపుకొని గోబీని వేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని అది వేడి అయ్యక గోబిని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నలో వెనిగర్,అజినమొటో,చిల్లిసాస్,టమాటోకెచప్,ఎండుమిరపకాయల సాస్ (ఎండుమిరపకాయలను వేడి నీళ్ళలో మరగనిచ్చి పేస్ట్ చేసి నూనె వేసి కలుపుకోవాలి) సోయాసాస్,మిరియాలపొడి,కొంచం పంచదార వేసుకొని కలుపుకోవాలి.
  4. ఇప్పుడు గోబీని మరొకసారి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి అది వేడైయాక అందులో అల్లంవెల్లుల్లి ముక్కలు, చిల్లిఫ్లేక్స్ మరియు ముందుగా తయారు చేసుకున్నా సాస్ ని వేసి అది మరిగిన తరువాత గోబిని వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపరకలు వేసి సర్వ్ చేసుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

701

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu