Crispy Chicken Cutlet Recipe In Telugu

2014-11-11
  • Ready In : 60m
Allrecipeshere

Crispy Chicken Cutlet Recipe In Telugu | తెలుగు లో క్రిస్పీ చికెన్ కట్లెట్ రెసిపీ

తయారీకి కావలసినవి

  • 2 Egg | ౨ గుడ్డు
  • 250 grams of Potato | ౨౫౦ గ్రాముల బంగాళాదుంప
  • Salt to Taste | ఉప్పు రుచికి తగినంత
  • 1 tsp curry powder | ౧ tsp కరివేపాకు పొడి
  • 1 Bunch coriander chopped | ౧ కొత్తిమీర కట్ట
  • 1 tsp chilly flakes | ౧ tsp ఎండు మిర్చి రేకులు
  • 1 finely chopped Onion | ౧ సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు
  • 250 grams of chicken left over | చికెన్ ౨౫౦ గ్రాముల
  • ½ tsp of garlic chopped | ½ చిన్న చెంచా వెల్లుల్లి రెబ్బలు
  • 2 tbsp Bread crumbs | 2 టేబుల్ స్పూన్ బ్రెడ్ ముక్కలు
  • ½ tsp of pepper powder | ½ స్పూన్ మిరియాలు పొడి
  • Oil for deep fry | వేయించుటకు నూనె

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయ రేకులు, తరిగిన కొత్తిమీర,కరివేపాకు పొడి,ఉడికించిన బంగాళదుంప గుజ్జు,గుడ్డు మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Step 2

ఇప్పుడు కోడి ముక్కలను ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమములో వేసి కలుపుకోవాలి ఆతరువాత అందులో కొన్ని బ్రెడ్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి.

Step 3

తరువాత సిద్ధమైన మిశ్రమాని గుండ్రటి ఆకారం లేదా ఫ్లాట్ (సమతల) ఆకారముగా తయారు చేసుకొని దానిపై మైదా పిండి, ఉప్పు మరియు మిరియాల పొడితో కలిపిన మిశ్రమాని చల్లుకోవాలి ఆ తరువాత గుడ్డు సోనాలో ముంచి దానిపై బ్రెడ్ ముక్కలను చల్లుకోవాలి చివరగా బాగా వెడైన నూనెలో వేసి వేయించుకోవాలి.


Crispy Chicken Cutlet Recipe In Telugu
 
Cook time
Total time
 
Crispy Chicken Cutlet Recipe In Telugu | తెలుగు లో క్రిస్పీ చికెన్ కట్లెట్ రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీకి కావలసినవి
  • 2 Egg | ౨ గుడ్డు
  • 250 grams of Potato | ౨౫౦ గ్రాముల బంగాళాదుంప
  • Salt to Taste | ఉప్పు రుచికి తగినంత
  • 1 tsp curry powder | ౧ tsp కరివేపాకు పొడి
  • 1 Bunch coriander chopped | ౧ కొత్తిమీర కట్ట
  • 1 tsp chilly flakes | ౧ tsp ఎండు మిర్చి రేకులు
  • 1 finely chopped Onion | ౧ సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు
  • 250 grams of chicken left over | చికెన్ ౨౫౦ గ్రాముల
  • ½ tsp of garlic chopped | ½ చిన్న చెంచా వెల్లుల్లి రెబ్బలు
  • 2 tbsp Bread crumbs | 2 టేబుల్ స్పూన్ బ్రెడ్ ముక్కలు
  • ½ tsp of pepper powder | ½ స్పూన్ మిరియాలు పొడి
  • Oil for deep fry | వేయించుటకు నూనె
Instructions
ఎలా చేయాలో తెల్సుకుందాం
  1. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయ రేకులు, తరిగిన కొత్తిమీర,కరివేపాకు పొడి,ఉడికించిన బంగాళదుంప గుజ్జు,గుడ్డు మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు కోడి ముక్కలను ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమములో వేసి కలుపుకోవాలి ఆతరువాత అందులో కొన్ని బ్రెడ్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి.
  3. తరువాత సిద్ధమైన మిశ్రమాని గుండ్రటి ఆకారం లేదా ఫ్లాట్ (సమతల) ఆకారముగా తయారు చేసుకొని దానిపై మైదా పిండి, ఉప్పు మరియు మిరియాల పొడితో కలిపిన మిశ్రమాని చల్లుకోవాలి ఆ తరువాత గుడ్డు సోనాలో ముంచి దానిపై బ్రెడ్ ముక్కలను చల్లుకోవాలి చివరగా బాగా వెడైన నూనెలో వేసి వేయించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 1
Rate this recipe

1 people rated this recipe

1,179

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu