Dahi Puri Recipe In Telugu

2014-11-13
  • Servings : 2
  • Ready In : 10m
Allrecipeshere

Dahi Puri Recipe In Telugu | తెలుగులో దహి పూరి రెసిపీ

ఇందుకు కావలసినవి

  • Chat masala as needed | సరిపడా చాట్ మసాలా
  • కారం | Red chilli powder as needed
  • 1 finely chopped onion | ౧ తరిగిన ఉల్లిపాయ
  • fresh coriander leaves as needed |సరిపడా కొత్తిమీర ఆకులు
  • cucumber | దోసకాయ సరిపడా
  • 1 tomatoes |౧ టమోటాలు
  • 1 Potato | ౧ బంగాళాదుంప
  • sev as needed | అవసరమైనంత సేవ్
  • 1 cup of sweet curd| ౧ కప్పు తీపి పెరుగు
  • 5 Pani puries ( golgappa ) | 5 పాని పూరీ
  • sweet chutney as needed | సరిపడా తీపి పచ్చడి
  • green chutney as needed | గ్రీన్ పచ్చడి
  • White peas as needed | వైట్ బఠానీలు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పళ్ళెము తీసుకొని అందులో సేవ్ మరియు పుదీనా ఆకులు వేసి వాటిపై రంధ్రము పెట్టిన పూరీలని ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి.

Step 2

ఒక కప్పునీ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు మరియు సగము చెంచా పంచదారను వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

ఆ తరువాత చిన్న చిన్న బంగాళాదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్నా పెరుగుని,కొంచం స్వీట్ చట్నీ, కొంచం గ్రీన్ చట్నీ, ఉడకబెట్టుకున్న బఠానీలను, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు, కొద్దిగా దోసకాయ ముక్కలు, మరియు కాస్తంత కొత్తిమీరు రంధ్రము ఉన్న పూరిలో వేసుకోవాలి.

Step 4

చివరిగా సిద్ధం చేసుకున్నాపూరీల పైనా సరిపడా సేవ్, చాట్ మసాలా, కొద్దిగా కారం మరియు రుచికి తగినంత పెరుగుని పూరిలపై వేసుకోవాలి.

Step 5

అంతే రుచికరమైన ధై పూరీ సిద్ధమైనట్లే


Dahi Puri Recipe In Telugu
 
Dahi Puri Recipe In Telugu | తెలుగులో దహి పూరి రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • Chat masala as needed | సరిపడా చాట్ మసాలా
  • కారం | Red chilli powder as needed
  • 1 finely chopped onion | ౧ తరిగిన ఉల్లిపాయ
  • fresh coriander leaves as needed |సరిపడా కొత్తిమీర ఆకులు
  • Cucumber | దోసకాయ సరిపడా
  • 1 tomatoes |౧ టమోటాలు
  • 1 Potato | ౧ బంగాళాదుంప
  • sev as needed | అవసరమైనంత సేవ్
  • 1 cup of sweet curd| ౧ కప్పు తీపి పెరుగు
  • 5 Pani puries ( golgappa ) | 5 పాని పూరీ
  • Sweet chutney as needed | సరిపడా తీపి పచ్చడి
  • green chutney as needed | గ్రీన్ పచ్చడి
  • White peas as needed | వైట్ బఠానీలు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పళ్ళెము తీసుకొని అందులో సేవ్ మరియు పుదీనా ఆకులు వేసి వాటిపై రంధ్రము పెట్టిన పూరీలని ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి.
  2. ఒక కప్పునీ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు మరియు సగము చెంచా పంచదారను వేసి బాగా కలుపుకోవాలి.
  3. ఆ తరువాత చిన్న చిన్న బంగాళాదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్నా పెరుగుని,కొంచం స్వీట్ చట్నీ, కొంచం గ్రీన్ చట్నీ, ఉడకబెట్టుకున్న బఠానీలను, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు, కొద్దిగా దోసకాయ ముక్కలు, మరియు కాస్తంత కొత్తిమీరు రంధ్రము ఉన్న పూరిలో వేసుకోవాలి.
  4. చివరిగా సిద్ధం చేసుకున్నాపూరీల పైనా సరిపడా సేవ్, చాట్ మసాలా, కొద్దిగా కారం మరియు రుచికి తగినంత పెరుగుని పూరిలపై వేసుకోవాలి.
  5. అంతే రుచికరమైన ధై పూరీ సిద్ధమైనట్లే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,278

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu