Danimma Pulihora

2013-08-24
Allrecipeshere

Danimma Pulihora | Pomegranate Pulihora | దానిమ్మ పులిహోర

 

కావలసిన వస్తువులు

  • బియ్యం ¼ కేజి
  • దానిమ్మకాయ రసం ఒక కప్పు
  • పచ్చి మిర్చి నాలుగు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • ఆవాలు ఒక స్పూను
  • ఎండుమిర్చి మూడు స్పూన్లు
  • నువ్వులు రెండు స్పూన్లు
  • శెనగపప్పు రెండు స్పూన్లు
  • పసుపు ¼ స్పూను
  • కరివేపాకు కొద్దిగా
  • నూనెతగినంత
  • ఉప్పు
  • నిమ్మకాయ ఒకటి

తయారు చేయు విధానము

Step 1

అన్నం పొడిపొడిగా వండి ఉంచుకోవాలి.

Step 2

కళాయిలో నూనెవేసి వేడిచేశాక పోపులు, మిర్చి, కరివేపాకు వేయాలి

Step 3

తాలింపు వేగాక అన్నంలో వేసి కలుపుకోవాలి

Step 4

పసుపు నిమ్మకాయ కూడా వేసి బాగా కలపాలి

Step 5

దానిమ్మరసం తీసిన వెంటనే కలపాలి

Step 6

పైన నువ్వుల్ని పొడిచేసి చల్లుకోవాలి


Danimma Pulihora
 
Danimma Pulihora | Pomegranate Pulihora | దానిమ్మ పులిహోర
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • బియ్యం ¼ కేజి
  • దానిమ్మకాయ రసం ఒక కప్పు
  • పచ్చి మిర్చి నాలుగు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • ఆవాలు ఒక స్పూను
  • ఎండుమిర్చి మూడు స్పూన్లు
  • నువ్వులు రెండు స్పూన్లు
  • శెనగపప్పు రెండు స్పూన్లు
  • పసుపు ¼ స్పూను
  • కరివేపాకు కొద్దిగా
  • నూనెతగినంత
  • ఉప్పు
  • నిమ్మకాయ ఒకటి
Instructions
  1. అన్నం పొడిపొడిగా వండి ఉంచుకోవాలి.
  2. కళాయిలో నూనెవేసి వేడిచేశాక పోపులు, మిర్చి, కరివేపాకు వేయాలి
  3. తాలింపు వేగాక అన్నంలో వేసి కలుపుకోవాలి
  4. పసుపు నిమ్మకాయ కూడా వేసి బాగా కలపాలి
  5. దానిమ్మరసం తీసిన వెంటనే కలపాలి
  6. పైన నువ్వుల్ని పొడిచేసి చల్లుకోవాలి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,786

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu