Delicious Hyderabadi Mutton Biryani

2014-03-28
  • Prep Time : 30m
  • Cook Time : 60m
  • Ready In : 1:30 h
Allrecipeshere

Delicious vahrehvah Hyderabadi Mutton Biryani in telugu | మటన్ బిర్యానీ | మాంసం బిర్యానీ | గొర్రె లేద మేక మాంసంతో చేసే బిర్యానీ

కావలసినవి

  • పసుపు 1 - ౧ - ఒక చిటికెడు
  • కుంకుమ పువ్వు 1 - ౧ - ఒక చిటికెడు
  • కొత్తిమీర 1 - ౧ - ఒక బంచ్
  • రుచికి ఉప్పు
  • కారం 1 - ౧ - ఒక పెద్ద చెంచా
  • నూనె ౫ -5 - ఐదు పెద్ద చెంచా
  • అలంకరణ కోసం ఉడికించిన గుడ్డు (ఐచ్ఛికము)
  • గులాబీ నీళ్ళు (వైకల్పికం) 1 - ౧ - ఒక పెద్ద చెంచా
  • వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్
  • బంగారు రంగులో వేయించిన ఉల్లిపాయల ముక్కలు
  • పుదీనా 1 - ౧ - ఒక బంచ్
  • పచ్చి మిర్చి 3 - ౩ - మూడు
  • పెరుగు ౨ -2- రెండు కప్పు
  • జీడిపప్పు (ఆప్షనల్) 50 Grams - ౫౦ గ్రా (Optional)
  • మాంసం ౧ - 1- ఒక కే‌జి
  • బాస్మతి బియ్యం ½ కే‌జి
  • నల్ల జీలకర్ర 1 - ౧ - ఒక చిన్న చెంచా
  • గరం మసాలా ౨ -2- రెండు పెద్ద చెంచా
  • గరం మసాల పొడి ౨ -2- రెండు పెద్ద చెంచా
  • నిమ్మ రసం ౨ -2- రెండు
  • మీట్ టెండరైసర్ 1 - ౧ - ఒక చిన్న చెంచా

తయారు చేయు విధానం

Step 1

మొదట మాంసని (మ్యారినేషన్ చేసుకోవాలి) అనగా మాంసాని ఒక గంట సేపు / గంట ముందుగా సిద్ధం చేసుకున్నా మసాలలతో కలిపి పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఇంతలో నీటిని బాగా కాచి అందులో నూనె, ఉప్పు మరియు బాస్మతి బియ్యం వేసి సగము ఉడికే వరకు ఉడికించుకోవాలి.

Step 3

తరువాత ఒక వంట ప్యాన్ లేదా కుక్కర్ను తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో ముందుగా నానపెట్టుకున్నా మాంసం / మటన్ ను వేసి దానిపైన సగము ఉడికించుకున్న అన్నముని వేసుకోవాలి మళ్ళీ దానిపై పుదీనా ఆకులు, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి.

Step 4

ఇలా మటన్ / మాంసం, వేసుకొని దానిపైన బియ్యం, పుదినా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు ఒకదానిపైన ఒకటి అమర్చుకొని ప్యాన్ లేదా కుక్కర్ మూతను మూసి ముపై నిమిషాలపాటు ఉడికించుకొని దించుకోవాలి.


Delicious Hyderabadi Muttin Biryani
 
Prep time
Cook time
Total time
 
Delicious vahrehvah Hyderabadi Muttin Biryani in telugu | మాంసం బిర్యానీ
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • పసుపు 1 - ౧ - ఒక చిటికెడు
  • కుంకుమ పువ్వు 1 - ౧ - ఒక చిటికెడు
  • కొత్తిమీర 1 - ౧ - ఒక బంచ్
  • రుచికి ఉప్పు
  • కారం 1 - ౧ - ఒక పెద్ద చెంచా
  • నూనె ౫ -5 - ఐదు పెద్ద చెంచా
  • అలంకరణ కోసం ఉడికించిన గుడ్డు (ఐచ్ఛికము)
  • గులాబీ నీళ్ళు (వైకల్పికం) 1 - ౧ - ఒక పెద్ద చెంచా
  • వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్
  • బంగారు రంగులో వేయించిన ఉల్లిపాయల ముక్కలు
  • పుదీనా 1 - ౧ - ఒక బంచ్
  • పచ్చి మిర్చి 3 - ౩ - మూడు
  • పెరుగు ౨ -2- రెండు కప్పు
  • జీడిపప్పు (ఆప్షనల్) 50 Grams - ౫౦ గ్రా (Optional)
  • మాంసం ౧ - 1- ఒక కే‌జి
  • బాస్మతి బియ్యం ½ కే‌జి
  • నల్ల జీలకర్ర 1 - ౧ - ఒక చిన్న చెంచా
  • గరం మసాలా ౨ -2- రెండు పెద్ద చెంచా
  • గరం మసాల పొడి ౨ -2- రెండు పెద్ద చెంచా
  • నిమ్మ రసం ౨ -2- రెండు
  • మీట్ టెండరైసర్ 1 - ౧ - ఒక చిన్న చెంచా
Instructions
తయారు చేయు విధానం
  1. మొదట మాంసని (మ్యారినేషన్ చేసుకోవాలి) అనగా మాంసాని ఒక గంట సేపు / గంట ముందుగా సిద్ధం చేసుకున్నా మసాలలతో కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇంతలో నీటిని బాగా కాచి అందులో నూనె, ఉప్పు మరియు బాస్మతి బియ్యం వేసి సగము ఉడికే వరకు ఉడికించుకోవాలి.
  3. తరువాత ఒక వంట ప్యాన్ లేదా కుక్కర్ను తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో ముందుగా నానపెట్టుకున్నా మాంసం / మటన్ ను వేసి దానిపైన సగము ఉడికించుకున్న అన్నముని వేసుకోవాలి మళ్ళీ దానిపై పుదీనా ఆకులు, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
  4. ఇలా మటన్ / మాంసం, వేసుకొని దానిపైన బియ్యం, పుదినా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు ఒకదానిపైన ఒకటి అమర్చుకొని ప్యాన్ లేదా కుక్కర్ మూతను మూసి ముపై నిమిషాలపాటు ఉడికించుకొని దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 2
Rate this recipe

2 people rated this recipe

9,730

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu