dosakaya pachadi

2013-08-07
Allrecipeshere

దోసకాయ పచ్చడి

కావలసినవి పదార్థాలు

  • దోసకాయలు (పెద్దవి) – (౨), 2, రెండు,
  • నూనె – (౬), ఆరు, 6  టీ స్పూన్లు,
  • పచ్చిమిర్చి – (౬), ఆరు, 6,
  • ఎండుమిర్చి – (౧౦), పది, 10,
  • ఆవాలు – (౨), రెండు, 2 టీ స్పూన్లు,
  • జీలకర్ర – టీ స్పూను
  • మినప్పప్పు – (౩),మూడు, 3 టీ స్పూన్లు
  • పచ్చిశనగపప్పు – (౨), 2, రెండు టీ స్పూన్లు,
  • పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత,
  • చింతపండు – కొద్దిగా (నానబెట్టినది),
  • కొత్తిమీర – కొద్దిగా, బెల్లం – కొద్దిగా (రుచిని బట్టి)

దోసకాయ పచ్చడి తయారి

దోసకాయలను పొయ్యి మీద వేడి చేసి, చల్లారాక పొట్టుని తీయాలి. బాణలిలో నూనె వేసి బాగా కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేగాక, ఎండుమిర్చి వేసి మరోమారు వేయించి దించేయాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దోసకాయగుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

dosakaya pachadi
 
దోసకాయ పచ్చడి
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
  • దోసకాయలు (పెద్దవి) - (౨), 2, రెండు,
  • నూనె - (౬), ఆరు, 6 టీ స్పూన్లు,
  • పచ్చిమిర్చి - (౬), ఆరు, 6,
  • ఎండుమిర్చి - (౧౦), పది, 10,
  • ఆవాలు - (౨), రెండు, 2 టీ స్పూన్లు,
  • జీలకర్ర - టీ స్పూను
  • మినప్పప్పు - (౩),మూడు, 3 టీ స్పూన్లు
  • పచ్చిశనగపప్పు - (౨), 2, రెండు టీ స్పూన్లు,
  • పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత,
  • చింతపండు - కొద్దిగా (నానబెట్టినది),
  • కొత్తిమీర - కొద్దిగా, బెల్లం - కొద్దిగా (రుచిని బట్టి)
Instructions
  1. దోసకాయలను పొయ్యి మీద వేడి చేసి, చల్లారాక పొట్టుని తీయాలి. బాణలిలో నూనె వేసి బాగా కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేగాక, ఎండుమిర్చి వేసి మరోమారు వేయించి దించేయాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దోసకాయగుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

 

 

Recipe Type: Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

747

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu