Dosakaya Pappu Recipe దోసకాయ పప్పు

2014-07-31
Allrecipeshere

Dosakaya Pappu Recipe Telugu | దోసకాయ పప్పు వంటకం

కావలసినవి

  • అర కిలో దోసకాయలు
  • ఒక డబ్బా కందిపప్పు
  • పావు కిలో టమాటో
  • ఒకటిన్నర చెంచా తాళింపు గింజలు
  • రెండు పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలు
  • సరిపడినంత కొత్తిమీర మరియు కరివేపాకు
  • కొద్దిగా చింతపండు
  • సరిపడినంత ఉప్పు మరియు పసుపు
  • ఒకటిన్నర ఉల్లిపాయలు
  • కావలసినంత కారం మరియు నూనె
  • కొంచెం ఇంగువ
  • రెండు రెబ్బలు చిన్నుల్లిపాయలు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా దోసకాయలను కోసి చేదు లేనివి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Step 2

ఈ లోపు ఒక గిన్నెలో చింతపండును నానపెట్టుకోవాలి.

Step 3

తరువాత కుక్కర్ లో తగినన్ని నీళ్ళు పోసి అందులో శుభ్రముగా కడిగిన కందిపప్పు, టమాటోలు, ఉల్లిపాయముక్కలు, తరిగిన పచ్చిమిర్చి మరియు దోసకాయ ముక్కల్ని వేసి ఉడకపెట్టుకోవాలి.

Step 4

పప్పు ఉడికిన తరువాత కుక్కర్ లోంచి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి.

Step 5

ఒక బాండిలో రెండు గరిటెల నునెను వేసుకోవాలి అది కాగిన తరువాత అందులో తాళింపు గింజలు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకురెబ్బలు మరియు చిటికెడు ఇంగువ వేసి పోపు వేగిన తరువాత అందులో ఉడికిన పప్పు కూరలను బాండిలో వేసి కలపాలి

Step 6

ఆ తరువాత అందులో పసుపు, సరిపడా ఉప్పు మరియు కారం వేసి ముందుగా నానపెట్టిన చింతపండు రసం వేసి పప్పు కుతకుత ఉడుకుతున్నప్పుడు అందులో కొత్తిమీర వేసి గిన్నెలోకి తీసుకొని వడించుకోవాలి.

Step 7

గమనిక : చిన్నుల్లిపాయ నచ్చని వాళ్ళకి లేదా పడనివారికి తాలింపులో దాని తీయవచ్చు. చింతపండు బదులు నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు.


Dosakaya Pappu Recipe దోసకాయ పప్పు
 
Author:
Ingredients
కావలసినవి
  • అర కిలో దోసకాయలు
  • ఒక డబ్బా కందిపప్పు
  • పావు కిలో టమాటో
  • ఒకటిన్నర చెంచా తాళింపు గింజలు
  • రెండు పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలు
  • సరిపడినంత కొత్తిమీర మరియు కరివేపాకు
  • కొద్దిగా చింతపండు
  • సరిపడినంత ఉప్పు మరియు పసుపు
  • ఒకటిన్నర ఉల్లిపాయలు
  • కావలసినంత కారం మరియు నూనె
  • కొంచెం ఇంగువ
  • రెండు రెబ్బలు చిన్నుల్లిపాయలు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా దోసకాయలను కోసి చేదు లేనివి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  2. ఈ లోపు ఒక గిన్నెలో చింతపండును నానపెట్టుకోవాలి.
  3. తరువాత కుక్కర్ లో తగినన్ని నీళ్ళు పోసి అందులో శుభ్రముగా కడిగిన కందిపప్పు, టమాటోలు, ఉల్లిపాయముక్కలు, తరిగిన పచ్చిమిర్చి మరియు దోసకాయ ముక్కల్ని వేసి ఉడకపెట్టుకోవాలి.
  4. పప్పు ఉడికిన తరువాత కుక్కర్ లోంచి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. ఒక బాండిలో రెండు గరిటెల నునెను వేసుకోవాలి అది కాగిన తరువాత అందులో తాళింపు గింజలు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకురెబ్బలు మరియు చిటికెడు ఇంగువ వేసి పోపు వేగిన తరువాత అందులో ఉడికిన పప్పు కూరలను బాండిలో వేసి కలపాలి.
  6. ఆ తరువాత అందులో పసుపు, సరిపడా ఉప్పు మరియు కారం వేసి ముందుగా నానపెట్టిన చింతపండు రసం వేసి పప్పు కుతకుత ఉడుకుతున్నప్పుడు అందులో కొత్తిమీర వేసి గిన్నెలోకి తీసుకొని వడించుకోవాలి.
Notes
గమనిక : చిన్నుల్లిపాయ నచ్చని వాళ్ళకి లేదా పడనివారికి తాలింపులో దాని తీయవచ్చు. చింతపండు బదులు నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,513

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu