dum keema recipe

2013-08-07
Allrecipeshere

దమ్‌ కీమా

దమ్‌ కీమా కావలసినవి

  • కీమా –  ½ – అర కిలో,
  • ఉల్లిపాయలు – ౪, నాలుగు, 4,
  • కొబ్బరి – 100 గ్రాములు, ౧౦౦ గ్రాములు, వంద గ్రాములు,
  • గరం మసాలా – 1 స్పూన్‌, ఒక చెంచాలు, ౧ చెంచాలు,
  • గసగసాలు – 2 స్పూన్లు, రెండు చెంచాలు , ౨ చెంచాలు
  • పచ్చిమిర్చి – 4, నాలుగు, ౪
  • ఉప్పు, కారం – రుచికి తగినంత,
  • పసుపు – పావు స్పూన్‌,
  • పెరుగు – 100 గ్రాములు, ౧౦౦ గ్రాములు, వంద గ్రాములు,
  • నూనె – పావు కిలో, ¼ కిలోగ్రాము,
  • కొత్తిమీర – 1 కట్ట, ఒక టి, ౧
  • పుదీన – 1 కట్ట , ఒక టి, ౧

దమ్‌ కీమా తయారీ విధానం

బాండీలో కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన కీమాలో కలపాలి. ఇందులోనే మిగిలిన పదార్థాలను కూడా చేర్చి సరిపడా నీళ్లు పోసి కుక్కరులో పావుగంట (¼) ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి మంట తగ్గించి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు వేయించాలి. చివర్లో కొత్తిమీర, పుదీనా తరుగు కలిపితే చాలు. కీమా సిద్ధమైనట్లే.

dum keema recipe
 
Dum Keema Recipe - దమ్‌ కీమా
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
  • కీమా - ½ – అర కిలో,
  • ఉల్లిపాయలు - ౪, నాలుగు, 4,
  • కొబ్బరి – 100 గ్రాములు, ౧౦౦ గ్రాములు, వంద గ్రాములు,
  • గరం మసాలా – 1 స్పూన్‌, ఒక చెంచాలు, ౧ చెంచాలు,
  • గసగసాలు – 2 స్పూన్లు, రెండు చెంచాలు , ౨ చెంచాలు
  • పచ్చిమిర్చి – 4, నాలుగు, ౪
  • ఉప్పు, కారం – రుచికి తగినంత,
  • పసుపు – పావు స్పూన్‌,
  • పెరుగు – 100 గ్రాములు, ౧౦౦ గ్రాములు, వంద గ్రాములు,
  • నూనె – పావు కిలో, ¼ కిలోగ్రాము,
  • కొత్తిమీర – 1 కట్ట, ఒక టీ, ౧
  • పుదీన – 1 కట్ట , ఒక టీ, ౧
Instructions
  1. బాండీలో కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన కీమాలో కలపాలి. ఇందులోనే మిగిలిన పదార్థాలను కూడా చేర్చి సరిపడా నీళ్లు పోసి కుక్కరులో పావుగంట (¼) ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి మంట తగ్గించి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు వేయించాలి. చివర్లో కొత్తిమీర, పుదీనా తరుగు కలిపితే చాలు. కీమా సిద్ధమైనట్లే.

 

Recipe Type: , Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

901

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu