Egg Fried Rice

2013-09-29
Allrecipeshere

ఎగ్ ఫ్రైడ్ రైస్ | Egg Fried Rice Recipe

కావలసిన పదార్థాలు

  • బియ్యం ¼ కేజి
  • కోడి గుడ్లు మూడు (3,౩)
  • పచ్చి మిర్చి మూడు (3, ౩)
  • జీడిపప్పు 25 గ్రాములు (౨౫)
  • మాషాలాపొడి రెండు స్పూన్లు (2 ,౨)
  • చిల్లిసాస్ రెండు స్పూన్లు (2 ,౨)
  • అజినోమోటో రెండు స్పూన్లు (2 ,౨)
  • సోయాసాస్ రెండు స్పూన్లు (2 ,౨)
  • క్యాబేజి తురుము రెండు స్పూన్లు (2 ,౨)
  • క్యారెట్ తురుము రెండు స్పూన్లు (2 ,౨)
  • ఉడికించిన పచ్చిబటాని మూడు స్పూన్లు (3 ,౩)
  • కారం ఒక స్పూన్ (1 ,౧)
  • నూనె సరిపడా
  • ఉప్పు తగినంత

తయారుచేసే పద్ధతి

Step 1

ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడిగి తగినన్ని నీళ్ళు వేసుకొని అన్నంలా వండుకొని ఉంచుకోవాలి.

Step 2

ఒక కళాయిలో నూనె వేసి దానిలో బటానీ, తురుముకున్న క్యాబేజి మరియు క్యారెట్ వేసి వేపుకోవాలి.

Step 3

వేగాక దానిలో గుడ్లు కొట్టి కలిపి అది ఉడికాక అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ పైన ఉప్పు, కారం, జీడిపప్పు మరియు మాషాలా పొడి వేసి కలపాలి.

Step 4

దించడానికి అయిదు నిమిషాల ముందు అజినోమోటో మరియు సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఉడికిన తరువాత దించుకోవాలి.


Egg Fried Rice
 
ఎగ్ ఫ్రైడ్ రైస్ | Egg Fried Rice Recipe
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • బియ్యం ¼ కేజి
  • కోడి గుడ్లు మూడు (3,౩)
  • పచ్చి మిర్చి మూడు (3, ౩)
  • జీడిపప్పు 25 గ్రాములు (౨౫)
  • మాషాలాపొడి రెండు స్పూన్లు (2 ,౨)
  • చిల్లిసాస్ రెండు స్పూన్లు (2 ,౨)
  • అజినోమోటో రెండు స్పూన్లు (2 ,౨)
  • సోయాసాస్ రెండు స్పూన్లు (2 ,౨)
  • క్యాబేజి తురుము రెండు స్పూన్లు (2 ,౨)
  • క్యారెట్ తురుము రెండు స్పూన్లు (2 ,౨)
  • ఉడికించిన పచ్చిబటాని మూడు స్పూన్లు (3 ,౩)
  • కారం ఒక స్పూన్ (1 ,౧)
  • నూనె సరిపడా
  • ఉప్పు తగినంత
Instructions
తయారుచేసే పద్ధతి
  1. ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడిగి తగినన్ని నీళ్ళు వేసుకొని అన్నంలా వండుకొని ఉంచుకోవాలి.
  2. ఒక కళాయిలో నూనె వేసి దానిలో బటానీ, తురుముకున్న క్యాబేజి మరియు క్యారెట్ వేసి వేపుకోవాలి.
  3. వేగాక దానిలో గుడ్లు కొట్టి కలిపి అది ఉడికాక అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ పైన ఉప్పు, కారం, జీడిపప్పు మరియు మాషాలా పొడి వేసి కలపాలి.
  4. దించడానికి అయిదు నిమిషాల ముందు అజినోమోటో మరియు సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఉడికిన తరువాత దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,012

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu