Egg Ginger Fried Rice

2013-10-07
Allrecipeshere

ఎగ్ జింజర్ ఫ్రైడ్ రైస్ | Egg Ginger Fried Rice

కోడిగుడ్డు మరియు అల్లంతో వేయించిన అన్నం

కావలసిన వస్తువులు

  • బాస్మతి బియ్యం పావు కే‌జి . Basmati rice ¼ Kg
  • గుడ్డ్లు ౩ . Egg 3
  • పంచదార ౧ చెంచా. Sugar 1 spoon
  • ఉల్లిపాయలు 1. Onions 1
  • కారం సగం చెంచా . Chili powder ½ spoon
  • నూనె ౫౦ గ్రామ్స్ . Refined cooking oil 50 grams
  • అల్లం ౨౫ గ్రామ్స్. 25 Grams ginger.
  • మిరియాల పొడి ౧ చెంచా. Pepper 1 spoon
  • కొత్తిమీర సగం కట్ట. Coriander leaf
  • తగినంత ఉప్పు

తయారు చేయు విధానము

Step 1

బియ్యాన్ని శుభ్రముగా కడిగి ఒక అర గంట సేపు నాన పెట్టుకోని నీళ్ళు వార్చుకోవాలి

Step 2

అల్లం మరియు ఉల్లిపాయలను చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

Step 3

ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక దాంట్లో ఉల్లిపాయలు ముక్కలు, అల్లం ముక్కలు మరియు గుడ్ల సోనను వేసి దోరగా వేయించుకోవాలి.

Step 4

ముందుగా శుభ్రంచేసి కడిగిన బియ్యాన్ని దానిలో వేసి సరిపడా నీళ్ళు వేసి ఉడికించుకోవాలి.

Step 5

చివరలో ఉప్పు, కొత్తిమీర, కారం పొడి, మిరియాల పొడి మరియు పంచదార వేసి అన్నింటిని బాగా కలిపి ఉడికించుకొని దించుకోవాలి.


Egg Ginger Fried Rice
 
ఎగ్ జింజర్ ఫ్రైడ్ రైస్ | Egg Ginger Fried Rice | కోడిగుడ్డు మరియు అల్లంతో వేయించిన అన్నం
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • బాస్మతి బియ్యం పావు కే‌జి . Basmati rice ¼ Kg
  • గుడ్డ్లు ౩ . Egg 3
  • పంచదార ౧ చెంచా. Sugar 1 spoon
  • ఉల్లిపాయలు 1. Onions 1
  • కారం సగం చెంచా . Chili powder ½ spoon
  • నూనె ౫౦ గ్రామ్స్ . Refined cooking oil 50 grams
  • అల్లం ౨౫ గ్రామ్స్. 25 Grams ginger.
  • మిరియాల పొడి ౧ చెంచా. Pepper 1 spoon
  • కొత్తిమీర సగం కట్ట. Coriander leaf
  • తగినంత ఉప్పు
Instructions
తయారు చేయు విధానము
  1. బియ్యాన్ని శుభ్రముగా కడిగి ఒక అర గంట సేపు నాన పెట్టుకోని నీళ్ళు వార్చుకోవాలి
  2. అల్లం మరియు ఉల్లిపాయలను చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
  3. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక దాంట్లో ఉల్లిపాయలు ముక్కలు, అల్లం ముక్కలు మరియు గుడ్ల సోనను వేసి దోరగా వేయించుకోవాలి.
  4. ముందుగా శుభ్రంచేసి కడిగిన బియ్యాన్ని దానిలో వేసి సరిపడా నీళ్ళు వేసి ఉడికించుకోవాలి.
  5. చివరలో ఉప్పు, కొత్తిమీర, కారం పొడి, మిరియాల పొడి మరియు పంచదార వేసి అన్నింటిని బాగా కలిపి ఉడికించుకొని దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

704

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu