How To Make Egg Puff In Home In Telugu Vantalu

2014-12-07
Allrecipeshere

How To Make Egg Puff In Home at Telugu Vantalu | ఎగ్ పఫ్ తయారీ విధానం 

తయారీలో వాడే పదార్ధాలు

  • 250 grams of all purpose flour | మైదా పిండి ౨౫౦ గ్రా
  • 5 grams of soda | సోడా ౫ గ్రా
  • 10 grams of sugar | పంచదార ౧౦ గ్రామ్స్
  • 130 ml of water | ౧౩౦ ml నీళ్ళు
  • ½ tsp of lemon juice | ½ చిన్న చెంచా నిమ్మరసం
  • 150 grams of butter | వెన్న 150 గ్రా
  • 4 Boiled eggs | ౪ ఉడికించిన గుడ్లు
  • Black pepper powder | బ్లాక్ పెప్పర్ పౌడర్ | నల్ల మిరియాలు పొడి
  • Salt to taste | ఉప్పు

తయారీ ఎలా

Step 1

How to make puff dough : ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 250 గ్రా మైదా పిండి, 5 గ్రా ఉప్పు, 10 గ్రా పంచదార, 130 ml నీళ్ళు మరియు కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోని కొద్దిసేపు నాననివ్వాలి ఆ తరువాత అందులో 15 నుంచి 20 గ్రా వెన్న వేసి కలుపుకోవాలి. పిండి ముద్ధ ఇండిపోకుండా వ్రాప్ తో మూసుకోవాలి.

Step 2

నిలువుగా ఉండే బండపైన కొద్దిగా మైదా పిండి చల్లి దానిపై సిద్ధం చేసుకున్నా మొత్తం మైదా ముద్దను పెట్టి చతురస్ర (square ) ఆకారముగా చేసుకోవాలి. (చతురస్ర ఆకారముగా ఉండేలా చపాతీ చేసుకోవాలి )

Step 3

చతురస్ర ఆకారముగా చేసుకున్నా చపాతీకి కుడి వైపు సగ భాగం వెన్న వ్రాసి దానిపైన కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలీ.

Step 4

ఇప్పుడు చతురస్రముగా ఉన్న చపాతీని ఎడమ నుంచి సగ భాగం మలచినా తరువాత కుడి వైపు నుంచి ఎడమ వైపు మొత్తం మూసుకునేలా చేసుకోవాలి.(3 పొరలుగా రావాలి లేదా ఎన్వలప్ లా మలుచుకోవాలి )

Step 5

ఒక సర్వింగ్ ట్రే తీసుకొని దానిపైన కొద్దిగా మైదా పిండి చల్లి దానిపైన సిద్ధముగా ఉన్న చపాతిని ట్రేలోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక తడి బట్ట తీసుకొని దానిపై కప్పి ఫ్రిజ్ లో 20 నిమిషాలు పెట్టుకోవాలి.

Step 6

బండపై కొద్దిగా మైదాపిండి చల్లి న తరువాత బయటకు తీసిన చపాతీని పెట్టి చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకొని దానిపై కుడి సగ భాగమే వెన్నని వ్రాసుకొని మైదా పిండి చల్లుకోవాలి.

Step 7

ఆ తరువాత మరొకసారి చపాతీని సర్వింగ్ ట్రే లోకి మార్చుకొని కొద్దిగా తడిఉన్న బట్టను కప్పి ఫ్రిజ్ లో 15 నిమిషాలు పెట్టుకోవాలి.

Step 8

చివరిగా బయటకు తీసి బండపైన పెట్టుకొని దానిపై కొద్దిగా మైదాపిండి చల్లి చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకొని చపాతీ అంతట సరిసమానముగా వెన్నని వ్రాసుకొని మైదా పిండి చల్లుకోవాలి.

Step 9

చివరిగా మూడోవసారి చపాతీని సగ భాగం కుడి వైపు మరొక సగ భాగం ఎడమ వైపు మలుచుకోవాలి అనగా (పుస్తకం ఫోల్డర్ - book folder) మలుచుకున్నా తరువాత ఎడమ భాగాని కుడి వైపు మలుచుకోని ట్రే లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

Step 10

మీరు ఎగ్ పఫ్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రిజ్లోనుంచి బయటకు తీసి బండ పైన కొద్దిగా మైదాపిండి చల్లి దానిమీద పెట్టి చపాతీల చేసుకొని చదరపు (Square) అకారములో కోసుకోవాలి.

Step 11

సిద్ధం చేసుకున్న చదరపు అకారపు రొట్టె ముక్కలలో మద్య భాగంలో కొద్దిగా మిరియాల పొడి మరియు ఉప్పునీ పెట్టుకోవాలి.

Step 12

ఇప్పుడు ఎడమ వైపు భాగం కుడి వైపు పెట్టి కొద్దిగా వత్తి పెట్టి అతికించుకోని బ్రష్ తో అంచు భాగాలలో కొద్దిగ పాలను వ్రాసుకోవాలి మరియు కొద్దిగా నీళ్లని చల్లుకోని 250 °c లో 20 నిమిషాలు ఓవెన్ లో పెట్టుకోవాలి.


1.0 from 1 reviews
How To Make Egg Puff In Home In Telugu Vantalu
 
How To Make Egg Puff In Home at Telugu Vantalu | ఎగ్ పఫ్ తయారీ విధానం
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 250 grams of all purpose flour | మైదా పిండి ౨౫౦ గ్రా
  • 5 grams of soda | సోడా ౫ గ్రా
  • 10 grams of sugar | పంచదార ౧౦ గ్రామ్స్
  • 130 ml of water | ౧౩౦ ml నీళ్ళు
  • ½ tsp of lemon juice | ½ చిన్న చెంచా నిమ్మరసం
  • 150 grams of butter | వెన్న 150 గ్రా
  • 4 Boiled eggs | ౪ ఉడికించిన గుడ్లు
  • Black pepper powder | బ్లాక్ పెప్పర్ పౌడర్ | నల్ల మిరియాలు పొడి
  • Salt to taste | ఉప్పు
Instructions
తయారీ ఎలా
  1. How to make puff dough : ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 250 గ్రా మైదా పిండి, 5 గ్రా ఉప్పు, 10 గ్రా పంచదార, 130 ml నీళ్ళు మరియు కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోని కొద్దిసేపు నాననివ్వాలి ఆ తరువాత అందులో 15 నుంచి 20 గ్రా వెన్న వేసి కలుపుకోవాలి. పిండి ముద్ధ ఇండిపోకుండా వ్రాప్ తో మూసుకోవాలి.
  2. నిలువుగా ఉండే బండపైన కొద్దిగా మైదా పిండి చల్లి దానిపై సిద్ధం చేసుకున్నా మొత్తం మైదా ముద్దను పెట్టి చతురస్ర (square ) ఆకారముగా చేసుకోవాలి. (చతురస్ర ఆకారముగా ఉండేలా చపాతీ చేసుకోవాలి )
  3. చతురస్ర ఆకారముగా చేసుకున్నా చపాతీకి కుడి వైపు సగ భాగం వెన్న వ్రాసి దానిపైన కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలీ.
  4. ఇప్పుడు చతురస్రముగా ఉన్న చపాతీని ఎడమ నుంచి సగ భాగం మలచినా తరువాత కుడి వైపు నుంచి ఎడమ వైపు మొత్తం మూసుకునేలా చేసుకోవాలి.(3 పొరలుగా రావాలి లేదా ఎన్వలప్ లా మలుచుకోవాలి )
  5. ఒక సర్వింగ్ ట్రే తీసుకొని దానిపైన కొద్దిగా మైదా పిండి చల్లి దానిపైన సిద్ధముగా ఉన్న చపాతిని ట్రేలోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక తడి బట్ట తీసుకొని దానిపై కప్పి ఫ్రిజ్ లో 20 నిమిషాలు పెట్టుకోవాలి.
  6. బండపై కొద్దిగా మైదాపిండి చల్లి న తరువాత బయటకు తీసిన చపాతీని పెట్టి చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకొని దానిపై కుడి సగ భాగమే వెన్నని వ్రాసుకొని మైదా పిండి చల్లుకోవాలి.
  7. ఆ తరువాత మరొకసారి చపాతీని సర్వింగ్ ట్రే లోకి మార్చుకొని కొద్దిగా తడిఉన్న బట్టను కప్పి ఫ్రిజ్ లో 15 నిమిషాలు పెట్టుకోవాలి.
  8. చివరిగా బయటకు తీసి బండపైన పెట్టుకొని దానిపై కొద్దిగా మైదాపిండి చల్లి చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకొని చపాతీ అంతట సరిసమానముగా వెన్నని వ్రాసుకొని మైదా పిండి చల్లుకోవాలి.
  9. చివరిగా మూడోవసారి చపాతీని సగ భాగం కుడి వైపు మరొక సగ భాగం ఎడమ వైపు మలుచుకోవాలి అనగా (పుస్తకం ఫోల్డర్ - book folder) మలుచుకున్నా తరువాత ఎడమ భాగాని కుడి వైపు మలుచుకోని ట్రే లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  10. మీరు ఎగ్ పఫ్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రిజ్లోనుంచి బయటకు తీసి బండ పైన కొద్దిగా మైదాపిండి చల్లి దానిమీద పెట్టి చపాతీల చేసుకొని చదరపు (Square) అకారములో కోసుకోవాలి.
  11. సిద్ధం చేసుకున్న చదరపు అకారపు రొట్టె ముక్కలలో మద్య భాగంలో కొద్దిగా మిరియాల పొడి మరియు ఉప్పునీ పెట్టుకోవాలి.
  12. ఇప్పుడు ఎడమ వైపు భాగం కుడి వైపు పెట్టి కొద్దిగా వత్తి పెట్టి అతికించుకోని బ్రష్ తో అంచు భాగాలలో కొద్దిగ పాలను వ్రాసుకోవాలి మరియు కొద్దిగా నీళ్లని చల్లుకోని 250 °c లో 20 నిమిషాలు ఓవెన్ లో పెట్టుకోవాలి.

 

Comments (2)

  1. posted by sayyadbeebi on March 28, 2015

    Good

      Reply
    • posted by sayyadbeebi on March 28, 2015

      अच्छा हे Good

        Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(1 / 5)

1 5 1
Rate this recipe

1 people rated this recipe

3,181

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu