Egg Rice
2013-09-27- Cuisine: Indian
- Skill Level: Intermediate
-
Add to favorites
ఎగ్ రైస్ | Egg Rice
రుచికరమైన చైనీస్ ఎగ్ రైస్.
కావలసిన వస్తువులు
- బియ్యం పావు కిలో (Rice ¼ Kg)
- కోడి గుడ్లు ౩, (Eggs 3)
- పచ్చి మిర్చి ౩ (Green Chilli 3)
- ఉల్లిపాయ ౧ (Onion 1)
- నెయ్యి పావు కప్పు ( Ghee ¼ Cup)
- కొబ్బరి సగము చిప్ప. Coconut half shell
- వెల్లుల్లి పాయ ౧ (Garlic Creek 1 )
- పచ్చి బఠానీలు ౨ చెంచాలు ( Green batani 2 spoons)
- జీడిపప్పులు ౧౦ (Cashew nut 10)
- అల్లం చిన్న ముక్కలు (Small pieces of ginger)
- యాలకులు ౨ (Cardamom 2 )
- దాల్చిన చెక్క ౧ (Cinnamon 1)
- మసాలా ఆకులు ౨ (Cabbage leaves 2 )
- మిరియాల పొడి పావు చెంచా (Pepper powder ¼ spoon)
- పసుపు చిటికెడు (Pinch of turmeric)
- పుదీనా తగినంత (Mint leaves )
- కరివేపాకు తగినంత (Curry leaves)
- ఉప్పు తగినంత (Salt)
తయారు చేయు విధానము
Step 1
బియ్యాన్ని శుభ్రముగా కడిగి పొయ్యి మీద పెట్టి తగినన్ని నీళ్ళు వేసి ఉడికించుకొని వార్చి ఉంచండి.
Step 2
కోడి గుడ్లు పగలగొట్టి సొనను ఒక గిన్నెలో పోసి దానిలో సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి గిలకొట్టండి.
Step 3
తరువాత ఒక పెనం మీద గుడ్డు సొనను వేసి అట్టుగా పోసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
Step 4
చిన్న ముక్కలుగా తరుగుకున్న పచ్చి మిర్చి మరియు సన్నని చక్రలుగా ఉల్లిపాయలను తరగలి.
Step 5
గ్రైండర్ లేదా రోలో అల్లం మరియు వెల్లుల్లిని ముద్దగా నూరుకోవాలి. తరువాత విడిగా కొబ్బరిని కూడా ముద్దగా రుబ్బుకోవాలి.
Step 6
ఒక గిన్నెలో నెయ్యి మరియు మసాలా ఆకులు వేసి మంటని సన్నని సెగ మీద ఉంచండి. తరువాత జీడిపప్పు , పచ్చి మిర్చి , ఉల్లిపాయలు మరియు పచ్చి బఠానీలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి మద్దను వేయండి.
Step 7
అది వేగాక ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి అందులో నూరుకున్న కొబ్బరి ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బియ్యం వేసి కలిపి మూతపెట్టండి.
Step 8
అన్నం ఉడుకుతున్నప్పుడు అందులో ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు అట్టుముక్కలను మరియు తరిగిన కొత్తి మీర వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకొని దించుకోవాలి.
- బియ్యం పావు కిలో (Rice ¼ Kg)
- కోడి గుడ్లు ౩, (Eggs 3)
- పచ్చి మిర్చి ౩ (Green Chilli 3)
- ఉల్లిపాయ ౧ (Onion 1)
- నెయ్యి పావు కప్పు ( Ghee ¼ Cup)
- కొబ్బరి సగము చిప్ప. Coconut half shell
- వెల్లుల్లి పాయ ౧ (Garlic Creek 1 )
- పచ్చి బఠానీలు ౨ చెంచాలు ( Green batani 2 spoons)
- జీడిపప్పులు ౧౦ (Cashew nut 10)
- అల్లం చిన్న ముక్కలు (Small pieces of ginger)
- యాలకులు ౨ (Cardamom 2 )
- దాల్చిన చెక్క ౧ (Cinnamon 1)
- మసాలా ఆకులు ౨ (Cabbage leaves 2 )
- మిరియాల పొడి పావు చెంచా (Pepper powder ¼ spoon)
- పసుపు చిటికెడు (Pinch of turmeric)
- పుదీనా తగినంత (Mint leaves )
- కరివేపాకు తగినంత (Curry leaves)
- ఉప్పు తగినంత (Salt)
- బియ్యాన్ని శుభ్రముగా కడిగి పొయ్యి మీద పెట్టి తగినన్ని నీళ్ళు వేసి ఉడికించుకొని వార్చి ఉంచండి.
- కోడి గుడ్లు పగలగొట్టి సొనను ఒక గిన్నెలో పోసి దానిలో సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి గిలకొట్టండి.
- తరువాత ఒక పెనం మీద గుడ్డు సొనను వేసి అట్టుగా పోసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- చిన్న ముక్కలుగా తరుగుకున్న పచ్చి మిర్చి మరియు సన్నని చక్రలుగా ఉల్లిపాయలను తరగలి.
- గ్రైండర్ లేదా రోలో అల్లం మరియు వెల్లుల్లిని ముద్దగా నూరుకోవాలి. తరువాత విడిగా కొబ్బరిని కూడా ముద్దగా రుబ్బుకోవాలి.
- ఒక గిన్నెలో నెయ్యి మరియు మసాలా ఆకులు వేసి మంటని సన్నని సెగ మీద ఉంచండి. తరువాత జీడిపప్పు , పచ్చి మిర్చి , ఉల్లిపాయలు మరియు పచ్చి బఠానీలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి మద్దను వేయండి.
- అది వేగాక ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి అందులో నూరుకున్న కొబ్బరి ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బియ్యం వేసి కలిపి మూతపెట్టండి.
- అన్నం ఉడుకుతున్నప్పుడు అందులో ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు అట్టుముక్కలను మరియు తరిగిన కొత్తి మీర వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకొని దించుకోవాలి.
Average Member Rating
(0 / 5)
1 people rated this recipe
1,228