Eggless Black Forest Cake Recipe Without Oven In Telugu Vantalu

2014-12-02
Allrecipeshere

Eggless Black Forest Cake Recipe Without Oven In Telugu Vantalu on the eve of christmas and new year

తయారీకి కావలసినవి

  • 1 cup of maida | మైదా 1 కప్
  • ½ a cup of condensed milk
  • ¼ cup of butter
  • 3 tbsp of cocoa powder
  • ¼ cup of powder sugar
  • ½ a tsp of baking powder
  • ¼ tsp of baking soda
  • 1 tsp of pure vanilla extract
  • Red cherries or maraschino cherries or black cherries | ఎరుపు చెర్రీస్
  • 600 ml of cream

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ముందుగా ఒక గిన్నలో వెన్నను వేసి గిలకొట్టుకోని అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి తరువాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకోవాలి లేదా గిలకొట్టుకోటుకోవాలి.

Step 2

ఆ తరువాత మైదా పిండి, కోకో పొడి, బేకింగ్ పౌడర్ మరియు బేకింగ్ సోడా కలిపి జల్లడ పట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమంలో వేసి కలుపుకొని తరువాత అందులో వనిల్లా సారం మరియు కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి.

Step 3

ఆ తరువాత అందులో 3 పెద్ద చెంచాల గోరువెచ్చని నీళ్లని వేసి కలుపుకోవాలి.

Step 4

కేక్ టిన్ పై కొద్దిగా వెన్న లేదా నెయ్యి ని వేసి రాసుకొని మరియు దాని పై బేకింగ్ కాగితం పెట్టి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమని వేసుకోవాలి.

Step 5

ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 1 అంగుళం ఉప్పు లేదా ఇసుకను వేసి మూతపెట్టి 5 నిమిషాల పాటు సిమ్ లో ( సన్నని మంట పైన) వేడి చేసుకోవాలి.

Step 6

ఆ తరువాత కుక్కర్ మూత తీసి ముందుగ సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాని పెట్టి మూతను మూసి 25 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి.

Step 7

గమనిక : టూత్పిక్ తో కేక్ ని గుచ్చి బయటకు తీసితే టూత్పిక్ కి కేక్ అంటుకోకుంటే కేక్ ఉడికి నట్లే

Step 8

కేక్ ని 5 నిమిషాలు చల్లరానిచ్చి కేక్ వెనుక అంచు బాగాని కోసి కేక్ ని మరొక్క పాత్రకు మార్చుకోవాలి. తరువాత కేక్ పై ఉన్న బేకింగ్ కాగితం తీసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

Step 9

చెర్రీస్ ని నీళ్ళలో నానపెట్టుకోవాలి ఆ తరువాత ఆ నీళ్లని మరొక్క పాత్రలోనికి మార్చుకోవాలి.

Step 10

ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి అందులో చెర్రీస్ నీళ్లని మరియు అందులో కొద్దిగా లేదా రుచికి తగిన్నత పంచదారని వేసి కలిపి పంచదార కరిగేవరకు వేడి చేసుకోని దించుకోవాలి.

Step 11

ఒక పాత్రలో క్రీమ్ మరియు సరిపడా పంచదార వేసి బాగా గిలకొట్టుకొని ఫ్రిజ్ లో 15 నిమిషాల పాటు పెట్టుకోవాలి.

Step 12

ఈలోపు ఒక పాత్రలో చాక్లెట్ పై తొక్కను సన్నని ముక్కలుగా కోసుకోని ఫ్రిజ్ లో 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి.

Step 13

కేక్ ని అలంకరించు విధానం : కేక్ ని తిప్పుతు కత్తితో సరిసమానముగా గుండ్రటి అనగా బన్ ఆకారముగా మూడు భాగాలుగా చేసుకోవాలి.

Step 14

ఇప్పుడు ఒక పళ్ళమును తిప్పి పెట్టుకొని దాని మధ్య భాగమున కొద్దిగా వెన్న ముద్దను వ్రాసుకొని దాని పై ఒక కేక్ భాగాన్ని పెట్టుకోని దానిపై సరిపడా తీపి చెర్రీ నీళ్ళు ను చల్లాల్లి మళ్ళీ దాని పైన ½ అంగుళాల క్రీమ్ వ్రాసుకోని దానిపై కొన్ని చెర్రీస్ పెట్టుకోవాలి.

Step 15

ఆ తరువాత దానిప రెండు కేక్ ముక్కను పెట్టుకొని దానిపై సరిపడా తీపి చెర్రీ నీళ్ళు ను చల్లాల్లి మళ్ళీ దాని పైన ½ అంగుళాల క్రీమ్ వ్రాసుకోని దానిపై కొన్ని చెర్రీస్ పెట్టుకోవాలి.

Step 16

ఆ తరువాత మూడో కేక్ ముక్కను పెట్టుకొని దానిపై సరిపడా తీపి చెర్రీ నీళ్ళు ను చల్లాల్లి మళ్ళీ దాని పైన మిగిలిన క్రీమ్ వ్రాసుకోని కేక్ ని తిప్పుతు కత్తితో మొత్తం కేక్ అంతా (మొత్తం) అంటుకునేలా వ్రాసుకోవాలి.

Step 17

సిద్ధమైన కేక్ మీద క్రీమ్ తో రోజ్ ఆకారముగా కేక్ పై భాగము మరియు కింది భాగము రోసెట్స్ వేయాలి ఆ తరువాత దానిపైన సన్నటి చాక్లెట్ ముక్కలు చల్లి చెర్రీస్ తో అలంకరించుకోవాలి.


Eggless Black Forest Cake Recipe Without Oven In Telugu Vantalu
 
Eggless Black Forest Cake Recipe Without Oven In Telugu Vantalu on the eve of christmas and new year<
Author:
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 1 cup of maida | మైదా 1 కప్
  • ½ a cup of condensed milk
  • ¼ cup of butter
  • 3 tbsp of cocoa powder
  • ¼ cup of powder sugar
  • ½ a tsp of baking powder
  • ¼ tsp of baking soda
  • 1 tsp of pure vanilla extract
  • Red cherries or maraschino cherries or black cherries | ఎరుపు చెర్రీస్
  • 600 ml of cream
Instructions
  1. తయారీ ఎలా
  2. ముందుగా ఒక గిన్నలో వెన్నను వేసి గిలకొట్టుకోని అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి తరువాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకోవాలి లేదా గిలకొట్టుకోటుకోవాలి.
  3. ఆ తరువాత మైదా పిండి, కోకో పొడి, బేకింగ్ పౌడర్ మరియు బేకింగ్ సోడా కలిపి జల్లడ పట్టి ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమంలో వేసి కలుపుకొని తరువాత అందులో వనిల్లా సారం మరియు కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి.
  4. ఆ తరువాత అందులో 3 పెద్ద చెంచాల గోరువెచ్చని నీళ్లని వేసి కలుపుకోవాలి.
  5. కేక్ టిన్ పై కొద్దిగా వెన్న లేదా నెయ్యి ని వేసి రాసుకొని మరియు దాని పై బేకింగ్ కాగితం పెట్టి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమని వేసుకోవాలి.
  6. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 1 అంగుళం ఉప్పు లేదా ఇసుకను వేసి మూతపెట్టి 5 నిమిషాల పాటు సిమ్ లో ( సన్నని మంట పైన) వేడి చేసుకోవాలి.
  7. ఆ తరువాత కుక్కర్ మూత తీసి ముందుగ సిద్ధం చేసుకున్నా కేక్ మిశ్రమాని పెట్టి మూతను మూసి 25 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి.
గమనిక :
  1. టూత్పిక్ తో కేక్ ని గుచ్చి బయటకు తీసితే టూత్పిక్ కి కేక్ అంటుకోకుంటే కేక్ ఉడికి నట్లే
  2. కేక్ ని 5 నిమిషాలు చల్లరానిచ్చి కేక్ వెనుక అంచు బాగాని కోసి కేక్ ని మరొక్క పాత్రకు మార్చుకోవాలి. తరువాత కేక్ పై ఉన్న బేకింగ్ కాగితం తీసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  3. చెర్రీస్ ని నీళ్ళలో నానపెట్టుకోవాలి ఆ తరువాత ఆ నీళ్లని మరొక్క పాత్రలోనికి మార్చుకోవాలి.
  4. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి అందులో చెర్రీస్ నీళ్లని మరియు అందులో కొద్దిగా లేదా రుచికి తగిన్నత పంచదారని వేసి కలిపి పంచదార కరిగేవరకు వేడి చేసుకోని దించుకోవాలి.
  5. ఒక పాత్రలో క్రీమ్ మరియు సరిపడా పంచదార వేసి బాగా గిలకొట్టుకొని ఫ్రిజ్ లో 15 నిమిషాల పాటు పెట్టుకోవాలి.
  6. ఈలోపు ఒక పాత్రలో చాక్లెట్ పై తొక్కను సన్నని ముక్కలుగా కోసుకోని ఫ్రిజ్ లో 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి.
కేక్ ని అలంకరించు విధానం :
  1. కేక్ ని తిప్పుతు కత్తితో సరిసమానముగా గుండ్రటి అనగా బన్ ఆకారముగా మూడు భాగాలుగా చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక పళ్ళమును తిప్పి పెట్టుకొని దాని మధ్య భాగమున కొద్దిగా వెన్న ముద్దను వ్రాసుకొని దాని పై ఒక కేక్ భాగాన్ని పెట్టుకోని దానిపై సరిపడా తీపి చెర్రీ నీళ్ళు ను చల్లాల్లి మళ్ళీ దాని పైన ½ అంగుళాల క్రీమ్ వ్రాసుకోని దానిపై కొన్ని చెర్రీస్ పెట్టుకోవాలి.
  3. ఆ తరువాత దానిప రెండు కేక్ ముక్కను పెట్టుకొని దానిపై సరిపడా తీపి చెర్రీ నీళ్ళు ను చల్లాల్లి మళ్ళీ దాని పైన ½ అంగుళాల క్రీమ్ వ్రాసుకోని దానిపై కొన్ని చెర్రీస్ పెట్టుకోవాలి.
  4. ఆ తరువాత మూడో కేక్ ముక్కను పెట్టుకొని దానిపై సరిపడా తీపి చెర్రీ నీళ్ళు ను చల్లాల్లి మళ్ళీ దాని పైన మిగిలిన క్రీమ్ వ్రాసుకోని కేక్ ని తిప్పుతు కత్తితో మొత్తం కేక్ అంతా (మొత్తం) అంటుకునేలా వ్రాసుకోవాలి.
  5. సిద్ధమైన కేక్ మీద క్రీమ్ తో రోజ్ ఆకారముగా కేక్ పై భాగము మరియు కింది భాగము రోసెట్స్ వేయాలి ఆ తరువాత దానిపైన సన్నటి చాక్లెట్ ముక్కలు చల్లి చెర్రీస్ తో అలంకరించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(4.7 / 5)

4.7 5 2
Rate this recipe

2 people rated this recipe

3,312

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu