Eggless Butterscotch Cake Recipe In Pressure Cooker

2014-12-05
Allrecipeshere

Eggless Butterscotch Cake Recipe In Pressure Cooker | Butterscotch Egg less Cake Recipe | Butterscotch Egg less Cake Recipe In Telugu Vantalu

ఇందుకు కావలసినవి

  • flour / Maida flour 1½ cup | మైదా పిండి
  • ½ cup of powdered sugar | ½ కప్ చక్కెర పొడి
  • ¾ cup of milk | ¾ పాలు కప్
  • ⅓ cup of butter | ⅓ వెన్న కప్
  • ¼ cup Butterscotch crush
  • ½ cup of condensed milk | ½ కప్ ఘనీకృత పాలు (కండెన్స్‌డ్‌ మిల్క్‌)
  • ¾ tsp of baking powder |¾ స్పూన్ బేకింగ్ పౌడర్
  • ½ a tsp of baking soda | ½ బేకింగ్ సోడా ఒక స్పూన్
  • ½ tbsp of vinegar | ½ టేబుల్ స్పూన్ వినెగార్
  • 1 tsp of butterscotch essence |ఒక చిన్న చెంచా బటర్‌స్కాచ్ సారాం
  • 1/½ cups of salt | ఉప్పు 1½ కప్పులు
  • Butterscotch apple crush | బటర్‌స్కాచ్ ఆపిల్ క్రష్
  • few drops of lemon yellow color
  • sweet water ( 2 tbsp sugar + 4 tbsp water + Butterscotch essence)

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఇడ్లీ కుక్కర్ కానీ ప్రెజర్ కుక్కర్లో కానీ తీసుకొని అందులో ఉప్పు సరిసామానముగా వేసుకోని సన్నని మంటపైన పెట్టుకోవాలి.

Step 2

ఒక పాత్ర తీసుకొని అందులో జల్లెడ పట్టిన మైదా పిండి మరియు బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి.

Step 3

7 అంగుళాల కేక్ టిన్ తీసుకొని అందులో బట్టర్ పేపర్ పెట్టి దానిపై కొద్దిగా బట్టర్ అనగా వెన్న వ్రాసుకోని పక్కన పెట్టుకోవాలి.

Step 4

మరియొక్క పాత్ర తీసుకొని అందులో వెన్న మరియు పంచదార పొడి వేసుకొని బాగా గిలకొట్టిన తరువాత అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు గిలకొట్టుకోవాలి ఆ తరువాత అందులో బటర్‌స్కాచ్ సారాం, బటర్‌స్కాచ్ క్రష్ మరియు కొద్దిగా బటర్‌స్కాచ్ ఆపల్ క్రష్ వేసి బాగా గిలకొట్టుకోవాలి. చివరిగా అందులో కొద్దిగా మైదా పిండి మరియు కాస్తంత పాలు వేసి మరొకసారి గిలకొట్టుకోవాలి.

Step 5

మరొకసారి అందులో కొద్దిగా మైదాపిండి మరియు కాస్తంత పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా (మిశ్రమాని కేక్ టిన్ లో వేసుకునే ముందు ) అందులో జాగ్రత్తగా వినిగర్ మరియు బేకింగ్ సోడా ఒక పాత్రలో కలిపి సిద్ధంగా ఉన్న మిశ్రమంలో వేసుకోవాలి.

Step 6

వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రామాని కేక్ టిన్లోకి వేసుకోని కేక్ టిన్ లో ఉన్న కేక్ అంతా సరిసమానముగా వచ్చేలా జాగ్రత్త పడాలి ఇప్పుడు కేక్ టిన్ ని వేడిగా ఉన్న కుక్కర్ లోకి పెట్టుకొని 35 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలి. (సిద్ధమైన తరువాత బయటకు తీసి ఫ్రిజ్ లో 2 గంటలు పెట్టుకోవాలి)

Step 7

2½ కప్పుల వ్హిపింగ్ క్రీమ్ ( whipping cream) తీసుకొని whipping cream mixer లో వేసుకొని బాగా గిలకొట్టుకున్న తరువాత అందులో బటర్‌స్కాచ్ ఎసెన్స్ , రుచికి తగినంత చక్కర పొడి మరియు కొన్ని చుక్కల నిమ్మ పసుపు రంగు వేసి బాగా గిలకొట్టుకోని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి.

Step 8

కేక్ టిన్ నుంచి కేక్ బట్టర్ పేపర్ తీసిన తరువాత కొద్దిగా పైబాగము తీసి మూడు బాగాలుగా చేసుకోవాలి.

Step 9

ఇప్పుడు ఒక పళ్ళమును తిప్పి పెట్టుకొని దాని మధ్య భాగమున కొద్దిగా వెన్న ముద్దను వ్రాసుకొని దాని పై ఒక కేక్ భాగాన్ని పెట్టుకోని దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై క్రీమ్ మరియు బటర్‌స్కాచ్ ఆపిల్ క్రష్ పెట్టి సరిసమానముగా వ్రాసుకోవాలి.

Step 10

దానిపైన రెండో భాగం పెట్టి తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై క్రీమ్ మరియు బటర్‌స్కాచ్ ఆపిల్ క్రష్ పెట్టి సరిసమానముగా వ్రాసుకోవాలి. తరువాత మోడు భాగం పెట్టి దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై క్రీమ్ పెట్టి కేక్ అంతా సరిసమానముగా వ్రాసుకోని 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

Step 11

30 నిమిషా తరువాత సిద్ధం చేసుకున్నా ( whipping cream) ని కేక్ అంతా అంటుకునేలా వ్రాసుకోవాలి. కేక్ సిద్ధమైన తరువార కేక్ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి.

Step 12

సిద్ధం చేసుకున్నా కేక్ ని మనకి నచ్చినట్లు అలంకరించుకోవాలి.


Eggless Butterscotch Cake Recipe In Pressure Cooker
 
Author:
Ingredients
ఇందుకు కావలసినవి
  • flour / Maida flour 1½ cup | మైదా పిండి
  • ½ cup of powdered sugar | ½ కప్ చక్కెర పొడి
  • ¾ cup of milk | ¾ పాలు కప్
  • ⅓ cup of butter | ⅓ వెన్న కప్
  • ¼ cup Butterscotch crush
  • ½ cup of condensed milk | ½ కప్ ఘనీకృత పాలు (కండెన్స్‌డ్‌ మిల్క్‌)
  • ¾ tsp of baking powder | ¾ స్పూన్ బేకింగ్ పౌడర్
  • ½ a tsp of baking soda | ½ బేకింగ్ సోడా ఒక స్పూన్
  • ½ tbsp of vinegar | ½ టేబుల్ స్పూన్ వినెగార్
  • 1 tsp of butterscotch essence | ఒక చిన్న చెంచా బటర్‌స్కాచ్ సారాం
  • 1/½ cups of salt | ఉప్పు 1½ కప్పులు
  • Butterscotch apple crush | బటర్‌స్కాచ్ ఆపిల్ క్రష్
  • few drops of lemon yellow color
  • Sweet water ( 2 tbsp sugar + 4 tbsp water + Butterscotch essence)
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఇడ్లీ కుక్కర్ కానీ ప్రెజర్ కుక్కర్లో కానీ తీసుకొని అందులో ఉప్పు సరిసామానముగా వేసుకోని సన్నని మంటపైన పెట్టుకోవాలి.
  2. ఒక పాత్ర తీసుకొని అందులో జల్లెడ పట్టిన మైదా పిండి మరియు బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి.
  3. అంగుళాల కేక్ టిన్ తీసుకొని అందులో బట్టర్ పేపర్ పెట్టి దానిపై కొద్దిగా బట్టర్ అనగా వెన్న వ్రాసుకోని పక్కన పెట్టుకోవాలి.
  4. మరియొక్క పాత్ర తీసుకొని అందులో వెన్న మరియు పంచదార పొడి వేసుకొని బాగా గిలకొట్టిన తరువాత అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు గిలకొట్టుకోవాలి ఆ తరువాత అందులో బటర్‌స్కాచ్ సారాం, బటర్‌స్కాచ్ క్రష్ మరియు కొద్దిగా బటర్‌స్కాచ్ ఆపల్ క్రష్ వేసి బాగా గిలకొట్టుకోవాలి. చివరిగా అందులో కొద్దిగా మైదా పిండి మరియు కాస్తంత పాలు వేసి మరొకసారి గిలకొట్టుకోవాలి.
  5. మరొకసారి అందులో కొద్దిగా మైదాపిండి మరియు కాస్తంత పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా (మిశ్రమాని కేక్ టిన్ లో వేసుకునే ముందు ) అందులో జాగ్రత్తగా వినిగర్ మరియు బేకింగ్ సోడా ఒక పాత్రలో కలిపి సిద్ధంగా ఉన్న మిశ్రమంలో వేసుకోవాలి.
  6. వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రామాని కేక్ టిన్లోకి వేసుకోని కేక్ టిన్
  7. లో ఉన్న కేక్ అంతా సరిసమానముగా వచ్చేలా జాగ్రత్త పడాలి ఇప్పుడు కేక్ టిన్ ని వేడిగా ఉన్న కుక్కర్ లోకి పెట్టుకొని 35 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలి. (సిద్ధమైన తరువాత బయటకు తీసి ఫ్రిజ్ లో 2 గంటలు పెట్టుకోవాలి)
  8. ½ కప్పుల వ్హిపింగ్ క్రీమ్ ( whipping cream) తీసుకొని whipping cream mixer లో వేసుకొని బాగా గిలకొట్టుకున్న తరువాత అందులో బటర్‌స్కాచ్ ఎసెన్స్ , రుచికి తగినంత చక్కర పొడి మరియు కొన్ని చుక్కల నిమ్మ పసుపు రంగు వేసి బాగా గిలకొట్టుకోని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి.
  9. కేక్ టిన్ నుంచి కేక్ బట్టర్ పేపర్ తీసిన తరువాత కొద్దిగా పైబాగము తీసి మూడు బాగాలుగా చేసుకోవాలి.
  10. ఇప్పుడు ఒక పళ్ళమును తిప్పి పెట్టుకొని దాని మధ్య భాగమున కొద్దిగా వెన్న ముద్దను వ్రాసుకొని దాని పై ఒక కేక్ భాగాన్ని పెట్టుకోని దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై క్రీమ్ మరియు బటర్‌స్కాచ్ ఆపిల్ క్రష్ పెట్టి సరిసమానముగా వ్రాసుకోవాలి.
  11. దానిపైన రెండో భాగం పెట్టి తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై క్రీమ్ మరియు బటర్‌స్కాచ్ ఆపిల్ క్రష్ పెట్టి సరిసమానముగా వ్రాసుకోవాలి. తరువాత మోడు భాగం పెట్టి దానిపై సరిపడా తీపి నీళ్ళు ను చల్లాల్లి దానిపై క్రీమ్ పెట్టి కేక్ అంతా సరిసమానముగా వ్రాసుకోని 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  12. నిమిషా తరువాత సిద్ధం చేసుక్న ( whipping cream) ని కేక్ అంతా అంటుకునేలా వ్రాసుకోవాలి. కేక్ సిద్ధమైన తరువార కేక్ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
  13. సిద్ధం చేసుకున్నా కేక్ ని మనకి నచ్చినట్లు అలంకరించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(3.5 / 5)

3.5 5 2
Rate this recipe

2 people rated this recipe

1,805