Fish Pickle

2013-08-26
Allrecipeshere

చేప పచ్చడి | చేపల పచ్చడి | Fish Pickle

కావలసిన వస్తువులు

  • తోలు తీసిన కొరమేను చేపలు 700 (౭౦౦ ) గ్రా
  • వెల్లుల్లి 100 (౧౦౦ ) గ్రా
  • లవంగాలు , దాల్చిన చెక్క , యాలకుల పొడి 4 (౪, నాలుగు ) టీస్పూన్
  • నిమ్మ ఉప్పు 50 (౫౦) గ్రా
  • కారం 200 (౨౦౦) గ్రా
  • ఉప్పు 6 (౬, ఆరు) టీ స్పూన్లు
  • ధనియాల పొడి 75 (౭౫, డెబ్బై అయిదు ) గ్రాములు
  • జీలకర పొడి 75 (౭౫, డెబ్బై అయిదు ) గ్రాములు
  • నూనె ౩౫౦ (౩౫౦) నుంచి 500 (౫౦౦) గ్రాములు
  • కరివేపాకు తగినంత

తయారు చేయు విధానము

Step 1

ముందగా తోలు తీసిన కొరమెను చేపలను శుబ్రముగా కడగి చిన్న ముక్కలుగా కోయాలి.

Step 2

ఆ ముక్కలకు మసాలా, ఉప్పు , కారం మిశ్రమం కలిపిన తరువాత అరగంట సేపు నానబెట్టాలి.

Step 3

బాణలిలో నూనె పోసి చేపముక్కలను దోరగా వేయించాలి.

Step 4

చేపముక్కలలో కారం , ఉప్పు, ధనియాల పొడి , వెల్లుల్లి ముక్కలను దంచుకొని ఆ మసాలాలో నిమ్మరసం కలిపి చేప ముక్కలు వేసి నూనెలో కలుపుకోవాలి

Step 5

ఇలా తయారు చేసిన పచ్చడి 3 (౩, మూడు) నెలల వరకు నిల్వ ఉంటుంది


Fish Pickle
 
చేప పచ్చడి | చేపల పచ్చడి | Fish Pickle
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • తోలు తీసిన కొరమేను చేపలు 700 (౭౦౦ ) గ్రా
  • వెల్లుల్లి 100 (౧౦౦ ) గ్రా
  • లవంగాలు , దాల్చిన చెక్క , యాలకుల పొడి 4 (౪, నాలుగు ) టీస్పూన్
  • నిమ్మ ఉప్పు 50 (౫౦) గ్రా
  • కారం 200 (౨౦౦) గ్రా
  • ఉప్పు 6 (౬, ఆరు) టీ స్పూన్లు
  • ధనియాల పొడి 75 (౭౫, డెబ్బై అయిదు ) గ్రాములు
  • జీలకర పొడి 75 (౭౫, డెబ్బై అయిదు ) గ్రాములు
  • నూనె ౩౫౦ (౩౫౦) నుంచి 500 (౫౦౦) గ్రాములు
  • కరివేపాకు తగినంత
Instructions
తయారు చేయు విధానము
  1. ముందగా తోలు తీసిన కొరమెను చేపలను శుబ్రముగా కడగి చిన్న ముక్కలుగా కోయాలి.
  2. ఆ ముక్కలకు మసాలా, ఉప్పు , కారం మిశ్రమం కలిపిన తరువాత అరగంట సేపు నానబెట్టాలి.
  3. బాణలిలో నూనె పోసి చేపముక్కలను దోరగా వేయించాలి.
  4. చేపముక్కలలో కారం , ఉప్పు, ధనియాల పొడి , వెల్లుల్లి ముక్కలను దంచుకొని ఆ మసాలాలో నిమ్మరసం కలిపి చేప ముక్కలు వేసి నూనెలో కలుపుకోవాలి.
  5. ఇలా తయారు చేసిన పచ్చడి 3 (౩, మూడు) నెలల వరకు నిల్వ ఉంటుంది

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,610

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu