Gavvalu | గవ్వలు

2013-10-31
Allrecipeshere

Gavvalu Recipe In Telugu | గవ్వలు 

రుచికరమైన గవ్వలు చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

ఇందుకు కావలసినవి

  • మైదా పిండి ౧ కిలో - Wheat flour 1 Kg
  • పంచదార ౧ కే‌జి - Sugar 1 kg
  • ఉప్పు తగినంత - Enough salt
  • బొంబాయి రవ్వ ౧ కే‌జి - Bombay rava 1 Kg
  • పాలు ౨ గ్లాసులు - 2 Glasses of milk
  • నూనె ½ కిలో - ½ Kg of oil

తయారు చేయు విధానము

Step 1

ముందుగా మైదా పిండి మరియు బొంబాయి రవ్వని జల్లెడ పట్టి సరిపడా ఉప్పు వేసి తరువాత అందులో పాలని పోసి గట్టిగా పూరీల పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

Step 2

కలుపుకున్నా పిండిని గంటన్నర (1½ ) వరకు నానపెట్టుకోవాలి.

Step 3

తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని గవ్వల చెక్కల మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వ్రేలితో గవ్వల్లాగా నొక్కుకోవాలి.

Step 4

అన్ని గవ్వలు సిద్ధం చేసుకున్న తరువాత పొయ్యి మీద మూకుడిని పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత, ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వల వుండలను వేసి బాగా వేయించుకోవాలి.

Step 5

అన్ని గవ్వలు వేయించుకున్న తరువాత పంచదారతో ముదురు పాకం పట్టుకుని అందులో సిద్ధం చేసుకున గవ్వల్ని వేసి బాగా కలుపుకోవాలి.

Step 6

రుచికరమైన గవ్వలు తయారైనట్లే. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.


Gavvalu | గవ్వలు
 
Gavvalu Recipe In Telugu | గవ్వలు
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • మైదా పిండి ౧ కిలో - Wheat flour 1 Kg
  • పంచదార ౧ కే‌జి - Sugar 1 kg
  • ఉప్పు తగినంత - Enough salt
  • బొంబాయి రవ్వ ౧ కే‌జి - Bombay rava 1 Kg
  • పాలు ౨ గ్లాసులు - 2 Glasses of milk
  • నూనె ½ కిలో - ½ Kg of oil
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా మైదా పిండి మరియు బొంబాయి రవ్వని జల్లెడ పట్టి సరిపడా ఉప్పు వేసి తరువాత అందులో పాలని పోసి గట్టిగా పూరీల పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. కలుపుకున్నా పిండిని గంటన్నర (1½ ) వరకు నానపెట్టుకోవాలి.
  3. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని గవ్వల చెక్కల మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వ్రేలితో గవ్వల్లాగా నొక్కుకోవాలి.
  4. అన్ని గవ్వలు సిద్ధం చేసుకున్న తరువాత పొయ్యి మీద మూకుడిని పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత, ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వల వుండలను వేసి బాగా వేయించుకోవాలి.
  5. అన్ని గవ్వలు వేయించుకున్న తరువాత పంచదారతో ముదురు పాకం పట్టుకుని అందులో సిద్ధం చేసుకున గవ్వల్ని వేసి బాగా కలుపుకోవాలి.
  6. రుచికరమైన గవ్వలు తయారైనట్లే. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
Notes
రుచికరమైన గవ్వలు చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 2
Rate this recipe

2 people rated this recipe

918

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu