Godhuma Pala Talikalu

2013-08-30
Allrecipeshere

గోధుమ పాల తాలికలు | Godhuma Pala Talikalu

 

కావలసిన వస్తువులు

  • 400 గ్రా గోధుమ పిండి
  • 100 గ్రా బియ్యం పిండి
  • 2 లీటర్లు నీళ్ళు
  • 1 లీటర్ చిక్కగా మరిగించుకున్న పాలు
  • 2 కప్పులు ఛాయ పెసరపప్పు
  • 100 గ్రా స్వచ్ఛమైన నెయ్యి
  • 100 గ్రా సగ్గు బియ్యం
  • 50 గ్రా జీడిపప్పు
  • చిటికెడు పచ్చ కర్పూరం పొడి

తయారు చేయు విధానము

Step 1

ముందుగా పెసర పప్పుని బాగా ఉడికించుకొని ముద్దలా చేసుకోవాలి

Step 2

గోదుమ పిండి మరియు బియ్యం పిండిని కలుపుకొని అందులో పావు కిలో తురుముకున్న బెల్లం , పావు లీటర్ పాలు , కొంచం నెయ్యి, సగం యాలకుల పొడి తగిన్నని నీళ్ళు వేసుకొని జంతికల పిండిలా బాగా కలుపుకొని ముద్దల చేసుకొని నానపెట్టాలి

Step 3

మరియొక్క గిన్నెలో తురుముకున్నబెల్లం వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని తీగ పాకం పట్టి అందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసుకొని కలిపి ఉంచుకోవాలి. జీడిపప్పు నెయ్యిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి

Step 4

ఒక పాత్రలో నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. అందులో సగ్గుబియ్యం వేసుకొని ఉడికిస్తూ గోధుమ పిండి మిశ్రమాన్నిచక్రాల గిద్దలో పెద్ద పరిమాణంమూగల పూస ప్లేటుతో జింతికల మాదిరిగా ఒత్తుకోవాలి

Step 5

గోధుమ పాల తాలికలను జంతికల మాదిరిగా ఒత్తినతరువాత కొద్దిసేపు కలపకుండా అలాగే ఉడికిస్తూ పెసరపప్పు ముద్ద కూడా వేసుకొని బెల్లం పాకం పోయాలి.

Step 6

ఇపుడు జీడిపప్పును , నెయ్యి వేసి ఎసరు చిక్కపడకుండా పొయ్యి మీదనుంచి దించుకొని పాలుకల పాలి వంటకం మరి చిక్కగా కాకుండా కాస్తంత పలచగా ఉంటే గోధుమ పాల తాలికలు అందముగా కనిపిస్తాయి


Godhuma Pala Talikalu
 
గోధుమ పాల తాలికలు | Godhuma Pala Talikalu
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 400 గ్రా గోధుమ పిండి
  • 100 గ్రా బియ్యం పిండి
  • 2 లీటర్లు నీళ్ళు
  • 1 లీటర్ చిక్కగా మరిగించుకున్న పాలు
  • 2 కప్పులు ఛాయ పెసరపప్పు
  • 100 గ్రా స్వచ్ఛమైన నెయ్యి
  • 100 గ్రా సగ్గు బియ్యం
  • 50 గ్రా జీడిపప్పు
  • చిటికెడు పచ్చ కర్పూరం పొడి
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా పెసర పప్పుని బాగా ఉడికించుకొని ముద్దలా చేసుకోవాలి
  2. గోదుమ పిండి మరియు బియ్యం పిండిని కలుపుకొని అందులో పావు కిలో తురుముకున్న బెల్లం , పావు లీటర్ పాలు , కొంచం నెయ్యి, సగం యాలకుల పొడి తగిన్నని నీళ్ళు వేసుకొని జంతికల పిండిలా బాగా కలుపుకొని ముద్దల చేసుకొని నానపెట్టాలి
  3. మరియొక్క గిన్నెలో తురుముకున్నబెల్లం వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని తీగ పాకం పట్టి అందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసుకొని కలిపి ఉంచుకోవాలి. జీడిపప్పు నెయ్యిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక పాత్రలో నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. అందులో సగ్గుబియ్యం వేసుకొని ఉడికిస్తూ గోధుమ పిండి మిశ్రమాన్నిచక్రాల గిద్దలో పెద్ద పరిమాణంమూగల పూస ప్లేటుతో జింతికల మాదిరిగా ఒత్తుకోవాలి.
  5. గోధుమ పాల తాలికలను జంతికల మాదిరిగా ఒత్తినతరువాత కొద్దిసేపు కలపకుండా అలాగే ఉడికిస్తూ పెసరపప్పు ముద్ద కూడా వేసుకొని బెల్లం పాకం పోయాలి.
  6. ఇపుడు జీడిపప్పును , నెయ్యి వేసి ఎసరు చిక్కపడకుండా పొయ్యి మీదనుంచి దించుకొని పాలుకల పాలి వంటకం మరి చిక్కగా కాకుండా కాస్తంత పలచగా ఉంటే గోధుమ పాల తాలికలు అందముగా కనిపిస్తాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

986

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu