Gongura mutton Recipe

2013-07-29
Allrecipeshere

గోంగూర మటన్ రెసిపి

కావలసిన పదార్ధాలు

  • మటన్ – 250 గ్రాములు
  • గోంగూర – 200 గ్రాములు
  • గసగసాలు – 50 గ్రాములు
  • జీడిపప్పు – 10 గ్రాములు
  • నూనె – తగినంత
  • ఉల్లిపాయ – ఒకటి
  • కారం – టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి – 5
  • పసుపు – టీ స్పూన్,
  • ధనియాల పొడి – టీ స్పూన్
  • గరం మసాలా పొడి – పావ్ స్పూన్
  • జీలకర్ర – ఒక స్పూన్
  • ఆవాలు – ఒక స్పూన్
  • ఎండు మిరపకాయలు – మూడు

తయారు చేయు విధానం

1) ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు,ఎండు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి.

2) మటన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసి ఉడికించాలి.

3) గసగాసాలు,జీడిపప్పు కలిపి పేస్ట్ ల చేసుకుని మసాలా ఉడుకుతున్న మటన్ లో వెయ్యాలి.

4) చివరిలో ధనియాల పొడి,గరం మసాల వేసి రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Gongura mutton Recipe
 
Prep time
Cook time
Total time
 
గోంగూర మటన్ రెసిపి
Author:
Recipe type: Main
Cuisine: Indian
Serves: 4
Ingredients
  • మటన్ - 250 గ్రాములు
  • గోంగూర - 200 గ్రాములు
  • గసగసాలు - 50 గ్రాములు
  • జీడిపప్పు - 10 గ్రాములు
  • నూనె - తగినంత
  • ఉల్లిపాయ - ఒకటి
  • కారం - టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి - 5
  • పసుపు - టీ స్పూన్,
  • ధనియాల పొడి - టీ స్పూన్
  • గరం మసాలా పొడి - పావ్ స్పూన్
  • జీలకర్ర - ఒక స్పూన్
  • ఆవాలు - ఒక స్పూన్
  • ఎండు మిరపకాయలు - మూడు
Instructions
  1. ) ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు,ఎండు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి.
  2. ) మటన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసి ఉడికించాలి.
  3. ) గసగాసాలు,జీడిపప్పు కలిపి పేస్ట్ ల చేసుకుని మసాలా ఉడుకుతున్న మటన్ లో వెయ్యాలి.
  4. ) చివరిలో ధనియాల పొడి,గరం మసాల వేసి రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

 

 

 

Recipe Type: , , Ingredients: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 2
Rate this recipe

2 people rated this recipe

497

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu