Gongura Pachadi

2013-08-27
Allrecipeshere

గోంగూర పచ్చడి |Gongura Pachadi | Gongura Pickle

ఆంద్ర్రులకు ఇష్టమైన పచ్చడిలో ఒకటి గోంగూర పచ్చడి. తెలుగువారి సాంప్రదాయ వంటలు అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాత్రం గోంగూర పచ్చడి.

కావలసిన వస్తువులు

  • గోంగూర ఒక కేజీ (ముదిరిన ఆకులు)
  • ఉప్పు ½ కేజీ
  • ఎండు మిర్చి ¼ (౨౫౦ , 250) గ్రామ్స్
  • పోపు గింజలు తగినంత
  • మెంతులు 20 (౨౦ , ఇరవై) గ్రామ్స్
  • ఎల్లుల్లి పాయలు ¼ (౨౫౦ , 250) గ్రామ్స్
  • పసుపు 2 (౨ , రెండు) టేబుల్ స్పూన్స్
  • నువ్వుల నూనె 600 ( ౬౦౦, ఆరు వందల) గ్రామ్స్

తయారు చేయు విధానము

Step 1

ఆకును శుబ్రముగా కడిగి ఆరబెట్టాలి బాగా ఒడిలిన తరువాత కొంచెం నూనె వేసి వేయించాలి

Step 2

కొద్దిగా ఉప్పు మరియు పసుపుని కలుపుకొని 2 (౨, రెండు) రోజులు పక్కన పెట్టాలి.

Step 3

మూడవ రోజున చింతపండు బాగా వేడి నీళ్ళలో నాన పెట్టుకోవాలి. అది గుజ్జులాగా తయారు కావాలి.

Step 4

ఎండుమిరపకాయలు నూనెలో వేయించాలి. తరువాత ఎల్లుల్లిపాయలు దంచుకోవాలి. తరువాత మెంతుల్ని వేయించి పొడిగా చేయాలి.

Step 5

వాటి అన్నింటిని కలిపి గోంగూరతోపాటు రుబ్బు కోవాలి.

Step 6

మిగిలిన నూనెను బాగా వేడి చేసి మూడు స్పూన్స్ శనగపప్పు , మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు , కరివేపాకు మరియు నాలుగు వెల్లుల్లిపాయలు వేసి పోపు పెట్టుకొని దించివేయాలి.

Step 7

చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్నిగోంగూర పచ్చడిలో కలుపుకోవాలి

Step 8

గుమ గుమ లాడే గోంగూర పచ్చడి సిద్ధం


Gongura Pachadi
 
గోంగూర పచ్చడి |Gongura Pachadi | Gongura Pickle
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • గోంగూర ఒక కేజీ (ముదిరిన ఆకులు)
  • ఉప్పు ½ కేజీ
  • ఎండు మిర్చి ¼ (౨౫౦ , 250) గ్రామ్స్
  • పోపు గింజలు తగినంత
  • మెంతులు 20 (౨౦ , ఇరవై) గ్రామ్స్
  • ఎల్లుల్లి పాయలు ¼ (౨౫౦ , 250) గ్రామ్స్
  • పసుపు 2 (౨ , రెండు) టేబుల్ స్పూన్స్
  • నువ్వుల నూనె 600 ( ౬౦౦, ఆరు వందల) గ్రామ్స్
Instructions
తయారు చేయు విధానము
  1. ఆకును శుబ్రముగా కడిగి ఆరబెట్టాలి బాగా ఒడిలిన తరువాత కొంచెం నూనె వేసి వేయించాలి
  2. కొద్దిగా ఉప్పు మరియు పసుపుని కలుపుకొని 2 (౨, రెండు) రోజులు పక్కన పెట్టాలి.
  3. మూడవ రోజున చింతపండు బాగా వేడి నీళ్ళలో నాన పెట్టుకోవాలి. అది గుజ్జులాగా తయారు కావాలి.
  4. ఎండుమిరపకాయలు నూనెలో వేయించాలి. తరువాత ఎల్లుల్లిపాయలు దంచుకోవాలి. తరువాత మెంతుల్ని వేయించి పొడిగా చేయాలి.
  5. వాటి అన్నింటిని కలిపి గోంగూరతోపాటు రుబ్బు కోవాలి.
  6. మిగిలిన నూనెను బాగా వేడి చేసి మూడు స్పూన్స్ శనగపప్పు , మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు , కరివేపాకు మరియు నాలుగు వెల్లుల్లిపాయలు వేసి పోపు పెట్టుకొని దించివేయాలి.
  7. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్నిగోంగూర పచ్చడిలో కలుపుకోవాలి.
  8. గుమ గుమ లాడే గోంగూర పచ్చడి సిద్ధం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

656

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu