Grape Juice Drinks Recipe Indian Telugu Style

2014-04-29
Allrecipeshere

Grape Juice Drinks Recipe Indian Telugu Style | గ్రేప్ జ్యూస్ పానీయం | నల్లద్రాక్ష పానీయం | నల్లద్రాక్ష జ్యూస్ | Yummy Grapes juice.

కావలసిన పదార్థాలు

  • 2½ cups of black grapes - రెండున్నర కప్పుల నల్లద్రాక్ష
  • 1 cup of cold water - ౧ కప్పు చల్లని నీళ్ళు
  • Enough sugar - సరిపడా చక్కర / పంచదార

తయారుచేసే పద్ధతి

Step 1

ముందుగా నల్లద్రాక్షను బాగా కడిగిన తరువాత వాటిని విడదీసుకోవాలి.

Step 2

ఆ తరువాత ద్రాక్షను, నీళ్ళను మరియు పంచదారను మిక్సీ జార్ లో వేసి (10 to 15 seconds) ౧౦ నుంచి ౧౫ క్షణాలు తిప్పి , వేరే పాత్రలో వేసుకొని చల్లబరచండి.

Step 3

అంతే రుచికరమైన గ్రేప్ జ్యూస్ పానీయం సర్వ్ చేయుటకు సిద్ధం మైనట్లే.

Step 4

గమనించండి : ఆరెంజ్ జ్యూస్ మరియు ఫైనాపిల్ జ్యూస్ ఇదే పద్దతిలో తయారు చేసుకోవచ్చు.


Grape Juice Drinks Recipe Indian Telugu Style
 
Grape Juice Drinks Recipe Indian Telugu Style | గ్రేప్ జ్యూస్ పానీయం | నల్లద్రాక్ష పానీయం | నల్లద్రాక్ష జ్యూస్ | Yummy Grapes juice.
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
  • 2½ cups of black grapes - రెండున్నర కప్పుల నల్లద్రాక్ష
  • 1 cup of cold water - ౧ కప్పు చల్లని నీళ్ళు
  • Enough sugar - సరిపడా చక్కర / పంచదార
Instructions
  1. ముందుగా నల్లద్రాక్షను బాగా కడిగిన తరువాత వాటిని విడదీసుకోవాలి.
  2. ఆ తరువాత ద్రాక్షను, నీళ్ళను మరియు పంచదారను మిక్సీ జార్ లో వేసి (10 to 15 seconds) ౧౦ నుంచి ౧౫ క్షణాలు తిప్పి , వేరే పాత్రలో వేసుకొని చల్లబరచండి.
  3. అంతే రుచికరమైన గ్రేప్ జ్యూస్ పానీయం సర్వ్ చేయుటకు సిద్ధం మైనట్లే.
Notes
గమనించండి : ఆరెంజ్ జ్యూస్ మరియు ఫైనాపిల్ జ్యూస్ ఇదే పద్దతిలో తయారు చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

546

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu