Haleem Recipe | Home made Haleem In Telugu

2014-06-08
Allrecipeshere

Haleem Recipe | Home made Haleem In Telugu | హలీం వంటకము | ఇంట్లోనే రుచికరమైన హలీం చేయడం ఎలా 

కావలసినవి

  • 2,౨ కేజీల మాంసం
  • 3,౩ కప్పులు పలుకుల్లా చేసుకున్నా గోధుమలు
  • 4,౪ పెద్ద చెంచాల అల్లంవెల్లుల్లి ముద్ద
  • ½ కప్పు మినపప్పు
  • ½ కప్పు సెనగపప్పు
  • 1½ కప్పు పెరుగు
  • 1 కప్పు వేయించిన ఉల్లిపాయలు
  • ½ కప్పు జీడిపప్పు
  • చెంచా సాజీర
  • 2 యాలకులు
  • 50 గ్రాముల గులాబీ రేకులు
  • 2 లవంగాలు
  • ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క (లవంగాలు,దాల్చినచెక్కలను పొడి చేసుకోవాలి)
  • 1 చెంచా మిరియాలు
  • 2 అంగుళాల దాల్చిన చెక్క
  • 3 లవంగాలు
  • 2 యాలకులు
  • ½ కప్పు నెయ్యి
  • 1కప్పు కొత్తిమీర తరుగు
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • 6 పచ్చిమిర్చి
  • రుచికీ తగినంత ఉప్పు
  • ½ కప్పు నూనె
  • పోట్లీ మసాలా కొద్దిగా (వేడి నీళ్ళలో వేసుకోవాలి. బయట దొరుకుతుంది)

తయారు చేయు విధానం

Step 1

ముందుగా గోధుమల్ని అర గంట సేపు నీటిలో నానపెట్టుకోవాలి. తరువాత మాంసాన్ని శుభ్రముగా కడిగి పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, చెంచా ఉప్పు వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి.

Step 2

తరువాత ఒక పాత్రను తీసుకొని అందులో గోధుమలు, పప్పులు, నాలుగు పచ్చిమిర్చి , అర చెంచా మిరియాలు, 8 నుంచి 10 కప్పుల నీళ్ళను పోసుకొని అర గంట సేపు ఉడకపెట్టుకోవాలి.

Step 3

మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Step 4

ఒక బాణలిలో నూనె పోసుకొని అది వేడి అయిన తరువాత అందులో మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గులాబీ రేకలు, మెత్తగా గ్రైండ్ చేసుకున్నా మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి.

Step 5

2 నిమిషాలు అయ్యాక పెరుగును వేసి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి.

Step 6

తరువాత ఇందులో 3 కప్పుల పోట్లీ మసాలా మరియు నీళ్ళను పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోధుమ మిశ్రమములో నెయ్యి మరియు ఉప్పు వేసి అర గంట పాటు దమ్ చేసుకుంటే హలీమ్ సిద్ధమైనట్లే.


Haleem Recipe | Home made Haleem In Telugu
 
Haleem Recipe | Home made Haleem In Telugu | హలీం వంటకము | ఇంట్లోనే రుచికరమైన హలీం చేయడం ఎలా
Author:
Ingredients
కావలసినవి
  • 2,౨ కేజీల మాంసం
  • 3,౩ కప్పులు పలుకుల్లా చేసుకున్నా గోధుమలు
  • 4,౪ పెద్ద చెంచాల అల్లంవెల్లుల్లి ముద్ద
  • ½ కప్పు మినపప్పు
  • ½ కప్పు సెనగపప్పు
  • 1½ కప్పు పెరుగు
  • 1 కప్పు వేయించిన ఉల్లిపాయలు
  • ½ కప్పు జీడిపప్పు
  • చెంచా సాజీర
  • 2 యాలకులు
  • 50 గ్రాముల గులాబీ రేకులు
  • 2 లవంగాలు
  • ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క (లవంగాలు,దాల్చినచెక్కలను పొడి చేసుకోవాలి)
  • 1 చెంచా మిరియాలు
  • 2 అంగుళాల దాల్చిన చెక్క
  • 3 లవంగాలు
  • 2 యాలకులు
  • ½ కప్పు నెయ్యి
  • 1కప్పు కొత్తిమీర తరుగు
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • 6 పచ్చిమిర్చి
  • రుచికీ తగినంత ఉప్పు
  • ½ కప్పు నూనె
  • పోట్లీ మసాలా కొద్దిగా (వేడి నీళ్ళలో వేసుకోవాలి. బయట దొరుకుతుంది)
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా గోధుమల్ని అర గంట సేపు నీటిలో నానపెట్టుకోవాలి. తరువాత మాంసాన్ని శుభ్రముగా కడిగి పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, చెంచా ఉప్పు వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి.
  2. తరువాత ఒక పాత్రను తీసుకొని అందులో గోధుమలు, పప్పులు, నాలుగు పచ్చిమిర్చి , అర చెంచా మిరియాలు, 8 నుంచి 10 కప్పుల నీళ్ళను పోసుకొని అర గంట సేపు ఉడకపెట్టుకోవాలి.
  3. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఒక బాణలిలో నూనె పోసుకొని అది వేడి అయిన తరువాత అందులో మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గులాబీ రేకలు, మెత్తగా గ్రైండ్ చేసుకున్నా మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి.
  5. నిమిషాలు అయ్యాక పెరుగును వేసి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  6. తరువాత ఇందులో 3 కప్పుల పోట్లీ మసాలా మరియు నీళ్ళను పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోధుమ మిశ్రమములో నెయ్యి మరియు ఉప్పు వేసి అర గంట పాటు దమ్ చేసుకుంటే హలీమ్ సిద్ధమైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(4 / 5)

4 5 1
Rate this recipe

1 people rated this recipe

1,340

Related Recipes:
  • Spicy Black Pepper Chicken In Telugu Recipe

    Spicy Black Pepper Chicken In Telugu Recipe

  • Chicken Nawabi Kabab In Telugu Recipes

    Chicken Nawabi Kabab In Telugu Recipes

  • Keema Gobhi In Telugu Recipes

    Keema Gobhi In Telugu Recipes

  • Mughlai Chicken Dum Biryani Recipe

    Mughlai Chicken Dum Biryani Recipe

  • Ramzan Special Haleem In Telugu Recipes

    Ramzan Special Haleem In Telugu Recipes